17-11-2024, 11:43 PM
మధురిమ నిద్రపోయింది అని తెలుసుకున్న అశోక్
మధురిమ నీ జాగ్రత్తగా సోఫాలో పడుకోపెట్టాడు
బెడ్ మీద కూర్చొని మధురిమ నీ చూస్తూ
అస్సలు ఎందుకు మధురిమ ఇంతలా ఏడుస్తుంది అని అశోక్ ఆలోచిస్తున్నాడు
కానీ అశోక్ కి ఏం అర్ధం కాకపోయేసరికి
ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉండి రెడీ అవ్వటానికి బాత్ రూమ్ కి వెళ్ళాడు
అర్ధ గంట లో రెడీ అయిన అశోక్ మధురిమ నీ ఒకసారి చూసి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు...
మధ్యాహ్నం ఎప్పటికో నిద్ర లేచిన మధురిమకి
తల అంత బరువు గా అనిపించింది
తల మీద రెండు చేతులు పెట్టుకొని రాత్రి జరిగింది అంతా గుర్తు చేసుకుంది
అంతా గుర్తు వచ్చేసరికి మధురిమ కంట్లో నీళ్లు తిరిగాయి చాలా బాధ గా అనిపించింది
చిన్నగా లేచి ఫ్రెష్ అయ్యి వెళ్లి హాల్లో కూర్చుంది
కూర్చుంది అన్న మాటే కానీ తన ఆలోచనలు పరిగెడుతున్నాయి
"ఆనంద్ ఎవరిని పెళ్లి చేసుకోకుండా
నన్ను వదిలి వెళ్లకుండా ఏం చేయాలి...
పోనీ పాత మధురిమ నీ బయటికి తెస్తే"అనుకుంటూనే హాల్లో గోడ కి తగిలించిన కత్తి నీ చూసింది
మళ్ళీ వెంటనే తనని తను తిట్టుకొని
"చీ ఏం ఆలోచిస్తున్నావే నువ్వు, భయపెట్టి వాడ్ని నీ దగ్గర పెట్టుకుందాం అనుకుంటున్నావా...
అప్పుడు నీది ప్రేమ ఎలా అవుతుందే
అశోక్, ఆనంద్ చెప్పినట్టు నీది కామం అవుతుందే కానీ ప్రేమ అవ్వదు ముందు ఈ చెత్త ఆలోచనలు ఆపు"అని తనని తాను తిట్టుకొని మళ్ళీ ఆలోచిస్తుంది
ఏం చేసి ఆనంద్ నీ తన దగ్గర ఉండేలా చేయాలి అని
"పోనీ వాడికి కావాల్సిన చాలా ముఖ్యమైన రహస్యం నా దగ్గర ఉంది కదా
అది వాడికి చెప్పి వాడ్ని నా దగ్గరే ఉండిపోమ్మంటే "అని ఆలోచన మధురిమ
వెంటనే "చా చా ఇది కూడా కరెక్ట్ కాదు, ఆ రహస్యం తెలుసుకోవడం వాడి హక్కు
దాన్ని అడ్డం పెట్టుకొని వాడ్ని నా దగ్గర ఉంచుకోవడం మంచిది కాదు...
మరీ ఎలా వాడ్ని నా దగ్గర పెట్టుకోగలను"అని మధురిమ బాగా ఆలోచిస్తుంటే
సడెన్ గా మధురిమ కి అశోక్ చెప్పింది గుర్తొచ్చింది
నేత్ర నీ ఆనంద్ కి ఇచ్చి పెళ్లి చేయటం గురించి
"నేత్ర నీ వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు ఇక్కడే ఉంటాడు కానీ... "అని మధురిమ ఇంక ఆలోచించలేకపోయింది
ఒక్కసారి గా మెదడు పనిచేయలేదు
కొద్దిసేపటికి తన ఆలోచనకి బాగా తిట్టుకొని
"చా చా నా స్వార్థం కోసం ఆనంద్ నీ నా కూతురుకి ఇచ్చి పెళ్లి చేసి వాడ్ని నా దగ్గర పెట్టుకొనీ నా కూతురు జీవితాన్ని నేనే నాశనం చేయాలా
చచ్చిన అలా చేయను
అస్సలు ఆ ఊహ నే నాకు రాకూడదు...
అయిన నా పిచ్చి కాకపోతే ఆనంద్ పక్కన నేను మాత్రమే ఉండాలి అనుకున్న కానీ నా కూతురో లేకపోతే ఇంకెవరో ఉండాలి అని అస్సలు అనుకోను
నన్ను కాదు అని
వాడు కనుక వేరే అమ్మాయి నీ చూశాడో
వాడ్ని ఏం చేయను ఆ అమ్మాయి అంతు చూస్తా"అని మధురిమ కసిగా అనుకుంది
కానీ ఆనంద్ నీ ఎలా తన దారిలోకి తెచ్చుకోవాలో మధురిమ కి అర్ధం కాక పిచ్చి పట్టినదానిలా ఆలోచిస్తుంది
అస్సలు ఈ రోజు తనని దగ్గర కి రానిస్తాడా లేదా అనేది మధురిమకి చాలా కంగారుగా ఉంది
ఏం చేయాలా అని బాగా ఆలోచిస్తుంది
అలా సమయం గడుస్తుంది కానీ తన ఆలోచనలకి ఆగటం లేదు...
కొద్దిసేపటికి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి
ఆలోచనల నుండి బయటికి వచ్చి తనని పిలిచేది ఎవరా అని చూసింది
ఎదురుగా పనిమనిషి సుజాత కనిపించింది
సుజాత చేతిలో కాఫీ కప్ పట్టుకొని మధురిమ నీ విచిత్రం గా చూస్తూ
"ఏంటి అమ్మాయిగారు ఏదో బాగా ఆలోచిస్తున్నారు
అస్సలు నేను వచ్చిందే చూడలేదు
నేను ఎంత పిలుస్తున్న పట్టించుకోవటం లేదు
ఏం అయ్యింది అమ్మాయిగారు
మొకం కూడా బాగా వాడిపోయింది
వంట్లో బాగోలేదా "అని అడుగుతున్న కాఫీ అందించింది
కాఫీ కప్ తీసుకున్న మధురిమ
"నాకు బాగానే ఉంది, ఏదో ఆలోచిస్తూ నిన్ను పట్టించుకోలేదు లే
ఇంతకీ ఎప్పుడు వచ్చావ్ "అని అడిగింది
"బలెగున్నారు మీరు నేను వచ్చి ఇప్పటికి రెండు గంటలు అయ్యింది
మిమ్మల్ని కదిలించటం ఎందుకు లే
వంట పూర్తి చేసాను
ఇప్పుడు time ఎంత అవుతుందో మీకు తెలుసా... సాయంత్రం 5గంటలు అవుతుంది "అని సుజాత చెప్పేసరికి
మధురిమ గోడ మీద ఉన్న గడియారం లో time చీసి చాలా ఆశ్చర్య పోయింది
మధురిమ ఆశ్చర్యపోవటం చుసిన సుజాత
"ఏంటోనమ్మ ఈ రోజు అందరు చాలా విచిత్రం గా ఉన్నారు
ఉదయం ఏమో నేత్ర తల్లి, అశోక్ సార్, ఆనంద్ బాబు కూడా మీలానే ఉన్నారు
ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు
తిన్నారు ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోయారు
ఆనంద్ బాబు ఐతే మరీనూ
రోజు నాతో ఒక్క మాట అయినా మాట్లాడేవాడు
ఈ రోజు నేను పలకరిస్తున్న అస్సలు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు
ఈ రోజు ఇంట్లో అందరికి ఏమో అయ్యింది....
సరేలే అమ్మాయిగారు పని అంత ఐపోయింది నేను వెళ్తున్న "అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది
మధురిమ మాత్రం సుజాత చెప్పిన మాటల దగ్గరే ఆగిపోయింది
చాలా కంగారు గా అనిపించింది
"ఇంకా ఆనంద్ కి నా మీద కోపం తగ్గలేదా
అలానే వున్నాడా
అస్సలు నాతో మాట్లాడతాడా లేదా
ఇదివరకు లా నాతో ఉంటాడా లేదా "అని టెన్షన్ పడుతుంది
అలా చాలా సేపు వరకు ఆలోచించిన మధురిమ తనలో తాను నవ్వుకొని
త్వరగా కిచెన్ లోకి వెళ్లి ప్లేట్ లో భోజనం పెట్టుకొని కడుపునిండా తినేసి తన రూమ్ కి వెళ్ళింది రెడీ అవ్వటానికి
అర్ధ గంటలో ఎప్పుడు లేనంత గా బాగా ముస్తాబు అయిన మధురిమ అద్దం తన అందాన్ని చూసుకొని నవ్వుకొని
"ఇప్పుడు చెప్తా రా ఆనంద్ గా
ఎలా నన్ను దగ్గరికి రానివ్వవో నేను చూస్తా "అని కసిగా అనుకుంది
ఆనంద్ ఆఫీస్ నుండి వచ్చే time అవ్వటం తో
వడి వడి గా హాల్లో కి వెళ్ళింది
ఆనంద్ రాగానే కనపడాలని
హాల్లో కూర్చున్న మధురిమ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ టెన్షన్ పడుతూ time చూసుకుంటుంది...
మొదట ఇంటికి వచ్చిన నేత్ర చాలా అలిసిపోవటం తో తల్లి నీ పలకరించి తన రూమ్ కి వెళ్లిపోయింది
మధురిమ కూతురిని చూసింది కానీ అంతగా పట్టించుకోలేదు
తన ఆలోచన అంతా ఆనంద్ మీద ఉంది
ఆనంద్ కోసం ఎదురుచూస్తుంది
తాను ఎదురు చూసినట్టుగానే కొద్దిసేపటికి ఆనంద్ ఇంట్లోకి రావటం కనిపించింది మధురిమకి
ఆనంద్ నీ చుసిన మధురిమ కళ్ళు వెలిగిపోయాయి
వెంటనే లేచి నిలబడింది
ఆనంద్ నడుచుకుంటూ వస్తుంటే నిలబడి ప్రేమ గా చూస్తుంది
ఆనంద్ దగ్గరికి వచ్చేసరికి ఎప్పటిలానే తనకు ఎదురు వెళ్ళటానికి ఒక్క అడుగు ముందుకు వేసింది కానీ ఆ అడుగు అక్కడే ఆగిపోయింది
ఆనంద్ అస్సలు అక్కడ ఒక మనిషి ఉన్నట్టు కుడ గుర్తించకుండా మధురిమ నీ చూడను కూడా చూడకుండా మధురిమ నీ దాటుకుంటూ వెళ్ళిపోయాడు
ఆనంద్ అలా పట్టించుకోకుండా వెళ్ళిపోవటం తో మధురిమ షాక్ తో అక్కడే నిలబడిపోయింది
చాలా బాధగా అనిపించింది
చిన్నగా కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి
ఆనంద్ రూమ్ నీ చూస్తూ అలానే నిల్చుంది
అప్పుడే వచ్చిన అశోక్ మధురిమ భుజం మీద చెయ్యి వేసి"మధు ఇక్కడ నిల్చున్నావ్ ఏంటి "అనేసరికి
మధురిమ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి కదలి కిచెన్ లోకి వెళ్లిపోయింది
ఏం మాట్లాడకుండా వెళ్లిపోతున్నా మధురిమ నీ చూసి అశోక్ కి చాలా వింతగా అనిపించింది
కిచెన్ లోకి వెళ్లిన మధురిమ కి దుఃఖం పొంగుకొచ్చింది కంట్లో నుండి నీళ్లు బుగ్గల మీద నుండి కిందకి కారిపోతున్నాయి
ఆనంద్ అస్సలు తనని పట్టించుకోకపోవటం తో మధురిమ కి భయం పట్టుకుంది
ఇంక తనతో మాట్లాడడెమో, ఇది వరకు లా ఉండడేమో అని ఆలోచిస్తుంటే
బాధ తో కన్నీళ్లు ఆగట్లేదు
ఇంతలో నేత్ర కిచెన్ లోకి రావటం చుసిన మధురిమ కన్నీళ్లు తుడుచుకొని
భోజనాన్ని హాట్ బాక్స్ లో సర్దుతుంది
నేత్ర కిచెన్ లోకి రాక ముందే దూరం నుండి తల్లి ఏడవటం గమనించింది
తను రావటం చుసిన తల్లి కన్నీళ్లు తుడుచుకోవటం కూడా చూసింది కానీ ఏం తెలియనట్టు
కిచెన్ లోకి వచ్చిన నేత్ర మధురిమ నీ వెనక నుండి హత్తుకొని నవ్వుతూ
"అమ్మ ఈ రోజు ఏంటి రోజు కంటె అందం గా రెడీ అయ్యావ్ "అని అడిగింది
ఆ మాట కి మధురిమ ఎందుకోసం రెడీ అయ్యిందో గుర్తొచ్చి చాలా బాధగా అనిపించింది
కానీ కూతురు ముందు తన బాధ నీ బయటిపెట్టకుండా మధురిమ కూడా నవ్వుతూ
"అలా ఏం లేదు లే నేత్ర
నేను రోజులానే రెడీ అయ్యాను"అని చెప్పింది
మళ్ళీ నేత్ర "సరే సరేలే నాకు అర్ధం అయ్యింది లే నువ్వు ఎవరి కోసం రెడీ అయ్యావో "అని ముసి ముసి గా నవ్వుతూ తల్లికి సాయం చేసింది
మధురిమ కూడ ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటుపోతుంది
ఇదంతా నేత్ర గమనిస్తుంది కానీ ఏం అడగలేదు
కొద్దిసేపటికి తల్లి కూతుళ్లు వండిన ఫుడ్ నీ మొత్తం డైనింగ్ టేబుల్ మీద సర్దేశారు
అశోక్ వచ్చి భోజనానికి కూర్చున్నాడు
కొద్దీసేపటికి ఆనంద్ కూడా వచ్చి నేత్ర పక్కన కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు
డైనింగ్ టేబుల్ చాలా సైలెంట్ గా ఉంది ఎవరు ఏం మాట్లాడుకోవట్లేదు
అశోక్ మధురిమ నీ చూస్తూ ఆలోచిస్తున్నాడు అస్సలు ఏం అయ్యింది అని
నేత్ర తల్లి నీ చూస్తుంది ఎందుకు ఏడుస్తుంది అని
మధురిమ ఆనంద్ నీ చూస్తుంది తనని చూస్తాడేమో మాట్లాడతాడేమో అని
కానీ ఆనంద్ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటున్నాడు
ఇంతలో అశోక్ మధురిమ నీ చూస్తూ
"మధు ఏం ఆలోచిస్తున్నావ్ అందరికి భోజనం వడ్డీంచు "అనేసరికి
మధురిమ చిన్నగా కదిలి
అశోక్ ప్లేట్ లో భోజనం వడ్డించింది
తరవాత నేత్ర కి వడ్డించింది
ఆనంద్ పక్కకి వచ్చి ప్లేట్ లో భోజనం వడ్డీస్తుంటే ఆనంద్ చెయ్యి అడ్డు పెట్టాడు పెట్టకుండా
మధురిమకి కంట్లో నీళ్లు తిరిగిపోయాయి
బాధ గా ఆనంద్ నీ చూస్తూ ఉంది
ఇదంతా అశోక్ నేత్ర చూస్తూనే ఉన్నారు
అప్పుడు అర్ధం అయ్యింది అశోక్ కి ఆనంద్ కి మధురిమ కి ఏదో గొడవ అయ్యింది అని
అశోక్ మధురిమ బాధ పడటం చూడలేకపోయాడు
అప్పుడే నేత్ర "అమ్మ నేను బావ కి పెడతాను నువ్వు డాడీ కి ఏం కావాలో చూడు "అని
ఆనంద్ ప్లేట్ లో భోజనం వడ్డించింది
మధురిమ అది చూసి చిన్నగా తన రూమ్ కి వెళ్లిపోయింది
ఇదంతా అక్కడ కూర్చున్న ఆనంద్, అశోక్, నేత్ర చూస్తూనే ఉన్నారు
కానీ ఎవరు ఏం మాట్లాడలేదు
ఐదు నిమిషాలలో ఆనంద్ తినేసి తన రూమ్ కి వెళ్ళిపోయాడు
అశోక్, నేత్ర కూడా భోజనం చేసి ఎవరి రూమ్ లకి వాళ్ళు వెళ్లారు....
అశోక్ రూమ్ లోకి వచ్చేసరికి మధురిమ బెడ్ మీద పడుకొని కనిపించింది
అశోక్ వెళ్లి మధురిమ పక్కన కూర్చొని
"మధు ఏం అయ్యింది నీకు
అస్సలు వాడికి నీకు గొడవ ఏంటి "అని అడిగేసరికి
మధురిమ పెద్దగా ఏడుస్తూ అశోక్ నీ హత్తుకుంది
మధురిమ ఏడుస్తుంటే అశోక్ తట్టుకోలేకపోయాడు
ఇప్పటివరకు మధురిమ అలా ఎప్పుడు ఎడవకపోవటం తో అశోక్ కంగారు గా మధురిమ మొఖాన్ని రెండు చేతుల్లో తీసుకొని
"ఏం అయ్యింది మధు, ఎందుకు అంతలా ఏడుస్తున్నావ్ "అని అడిగాడు
మధురిమ వెక్కిళ్లు పెడుతూ
"బావా... వాడికి నేను వద్దంట
నా మొకం కూడా వాడికి చూపించొద్దు అంట
వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడంట..."అని ఇంక చెప్పలేక
వచ్చే దుఃఖన్ని ఆపుకుంటూ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంది
అశోక్ కి మధురిమ చెప్పిన దాని కంటె కూడా మధురిమ అంతలా ఏడవటం చూడలేకపోతున్నాడు
బాధగా మధురిమ నీ చూస్తూ
"సరే సరే నువ్వు ముందు ఏడవకు ఏదో ఒకటి ఆలోచిందాం లే ముందు ఏడుపు ఆపు "అని అశోక్ చెప్తుంటే
మధురిమ కన్నీళ్ల తో అశోక్ నీ చూస్తూ
"బావ నువ్వు రాత్రి నాకు చెప్పినప్పుడు నేను వినిపించుకోకుండా వాడి కోసం నేను ఏదైనా చేస్తాను అని మూర్కంగా మాట్లాడాను
నేను కూడా ఎంతకీ అయిన తెగిదాం అనుకున్నాను
నాది ప్రేమ కాదు కామం అని నువ్వు చెప్పినప్పుడు కోపం తో నిన్ను బాధ పెట్టాను
కానీ వాడు కూడా నువ్వు చెప్పినట్టే నాతో అన్నాడు బావ
"నీకు పెళ్ళిడుకొచ్చిన కూతురు ఉంది నీకు నాకు ప్రేమ ఏంటి
నీకు నాకు పెళ్లి ఏంటి
నీది ప్రేమ కాదు కామం "అని బాగా తట్టాడు బావ
అప్పుడు నాకు నీ మీద కోపం వచ్చినట్టు వాడి మీద రాలేదు చాలా బాధ గా అనిపించింది
వాడు చెప్పింది కూడా కరెక్టే కదా అనిపించింది
కానీ.... "అని వచ్చే దుఃఖన్ని చేత్తో ఆపుకొని ఏడుస్తూ
"కానీ బావ...
వాడు నాకు ఎందుకో బాగా నచ్చాడు బావ
వాడు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోతున్నా
ఏదో తెలియని బాధ బావ "అని చెప్పి మధురిమ ఏడుస్తుంది
ఆ మాటలు విని అశోక్ కి చాలా బాధ గా అనిపించింది
మొదటిసారి మధురిమ జీవితాన్ని నాశనం చేసాను అని అనిపించింది అశోక్ కి
అశోక్ ఏడుస్తున్న మధురిమ నీ చూస్తూ
"నేనే నీకు అన్యాయం చేశాను మధు
నా స్వార్థం కోసం, నా అవసరం కోసం నిన్ను పెళ్లి చేసుకున్న
ఆ రోజు నిన్ను నేను పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే ఈ రోజు నువ్వు ఇలా ఏడ్చేదానివి కాదు
నీ జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు
ఆ ఆశలు అన్ని నేనే చేరిపేసాను
నేనే నీ జీవితాన్ని నాశనం చేసాను "అని చెప్తూ బాధ పడుతుంటే
మధురిమ మొఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని
"లేదు బావ నువ్వు నాకు ఎలాంటి అన్యాయం చేయలేదు
ఇంక నువ్వు నాకు బంగారం లాంటి కూతురిని ఇచ్చావ్
ఇంకేం కావాలి బావ నాకు....
ఇంక నీతో పెళ్లి అంటావా
అది నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్న
నన్ను ఎవరు బలవంతం చేయలేదు కదా
నువ్వు ఇలా పిచ్చిగా ఆలోచించకు బావ
ఇంక వదిలేయ్ దాని గురించి
ఆనంద్ విషయంలో కొంచం ఎక్కువ ఉహించుకున్న అనుకుంట
అయిన వాడికి కూడా ఒక జీవితం ఉంటుంది కదా
ఇంక నేను కూడా వాడి గురించి ఆలోచించటం మానేస్తా లే
నా గురించి ఇలా నువ్వు బాధ పడటం నాకు నచ్చట్లేదు బావ
ఇంక ఏం ఆలోచించకుండా పడుకో "అని మధురిమా చెప్పగానే
అశోక్ ఆశ్చర్యపోతు "ఏంటి మధు నువ్వు చెప్పేది
ఇంక ఆనంద్ దగ్గరికి పోవా "అని అడగగానే
మధురిమ బెడ్ మీద నుండి లేచి కిందకి దిగి కళ్ళు తుడుచుకొని "లేదు బావ ఇంక వేళ్ళను...
బయపెట్టొ, బ్లాక్మెయిల్ చేసో వాడిని నా దగ్గరికి తెచ్చుకోవటం చాలా తేలిక
కానీ నాకు వాడి ప్రేమ కావాలి వాడి మాటలు కావాలి వాడితో గడపాలి
ఇవన్నీ బయపెడితే రావు బావ అందుకే నేను కూడా బలవంతం చేయదలుచుకోలేదు "అని చెప్పగానే
అశోక్ ఏం మాట్లాడలేకపోయాడు
మధురిమ అక్కడి నుండి కదిలి బాత్ రూమ్ కి వెళ్ళింది
అశోక్ అలానే బెడ్ మీద పడుకుండిపోయాడు
బాత్ రూమ్ లోకి వచ్చిన మధురిమ తన మొఖాన్ని అద్దం లో చూసుకుంటుంటే బాగా ఏడుపొచ్చేసింది
అశోక్ తో ఆనంద్ గురించి అలా చెప్పింది కానీ మధురిమ ప్రతి ఆలోచనలలో ఆనంద్ ఉన్నాడు
మధురిమ కి అర్ధం కావడం లేదు తను ఎందుకు ఇలా ఐపోతుందో
చాలా సేపు ఏడ్చి మొకం కడుక్కొని వెళ్లి అశోక్ పక్కన పడుకుంది
అప్పటికే అశోక్ నిద్రపోతున్నాడు
మధురిమ,ఆనంద్ గురించి ఆలోచిస్తూనే నిద్రపోయింది...