Thread Rating:
  • 11 Vote(s) - 2.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మేరీ ముచ్చట్లు
#35
అపుడు రంగబాబు " అబ్బో...ఏంటి అత్తో....రైక పట్టుకుంటేనే రయ్యిమని లేస్తున్నావ్...కొత్త రైకా ఏంది..." అంటూ మళ్ళీ ఆమె చేతిలో ఉన్న జాకెట్టు ని లాక్కున్నాడు. దాన్ని చూస్తూ ...సామ్రాజ్యం వైపు అనుమానం గ చూస్తూ..." అత్తా...ఇది మాత్రం ని రైక కానీ కాదు..చూస్తుంటే మాంచి కుర్ర రైక ల ఉంది...కొంపదీసి మేరీ టీచర్ ది కాదు కదా.." అంటూ దాన్ని రొమ్ముల దగ్గర రెండు చేతులతో పట్టుకుని గుడ్డ ని వెడల్పు గా చేస్తూ అడిగాడు...

ఇంకా సామ్రాజ్యానికి ఏమి చెప్పి తప్పించుకోవాలో అర్ధం కాలేదు ...ఏమి సమాధానం చెప్పకుండా ..ఆ జాకెట్ ని బలవంతం గా లాగేసుకుని పక్క గది లోకి విసిరేసి తలుపు వేసేసి " ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు బాబు " అంది చిరాకుగా .


ఆమె కోపం అర్ధం అయినా రంగ బాబు " సరే అత్తా ...మా నాయన పొలం లో కలుపు తీసే పని ఉంది...నీకు చెప్పి ముఠా వాళ్ళని తోలుకుని రమ్మని చెప్పాడు...అది చెప్పాలని వస్తే నువ్వేమో కొత్తగా ఏదేదో చూపించి మనసంతా చెడగొట్టావ్..ఇపుడు ఇంకా ఆ రాణి ని వెతుక్కుంటూ పోవాలి " అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు.

తన కూతురి కి ఈ ఊరిలో రక్షణ ఉండటం కష్టం అని ఆమెకి అర్ధం అవుతూనే ఉంది.కానీ గోవేర్నమెంటు జాబు ....ఏమి చేయలేని పరిస్థితి..నిరాశగా అనిపించింది తనకి...యెంత చదువు చదువుకున్న..ఈ పల్లె మనుషుల మధ్య గౌరవం సంపాదించుకోవడం అంట సులువు కాదు అనుకుంది మనసులో.
[+] 3 users Like qisraju's post
Like Reply


Messages In This Thread
RE: మేరీ ముచ్చట్లు - by qisraju - 16-10-2024, 03:30 PM



Users browsing this thread: 3 Guest(s)