18-10-2024, 01:05 PM
(17-10-2024, 05:19 PM)opendoor Wrote: అన్నా .. నాకు రావాల్సిన కాష్ ని సైట్ మైంటెనెన్సు కోసం సరిత్ గారికి పంప ప్రార్ధన
ఈ పోటీ నిర్వహించిన మీకు , ప్రోత్సహించిన పాఠకులకి ధన్యవాదాలు
ధన్యవాదాలు మిత్రమా.
----------------------------------------
అలాగే సుబ్బన్న గారు పంపనవి కూడా నా వద్దే ఉన్నాయి.
1. 1500
2. 1000
3. 500
ఇలా పంచవలసి ఉన్నది.
శివారెడ్డి భయ్యాకి ఎలాగూ ఇవ్వను.
opendoor గారి సైట్ కోసం అన్నారు.
ఇక ప్రసాద్ గారు చెపితే Amazon గిఫ్ట్ కార్డ్ పంపిస్తాను.