19-10-2024, 09:09 AM
రచయిత బాణీలో కొనసాగనివ్వండి. నాకు కూడా పూర్ణ విషయంలో ఏదో ఫీలింగ్ కానీ రచయిత ధృక్పధం రచనా విధానం కధ కధనం ఆయనవేగా. మున్ముందు మలుపులు కొరకు ఎదురుచూడ్డం మినహా మన ఊహలను రచయితకు ఆపాదించద్దని నా అభ్యర్ధన. తప్పుయితే క్షమించగలరు