Thread Rating:
  • 7 Vote(s) - 1.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వయ్యారి వైష్ణవి
#40
#Update2

[Image: images-8.jpg]

లత : వైషూ.... వైషూ.....

వైష్ణవి : వస్తున్న మమ్మీ ....

లత : రెడీ అవ్వడానికి ఇంత సేపా

వైష్ణవి : హెడ్ బాత్ చేసా మమ్మీ టైం పట్టేసింది.

లత : నీ బ్రేక్ ఫాస్ట్ డైనింగ్ టేబుల్ పైన ఉంది, ఇంతకీ నీ ఎంతకీ ??

వైష్ణవి : 9 to 11 

లత : సరే త్వరగా తిను, నాకు కూడా welfare meeting ఉంది .

వైష్ణవి : సరే మమ్మీ

లత : వైషూ ఆ బట్టలు ఎంటే ?? నువ్వేమైనా పార్టీ కి వెళ్తున్నావా?

వైష్ణవి : మమ్మీ....

హరీష్ : దానికి నచ్చినది వేస్కొనివ్వవే ఎందుకు పొద్దునే లెక్చర్స్ 

లత : వచ్చేసరా సపోర్ట్ కి ఇంకా రాలేదు ఏంటి అనుకుంటున్న

వైష్ణవి : థాంక్యూ డాడీ 

లత : కానీ..

హరీష్ : ఫస్ట్ టైం క్లాస్ కి వెళ్తుంది కదా గొడవ చెయ్యకు లత ,నేను ఆఫీసు కి వెళ్ళొస్తా 

వైష్ణవి : bye డాడీ 

హరీష్ : bye వైషూ టేక్ కేర్ 

బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ చేసి వైష్ణవి కూడా ఎంసెట్ కోచింగ్ కి వెళ్ళడానికి రెడీ అయ్యింది.

వైష్ణవి : bye మమ్మీ

లత : bye వైషూ ఏదైనా అవసరం ఐతే కాల్ చెయ్యి, 

వైష్ణవి : ఇట్స్ ఓకే మమ్మీ

వైష్ణవి ఫ్లాట్ నుండి బైటకి వచ్చి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తోంది , 2 mins తరవాత వచ్చింది , వైష్ణవి లోపలకి వెళ్ళింది సరిగ్గా డోర్ క్లోజ్ అయ్యే టైం కి మార్నింగ్ చూసిన పర్సన్ లిఫ్ట్ లోకి ఎంటర్ అయ్యాడు , వైష్ణవి ని చూసి స్మైల్ ఇచ్చాడు , వైష్ణవి కూడా నవ్వుతూ సిగ్గు తో కిందకి చూస్తూ ఉండి పోయింది.

రవి : హేయ్ వైషూ, I Am రవి , your neighbor 

తన పేరు ఎలా తెలుసు అని వైష్ణవి షాక్ లో ఉంది

వైషూ : నా పేరు మీకు ఎలా తెలుసు ??

రవి : నేను వారం క్రితమే షిఫ్ట్ అయ్యాను , మీ మమ్మీ పిలుస్తుంటే విన్నాను 

వైషూ : మా opposite ఫ్లాట్ లో ఉంటున్నారా?

రవి : అవును, మార్నింగ్ కిటికీ లో నుండి చూసావు కదా 

వైషూ బ్లష్ అవుతూ ఉండిపోయింది .

లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కి చేరుకుంది , వైషూ తన activa దగ్గరకి, రవి తన pulsar దగ్గర కి వెళ్ళారు 
వైషూ కి bye చెప్పి రవి వెళ్ళిపోయాడు , వైషూ కూడా తన activa పై బయలుదేరింది.

వైష్ణవి నెమ్మదిగా తన కోచింగ్ సెంటర్ కి reach అయ్యింది. ఇంటి నుండి కోచింగ్ సెంటర్ కి 5km దూరం .తన స్కూటీ పార్క్ చేసి లోపలకి వెళ్ళింది , చూడటానికి చాలా చిన్నది గా అనిపించింది. క్లాస్ లోకి వెళ్ళిన మూడోవ స్టూడెంట్ తను ,
నెమ్మదిగా 25 మంది తో ఫుల్ ఐపోయింది .కానీ 23 మంది అబ్బాయిలు ,ఇద్దరే అమ్మాయిలు ఉన్నారు. ఫ్యాకల్టీ రావడం చూసి అందరు నిలబడ్డారు , అది ఎవరో కాదు రవి నే , వైష్ణవి వైపు చూసి స్మైల్ ఇచ్చాడు .

రవి తన ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశాడు : 

నా పేరు రవి. I am 24 . Next 9 months నేనే మీ ఫ్యాకల్టీ , ఇది నా పార్ట్ టైం జాబ్, నేను abc కంపెనీ లో వర్క్ చేస్తున్న afternoon shift. So మీకు మార్నింగ్ రెండు గంటలు నేనే teach చెయ్యబోతున్న.

తరవాత స్టూడెంట్ introductions కూడా మొదలయ్యాయి.
వారిలో దీప్తి calm అండ్ చదువు పట్ల ఇష్టం కలిగిన అమ్మాయిలాగా అలాగే సాయి అండ్ రాజేష్ intersting గా అనిపించారు.
ఇక వైషూ నిలబడింది క్లాస్ మొత్తం తన వైపే చూస్తున్నారు, back bench బాయ్స్ ఐతే తినేసేలా చూస్తున్నారు .

సాయి : ఏముంది రా బావ

రాజేష్ : దాని సళ్ళు చూడు గ్రీన్ ఆపిల్స్ లాగ ఎలా ఉన్నాయో

సాయి : పిర్రలు కూడా మామూలుగా లేవు 

రాజేష్ : దీనిని మిస్ అవ్వకూడదు బావ

సాయి ( రూలింగ్ పార్టీ లో ఉన్న ఒక పొలిటీషియన్ కొడుకు)
రాజేష్ ( పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు )

ఆల్రెడీ ఇద్దరు రెండు సంవత్సరాలు నుండి ఎంసెట్ కి ప్రిపేర్ అవుతూ రాస్తూనే ఉన్నారు . 

తరవాత 30 min స్టడీ ప్లాన్ అండ్ టార్గెట్స్ explain చేశారు.
మొత్తానికి అందరూ బైటకి వచ్చేశారు.

వైషూ : హెల్లో దీప్తి. I am వైష్ణవి 

దీప్తి : హెల్లొ 

వైషూ : dropper నా?? ఇంటర్ స్టూడెంట్ వా ??

దీప్తి : నీకు తెలీదా మన బ్యాచ్ మొత్తం dropouts అండ్ ఈవెనింగ్ వేరే బ్యాచ్ ఉంటుంది ఇంటర్ వాళ్ళకి కాలేజీ ఉంటుంది కదా అందుకే

వైషూ : అవునా 

రాజేష్ : Hai గర్ల్స్ 

వైషూ : Hai 

దీప్తి సిగ్గు తో ఏం మాట్లాడదు 

సాయి : వచ్చే 9 months మనం కలిసి చదువుకోబోతున్నం అల్ ది బెస్ట్ 

వైషూ : మీకు కూడా అల్ ది బెస్ట్ 

రాజేష్ మరియు సాయి అక్కడ నుండి బైక్ పైన వెళ్లిపోయారు.

వైషూ : నిన్ను డ్రాప్ చెయ్యాలా

దీప్తి : పర్లేదు నేను వెళ్ళిపోతాను 

వైషూ : ఏం పర్లేదు పద నేను డ్రాప్ చేసేస్త 

అలా దీప్తి నీ డ్రాప్ చేసి ఇంటికి చేరుకుంది. 

స్కూటీ పార్క్ చేసి లిఫ్ట్ లో తన ఫ్లోర్ కి చేరుకుంది .
హౌస్ లోక్ చేసి ఉండటం తో పూల కుండి కింద ఉన్న తాళం తో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేస్కుని తన బెడ్ పై పడుకుంది. 
సడెన్ గా బైట ఏదో శబ్దం రావడం తో కిటికీ నుండి చూస్తే రవి డోర్ ఓపెన్ చేసి లోపలకి వెళ్ళాడు.
రవి వల్ల కిటికీ ఓపెన్ ఉంది. [b]వైషూ సైలెంట్ గా చూస్తూ ఉంది . [/b]
రవి shirt and pant తీసేసాడు . వైషూ underwear లో ఉన్న రవి ni curious గా చూస్తోంది. సడెన్ గా రవి చూసేసాడు .
వైషూ వెంటనే curtain మూసేసి వెళ్ళిపోయింది. 

డోర్ బెల్ మోగింది, ఓపెన్ చేసి చూస్తే రవి 

వైషూ : sir లోపలకి రండి 

shorts లో ఉన్న వైషూ తొడలు చూసి ఏం ఉన్నాయి రా బాబు అనుకున్నాడు రవి

రవి : పర్లేదు పర్లేదు కోచింగ్ సెంటర్ లో నువ్వు ఉంటావు అని ఎక్సపెక్ట్ చెయ్యలేదు. 

వైషూ : నేను కూడా sir మిమ్మల్ని చూసి షాక్ అయ్యాను

రవి : Dropper నా నువ్వు 

వైషూ : actually లాస్ట్ ఇయర్ హెల్త్ బలేకపోవడం వల్ల క్లియర్ అవ్వలేదు sir, ముందు లోపలకి రండి సార్ బైట ఉంచి మాట్లాడుతున్న 

రవి : పర్లేదు వైషూ నేను ఎలాగో బైటకు వెళ్తున్న లే 

వైషూ : సరే 

రవి : మమ్మీ డాడీ లేరా ఇంట్లో 

వైషూ : లేరు sir 

రవి : సరే ఐతే ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు ఇక్కడే ఉంట కదా , ఈసారి క్లియర్ ఐపోతుంది లె 

వైషూ : ఓకే sir 

రవి : సరే bye వైషూ take care 

వైషూ : bye 

రవి : అన్నట్టు నీ whatsapp number ఇవ్వు 

వైషూ : ********** 

రవి : మరి ఏం లేదు maths practice files share చేద్దాం అని 

వైషూ : haa ok sir 

రవి : ok bye.....

వైషూ లోపలికి వచ్చి నేను కిటికీ నుండి చూడటం చూసాడా లేదా అనుకుంటూ ఉంది ....

వారం తరువాత.....
వైష్ణవి కోచింగ్ తో బిజీ బిజీ గా ఉంది. Full concentration తో చదువుతుంది . రవి teaching స్టైల్ కూడా నచ్చింది . 

ఆరోజు సాయంత్రం....

లత : కోచింగ్ ఎలా ఉంది బాగానే చెప్తున్నారా 

వైషూ : బాగుంది మమ్మీ చాలా బాగా చెప్తున్నారు.

లత : నువ్వు ఫస్ట్ టైం co-education కదా అంత ok na?

వైషూ : నువ్వు oorko మమ్మీ అంత బాగానే ఉంది .

హరీష్ : ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు 

లత : దాని కోచింగ్ గురించే 

హరీష్ : ఏం అయ్యింది ఇప్పుడు కోచింగ్ కి 

వైషూ : ఏం లేదు డాడీ అంత బాగుంది నీకొక విషయం తెలుసా మన ఎదురు ఇంట్లో కొత్తగా వచ్చారే అతనే మా sir 

హరీష్ : రవి నా? 

వైషూ : అవును డాడీ 

హరీష్ : తను abc కంపెనీ లో employee కదా 

వైషూ : లేదు డాడీ part time కి టీచింగ్ కూడా చేస్తున్నారు 

హరీష్ : మంచిదే కదా 

వైషూ : అవును డాడీ , సరే నేను వెళ్లి చదువుకుంట కొంచెం సేపు......
[+] 2 users Like WriteRohith's post
Like Reply


Messages In This Thread
RE: వయ్యారి వైష్ణవి - by WriteRohith - 20-10-2024, 03:34 PM
వైషూ పాప - by WriteRohith - 19-10-2024, 03:08 PM



Users browsing this thread: 1 Guest(s)