16-10-2024, 07:21 PM
(16-10-2024, 07:13 AM)Prasad@143 Wrote: ఏం అయ్యింది సార్ సైట్ కి
నేను save చేసిన drafts అన్ని కనిపించటం లేదు
ఒక్కటి కూడా లేదు
మహా స్టోరీ చాలా టైప్ చేసి save చేసాను
దాదాపు 6,7updates ఉంటుంది నేను టైప్ చేసింది
ఇంక గజినీ స్టోరీ కూడా ఉంటుంది
ఇప్పుడు నేను రాస్తున్న అత్త అల్లుడు next update కూడా save చేసి పెట్టాను
ఒక్కటి కూడా కనిపించటం లేదు....
(16-10-2024, 07:28 AM)Haran000 Wrote: Save చేసుకున్న drafts ఇప్పుడు లేవు.
save చేసిన Drafts ఇప్పుడు కనిపిస్తున్నాయా చెక్ చేసి చెప్పగలరు.