17-10-2024, 05:19 PM
(17-10-2024, 02:07 PM)Pallaki Wrote: గెలిచిన వారికి అభినందనలు
పాలుపంచుకున్న అందరికి ధన్యవాదములు
దీపావళి రోజున సాయంత్రం ఏడు గంటలలోపు
నేను ప్రకటించిన బహుమతులు మీకు అందుతాయి
గెలిచిన ముగ్గురు మామూలు వాళ్ళు కాదు హహ
Mee upi id
లేదా అకౌంటు వివరాలు నాకు
PM చెయ్యగలరు
- TakulSajal
అన్నా .. నాకు రావాల్సిన కాష్ ని సైట్ మైంటెనెన్సు కోసం సరిత్ గారికి పంప ప్రార్ధన
ఈ పోటీ నిర్వహించిన మీకు , ప్రోత్సహించిన పాఠకులకి ధన్యవాదాలు