Thread Rating:
  • 18 Vote(s) - 2.28 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica సంధ్యారాగం
#8
Heart 
పార్ట్ -2

ఇంకెం మొగుడు ఊర్లో లేడు. కొడుకు, ప్రియుడికే తల్లిని అప్పగించి మరి వెళ్తున్నాడు. ఇలా వెళ్ళగానే అలా కోకెత్తేస్తుందనుకునేరు. శృంగారం జీవితంలో భాగమే కానీ, శృంగారమే జీవితం కాదుగా.

ఎంత వాడి నాన్నలా తాయరవుతున్నా, విజయ్ తనకు ఒక్కగానొక్క కొడుకు. మనసంతా   బాధగా ఉంది సంధ్యకి. దానికి తోడు మళ్ళీ మొగుడి మీద కోపం . తన అమ్మానాన్నలు ఎక్కువమంది పిల్లలు కనడం వల్లే ,ఎక్కువ వాటాలై  తనకు తక్కువ ఆస్థి వచ్చిందని, ఒక్క కొడుకు పుట్టగానే సంధ్యకు నచ్చకపోయిన పిల్లలు పుట్టకుండా ఆపరేశన్ చేయించాడు. అదేదో  తానే చేయించుకోవచ్చుగా! అని మనసులో నే  మొగుడ్ని తిట్టుకుంటోంది సంధ్య.

ఇంతలో విజయ్ వెళ్లాల్సిన ఫ్లయిట్ అనౌన్స్మెంట్ అయ్యింది. అందరూ ఆఖరి బోర్డింగ్ గెట్ దాకా వెళ్లారు. సంధ్యకి కన్నీళ్ళు ఆగటం లేదు. వెళ్లేముందు  కొడుక్కి జాగ్రత్తలు  చెప్పి నుదుటి మీద ముద్దిచి, గట్టిగా హత్తుకుంది.

ముందున్న కలల ప్రపంచం అందుకునే ఎక్సయిట్మెంట్ తో ఉన్న విజయ్, అదేమీ పట్టించుకోకుండా, “బై.. బై.. బై..”, అని అమ్మకు చెప్పి ముందుకు నడిచాడు.
 
 వెనక్కి తిరిగి ఒక్కసారైనా చూస్తాడేమో అని ఆశపడ్డ సంధ్యకు నిరాశే మిగిలింది. ఫ్లయిట్ ఎక్కేవాళ్ళందరు వెళ్ళేవరకు అక్కడే కన్నీళ్ళు కారుస్తూ చూస్తూ ఉండి పోయింది.

పక్కనే ఉన్న శేఖర్ ఆంటికి తన రుమాలిచ్చాడు. కాసేపు లాబీ దగ్గరే కన్నీళ్ళొత్తుకుంటు కూర్చుండిపోయింది సంధ్య.

ఆంటిని ఓదార్చాలని ఉన్నా,ఇందాక తనను కోపంగా చూసిన విషయం గుర్తొచ్చి ఆగాడు. ఐనా ఏమి చెప్పి ఓదార్చగలడు, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కన్నవాళ్ళ ప్రేమ గురించి పెద్దగా తెలీదు శేఖర్ కు.

10 నిమిషాల తరువాత సంధ్య లేచి నించుంది. శేఖర్ ఆంటి వెంటే నడిచి, కార్ స్టార్ట్ చేశాడు.
సంధ్య కార్ విండో నుండి ఆకాశంలో వెళుతున్న ప్లేన్ ను చూసి అది విజయ్ వెల్లుతున్న ప్లేనేనేమో అని చూస్తూ ఉండిపోయింది.విజయ్ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి తనకు.అప్పుడె ఎంత తొందరగా పెద్దవాడైపోయాడు అని మనసులో అనుకుంటూ ఉండగా ఇల్లు వచ్చింది.

ఇల్లు అనడం కన్నా తన సాలిటరీ జైలనుకోవచ్చు. అన్ని సదుపాయాలు ఉన్నా, నా అనేవారు ఉండీ, వారి ప్రేమ కరువవ్వటం తొ వచ్చే బాధ తను రోజు అనుభవిస్తోంది.

శేఖర్ కార్ పార్క్ చేసేలోపు సంధ్య ఇంట్లోకి వచ్చి సోఫాపై కూర్చుంది. పక్కనే ఉన్న కొడుకు ఫోటో చూస్తూ ఉంది. లోపలికి వచ్చిన శేఖర్ ఆంటిని చూసి ఓదార్చాలని, సంధ్య ముందు కాళ్ళ దగ్గర కూర్చొని, ఆంటి చేయి మీద చేయి వేయబోయాడు.

అంతలో సంధ్య ఫోన్ మోగింది. తన మొగుడు సూరి బాబు నుండి కాల్.

పెళ్ళాం గొంతు బాధగా ఉండటం విని,“వాడు జగరత్తగా వెళ్లిపోయాడా? ” అని  అడిగాడు.
సంధ్య ఉ కొట్టింది.

“అనవసరంగా బాధపడకు 2-3 రోజులో అలవాటైపోతుంది, తరవాత నా కొడుకు అమెరికాలో ఉంటున్నాడని నువ్వే అందరికీ గర్వంగా చెప్పుకుంటావ్”, అని తన మాటకు తానే గట్టిగా నవ్వాడు సూరిబాబు.
సంధ్యకు చిరాకొచ్చింది.

“సంధ్యా! ఏమీ అనుకోకు ఈ బెంగుళూరు ట్రిప్పు ఇంకో వారం రోజులు పట్టేలా ఉంది”, అని సూరిబాబు మెల్లగా చెబుతుండగా ,చిన్నగా ఎవరో అమ్మాయి నవ్వు వినపడింది సంధ్యకు. 

సూరిబాబు సగం బిజినెస్ ట్రిప్పులు ఇలాంటివే. మహా 2 రోజులు పనుంటే, మిగితా వారం రోజులు  బిజినెస్ పార్టనర్లతో పార్టీలు చేసుకుంటు, కాలగర్ల్స్ తో ఎంజాయ్ చేస్తూంటాడు. సంధ్యకి విషయం తెలుసు. అయినా తనెంతో గొప్పగా మానేజ్ చేస్తున్నానని ఫీల్ అవుతు ఉంటాడు.

జాగ్రత్తగా ఉండు. ఏదైనా అవసరమైతే మేడ మీద అబ్బాయి సాయం తీస్కో”, అని ఉచిత సలహా ఇచ్చాడు సూరిబాబు.
   
అప్పటివరకు నీరసంగా ఉన్న సంధ్యకు కోపం నశాలనికి అంటింది.“సరే! ”, అని గట్టిగా చెప్పి కాల్ కటచేసి,కోపంగా ఫోన్ను సోఫా మీద విసిరేసింది.

ఇదంతా చూసి శేఖర్ కొద్దిగా భయపడ్డాడు.

శేఖర్ వంక చూసి, ఏం? అన్నట్లు తలెగరేసింది సంధ్య.

“కొద్దిగా డల్ గా ఉన్నారు, తినడానికి  ఏమైనా తెమ్మంటారా ఆంటి? ”, అని తడబడుతూ అడిగాడు.

కొడుకు మీద బాధ, మొగుడు మీద కోపంతో ఏం చేయాలో తెలియని సంధ్య కసిగా శేఖర్ వంక చూసి,
అది మనం ఒక రౌండు దెంగుకున్న తరువాత ఆలోచిద్దాం”, అని అంది .

(to be Contd. )
Like Reply


Messages In This Thread
సంధ్యారాగం - by badboynanami - 15-10-2024, 12:31 PM
RE: సంధ్యారాగం - by Nani117 - 16-10-2024, 02:33 AM
RE: సంధ్యారాగం - by ramd420 - 16-10-2024, 04:44 AM
RE: సంధ్యారాగం - by K.rahul - 16-10-2024, 06:54 AM
RE: సంధ్యారాగం - by Venrao - 16-10-2024, 03:22 PM
RE: సంధ్యారాగం - by badboynanami - 16-10-2024, 03:24 PM
RE: సంధ్యారాగం - by art lover - 16-10-2024, 08:51 PM
RE: సంధ్యారాగం - by ramd420 - 16-10-2024, 11:10 PM
RE: సంధ్యారాగం - by BR0304 - 16-10-2024, 11:24 PM
RE: సంధ్యారాగం - by Eswar v - 17-10-2024, 01:59 PM
RE: సంధ్యారాగం - by Venrao - 17-10-2024, 04:47 PM
RE: సంధ్యారాగం - by ramd420 - 17-10-2024, 09:14 PM
RE: సంధ్యారాగం - by K.rahul - 17-10-2024, 10:35 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 18-10-2024, 02:44 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 18-10-2024, 03:51 PM
RE: సంధ్యారాగం - by K.rahul - 19-10-2024, 06:57 AM
RE: సంధ్యారాగం - by BR0304 - 19-10-2024, 07:43 PM
RE: సంధ్యారాగం - by K.rahul - 19-10-2024, 08:45 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 20-10-2024, 02:31 PM
RE: సంధ్యారాగం - by DasuLucky - 20-10-2024, 02:40 PM
RE: సంధ్యారాగం - by MKrishna - 20-10-2024, 05:31 PM
RE: సంధ్యారాగం - by K.rahul - 21-10-2024, 03:54 PM
RE: సంధ్యారాగం - by art lover - 21-10-2024, 08:25 PM
RE: సంధ్యారాగం - by MKrishna - Yesterday, 06:33 PM



Users browsing this thread: 31 Guest(s)