19-10-2024, 01:54 PM
(04-10-2024, 06:42 PM)veerannachowdhary8 Wrote: Mood ayite undi bro....nyt ki rayochu complete ayite nyt ke ivvochuమూడ్ అయితే వుంది.............. ఈ నైట్ కే అప్డేట్.......... అంటే అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
అక్కి గాడు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నాడో అంతకు వెయ్యి రెట్లు ఎక్కువ ఆశ తో ఎదురుచూస్తున్నారు మన చంద్రకళ అత్త అభిమానులు.
మీరేమో ఇప్పుడొచ్చి ఇలా అనడం భావ్యం కాదు. కాస్త దయతలచి కధను ముందుకు నడపండి.
మేమంత మీ కధనం లో వుండే సహజ రీతికి అభిమానులం గానీ పెద్దగా కనిపంచని నాటుసరసానికి కాదని మీరు గుర్తించాలి.
సెక్స్ పార్ట్ రాయలేకపోతె, ఇప్పుడు మీరు రాస్తున్నానన్న యూకలిప్టస్ కధ మాదిరిగానే అత్త అల్లుల్ల మద్య సరసమయిన కథనాలు అయినా రాయండి.