18-10-2024, 08:50 PM
నాకు ఒక డౌట్ కార్తీ గారు.
ఏంటి అంటే ఇప్పుడు మేఘన జాన్ దగ్గరికి వచ్చేస్తుంది బాగానే ఉంది మరి. పూర్ణ పరిస్థితి ఏంటి నవీన్ బాగా ఎంజాయ్ చేశాడు హ్యాపీ.మరి శ్రీకాంత్ సంగతి ఏంటి
అంటే ఇప్పుడు శ్రీకాంత్ గాడు ఇంకా అంతే సంగతా మరి. అంటే ఇప్పుడు నవీన్ మీద శ్రీకాంత్ ఏమైనా రివెంజ్ తీర్చుకుంటాడా లేకపోతే పూర్ణ సైలెంట్ గా నవీన్ తో ఎంజాయ్ చేసి వాడు వెళ్ళిపోయాక శ్రీకాంత్ తో కలిసిపోద్దా.
అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎలా ఉంది అంటే శ్రీకాంత్ గాడు ఎర్రిపప్ప అయ్యాడు. పూర్ణ కి అంత ఉద్యోగం ఇచ్చి ఆ మేనేజర్ గాడిని కొట్టి చివరికి నవీన్ గాడికి అప్పగించినట్లు ఉంది.మరి ఇప్పుడు ఈ విషయం శ్రీకాంత్ కి తెలిసిద్ద తెలియదా ఒకవేళ తెలిస్తే శ్రీకాంత్ నవీన్ నీ ఏమైనా చేస్తాడా మరి. అంటే వాడి కంటే ముందు నవీన్ గాడు ఫుల్ గా ఎంజాయ్ చేశాడు కదా. నిజానికి కథ లో చాలా మంది శ్రీకాంత్ తో పూర్ణ చేసి ఉంటేనే హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు అని నా ఉద్దేశం.మరి మిగతా వాళ్ళ నా సంగతి తెలియదు కానీ ఎక్కువ మంది మాత్రం శ్రీకాంత్ పూర్ణ కి కనెక్ట్ అయ్యారు అనుకుంటున్న.
మరి ఇప్పుడు నవీన్ గాడికి ఏమైనా ఉంటుందా లేకపోతే సైలెంట్ గా వాడు ఎంజాయ్ చేసుకొని అబ్రాడ్ వెళ్తాడా మరి చూడాలి మీరు ఎలా తిప్పుతారో