Thread Rating:
  • 11 Vote(s) - 2.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మేరీ ముచ్చట్లు
#36
ఈ లోగ రంగ బాబు , వాడి స్నేహితులతో కలిసి ఆడుకుందాం అని వాళ్ళతో చెప్పి బడి పక్కన ఉన్న ఖాళీ స్థలం లోకి వచ్చాడు...వాళ్ళతో ఆడుకోవాలని అబద్దం చెప్పాడు కానీ...వాడి మనసు అంతాఉదయం చుసిన జాకెట్టు...అది వేసుకున్న మనిషి మీదే ...

అపుడు సమయం సాయంత్రం 4 అయింది..పాఠాలు చెప్పడం అయిపోవడం తో , మేరీ టీచర్ పిల్లలని ఆడుకోమని బయటకి పంపించి తనుకూడా వాళ్ళ గమనిస్తూ వరండా లో నిలబడింది. అది గమనించిన రంగ బాబు ....వాళ్ళ స్నేహితులతో ..టీచర్ దగ్గర కొంచం పని ఉంది అని చెప్పి ..వరండా దగ్గరకి వచ్చాడు ...

ఆ రోజు మేరీ టీచర్ ఆకు పచ్చ రంగు లో ఉన్న సిల్క్ జాకెట్టు వేసుకుని ఉంది..శనగ రంగు చీర...బిగుతయినా శరీర సౌష్టవం ....చామన ఛాయా...కొంచం కూడా కొవ్వు లేని...కండ పట్టిన దేహం ..దానికి తోడు సాయంత్రం అవడం తో చీర కాస్త నలిగి ఉంది...జాకెట్టు కూడా సిల్క్ ది అవడం తో మెరుస్తూ ఉంది...అది చూసి రంగ బాబు నోటా మాట రాలేదు...గుటకలు వేయసాగాడు...

రంగ బాబు తన వైపు రావడం గమనించిన మేరీ, " ఏంటి బాబు...ఇలా వచ్చావు.." అని అడిగింది . వాడి మనసులో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అన్నది ఆమెకి అసలు తెలియదు...ఏదో అవసరం అయి వచ్చి ఉంటాడు అనుకుంది..అందుకే చాల మాములుగా పలకరించింది..దానికి తోడు ఊరి ప్రెసిడెంట్ కొడుకు కాబట్టి...ఇంకొంచం నెమ్మదిగా..

ఆమె ఆలా అడిగేసరికి వాడికి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు...కానీ ఎలా అయినా ఆమె దగ్గరగా వెళ్ళాలి అనేది వాడి మనసులో పథకం ....గొంతు సవరించుకుంటూ " టీచరమ్మ ...నేను 6 వ తరగతి దాక సదివాను...మా అయ్యా ఇంకా సాల్లేరా అన్నాడు..నాకేమో బాగా సదువుకోవాలని ఉంది...మీ లాంటి టీచరమ్మ అప్పట్లో ఉంది ఉంటె...అసలు సదువే ఆపేసేవాడిని కాదు " అన్నాడు బిర్రుగా ...గుండ్రం గా ఉన్న ఆమె భుజం వైపు ఆశగా చూస్తూ...


దానికి మేరీ టీచర్ ...వాడి వైపు మెచ్చుకోలుగా చూస్తూ..." మనసు ఉంటె మార్గం ఉంటుంది రంగ బాబు " అని ..." రా కూర్చో " అని ఆమె ఒక కుర్చీలో కూర్చుని వాడికి ఒక కుర్చీ చూపించింది .....వాడు లేని వినయం నటిస్తూ ..." మీ ముందు నేను కూర్చును టీచరమ్మ..." అని అలాగే నిలబడ్డాడు...

అపుడు మేరీ టీచర్ వాడి మొహమాటాన్ని గమనించి " పర్వాలేదు...కూర్చో " వాడి చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టింది...ఆమె ఆలా దగ్గరగా వాడి చెయ్యి పట్టుకున్న సమయం లో సిల్క్ జాకెట్ లో నుండి గాలి వాటుగా వచ్చిన వాసన వాడిని ..పిచోడిని చేసింది....ఆ వాసనా గుండెల నిండా గట్టిగ పీలచాలి అనిపించింది వాడికి ...కానీ ఆ వికాసం వెంటనే పోయింది...అప్పటికి ఆ వాసనా పీల్చుకోవాలని గాలికి ఎదురుగా కూర్చున్నాడు...ఆమె మీదుగా వచ్చే గాలి అయినా పీల్చాలని...
[+] 6 users Like qisraju's post
Like Reply


Messages In This Thread
RE: మేరీ ముచ్చట్లు - by qisraju - 16-10-2024, 03:47 PM



Users browsing this thread: 1 Guest(s)