16-10-2024, 02:30 PM
కథని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు....
అప్డేట్స్ కాస్త లేటుగా ఇస్తున్నందుకు మన్నించాలి
నేను ఒక మధ్యతరగతి ఇల్లాలిని
ఒక భర్త ఇద్దరు పిల్లలు ఇంటి పనులు అన్నీ చూసుకొని
అదేవిధంగా మీకు అప్డేట్స్ ఇవ్వడానికి కాస్త లేట్ అవుతుంది
ఇకమీదట త్వరగా అప్డేట్స్ ఇవ్వటానికి నా వంతు ప్రయత్నిస్తాను.....
ఇట్లు
పద్మిని....