Thread Rating:
  • 122 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery హ్యాపీ ఎండింగ్
కథని ఎలా నడిపించాలన్న  విశయంలో రచయితకి సర్వహక్కులున్నాయి. రచయిత నిరంకుశుడు. కథలోని పాత్రలపైన రచయితకి సానుభూతి ఉండదు. ఏ పాత్రని ఎలా మలచుకోవాలో రచయితకి పాఠకులు డిక్టేట్‌ చయ్యకూడదు. అదివేరే విశయం.
సగటు పాఠకులు సాధారణంగా, కథ ఒక స్థాయికి వచ్చేసరికి అందులోని పాత్రలపైన ఇష్టాయిష్టాలను పెంచుకుంటారు. వాళ్ళిష్టపడ్డ ఏదైనా పాత్రకి నష్టం జరుగుతుంటే రచయితని తప్పు పడతారు
ఇక ఈ కథవిశయానికి వస్తే, మొదటినుండి పూర్ణ పాత్రని కొంచం కథానాయికా లక్షణాలతో చిత్రించి తాను ప్రేమించిన వాడికి కాకుండా ఒక అవకాశవాదికి సర్వస్వం సమర్పించుకోవలసి రావడం సగటు పాఠకుడికి జీర్ణం కాని విశయం. నవీన్‌ కి పూర్తిగా లొంగి పోక ముందు శ్రీనుండి వచ్చిన ఫోన్‌ కాల్‌ తో కథ పూర్ణ పైపుకు తిరుగుతుందనుకున్న సగటు పాఠకులు నిరాశ చెందారు.
కథని కథలాగా తీసుకునే నాలాంటి పాఠకులకి ఏ బాధా ఉండదు. ఐనాగాని అసహాయ స్థితిలో ఉన్న వ్యక్తిని బ్లాక్‌ మైల్‌ చేసి లొంగదీసుకునే పాత్రను రచయిత సృష్టంచినపుడు కథ తరువాతి భాగాల్లో, దుష్ట పాత్రకి శిక్ష, మంచిపాత్రకి తగిన న్యాయం జరగాలని పాఠకులు కోరుకోవడంలో తప్పు లేదు.

ఇ కథ శీర్షికలోనే Happy ఉన్నది. EVERYTHING IS WELL THAT ENDS WELL. మేఘనకి, పూర్ణకీ అంతా మంచి జరుగుతుందనే ఆశిద్దాం
[+] 2 users Like na_manasantaa_preme's post
Like Reply


Messages In This Thread
RE: హ్యాపీ ఎండింగ్ - by na_manasantaa_preme - 19-10-2024, 06:19 AM



Users browsing this thread: 48 Guest(s)