Thread Rating:
  • 25 Vote(s) - 2.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Admin గారికి చెప్పుకుందాం
#15
ఏం అయ్యింది సార్ సైట్ కి 

నేను save చేసిన drafts అన్ని కనిపించటం లేదు 
ఒక్కటి కూడా లేదు 

మహా స్టోరీ చాలా టైప్ చేసి save చేసాను 
దాదాపు 6,7updates ఉంటుంది నేను టైప్ చేసింది 

ఇంక గజినీ స్టోరీ కూడా ఉంటుంది 

ఇప్పుడు నేను రాస్తున్న అత్త అల్లుడు next update కూడా save చేసి పెట్టాను 

ఒక్కటి కూడా కనిపించటం లేదు....
[+] 3 users Like Prasad@143's post
Like Reply


Messages In This Thread
RE: Admin గారికి చెప్పుకుందాం - by Prasad@143 - 16-10-2024, 07:13 AM



Users browsing this thread: 17 Guest(s)