17-10-2024, 10:51 PM
ఈ వెబ్ పేజీ ని ఇద్దరో లేక ముగ్గురు కావాలని చెడదొబ్బుతున్నారు అనవసరమైన మెసేజ్లు పెట్టి రాసేవాళ్లని చెడ్డోబ్బతున్నారు. సంపాదకుల వారు దయచేసి గమనించ గలరు. అనవసరమైన పోస్ట్ లు పెట్టి ఎందుకు ఇలా చెడ్డోబ్బతున్నారు సారూ. దయచేసి రాసె వాళ్ళని రాయనివ్వండి. రచయితకి సలహాలు ఎందుకు ఇస్తారు సారూ. ఆలా సలహాలు ఇచ్చే బదులు మీరే కధలు రాయండి. కధలో పాత్రలు ఇలా ఉండాలి ఆలా ఉండాలి అని చెడదెంగకండి.