18-10-2024, 12:43 PM
[url=https://te.quora.com/%E0%B0%92%E0%B0%95-%E0%B0%85%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A6%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80][/url]
ఒక అయిదు నిమిషాల స్త్రీ సుఖం కోసం మగవాదడి జీవితం నాశనం అవుతుంది ఎందుకిలా? దీనిని ఆపేదెలా?
ఈ విషయంలో స్త్రీని తప్పుపట్టకూడదు. అది తప్పు.
స్త్రీ సుఖం కోసం మాత్రమే ఆశ పడేవాడు. పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాడు, కట్నం ఎందుకు తీసుకుంటున్నాడు, పిల్లలని ఎందుకు కంటున్నారు.
మగాడికి సుఖమే కావాలి అనుకుంటే బయట వ్యభిచారులకి కరువు లేదు.
ఆడదానికి సుఖమే కావాలి అనుకుంటే గడప కూడా దాటాల్సిన అవసరం లేదు.
జీవితం అంటే అవగాహన లేఖ ఈ పిచ్చి ప్రశ్నలు.
అధ్యక్ష 5 నిమిషాల సుఖం కోసం రేప్ లు, హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనే అనుమానం కలగలేదా.
స్త్రీ అంటే 5 నిమిషాల సుఖం కాదు. ఒక జీవితం. నీ కుటుంబం.

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes అన్నీ వాళ్ళకే చెందును
అమ్మ ప్రేమికుల కోసం
https://xossipy.com/thread-45345-post-63...pid6359243

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)