16-10-2024, 12:40 PM
కిరణ్ గాడి[b][i]కి పదనిసలు అదేనండి అమ్మాయిలతో రొమాన్సు కంటే ఈ DSP తో సరిగమలే రాసున్నట్లున్నాయి...కొంపదీసి వాడుచేసిన చాటింగులు, మెసేజులు చూపి బ్లాక్ మైల్ చేస్తాడా DSP, చూడబోతే పేద్ద స్మగ్లింగ్ రొంపిలో/సంఘ విద్రోహక చర్యలో బాగస్వామి అయినట్లున్నాడు కిరణ్, ఇంటరెస్టింగ్...కొనసాగించండి[/i][/b]
: :ఉదయ్