15-10-2024, 03:28 PM
సార్ చెప్పండి అన్నాను. కిరణ్ ఈ రోజు ఒక ప్లేస్ కి వెళ్ళాలి అన్నాడు. మోతె ఊరిలోనే ఉన్నాడు కదా అన్నాను. వాడు వేస్ట్, నువ్వు అయితే ఈజీ, చూడటానికి క్లాస్ గా ఉంటావు, ఎవరికీ అనుమానం రాదు అన్నాడు. సార్ మీరు చేసే బిసినెస్ ఏంటి అని కూడా అడగలేదు, ఏదో హెల్ప్ అన్నారు అని ఒకసారి చేశాను, కానీ ప్రతిసారి ఇలా అంటే ఎలా సార్ అన్నాను. ఈ ఒక్కసారికి పోయి రా ఇక చెప్పను అన్నాడు. సరే సార్ అన్నాను. అడ్రెస్ పంపుతున్న, కార్ వస్తుంది నీ దగ్గరకి, తీసుకుని వెల్లేసి రా అన్నాడు. సరే అన్నాను. Dsp తో మాట్లాడుతూ ఉంటే పూజ ఫోన్ చేస్తుంది. Dsp తో మాట్లాడక పూజ కి ఫోన్ చేశాను. ఏంటి సార్ అంత బిజీ, గర్ల్ ఫ్రెండ్ ఆహ్ అంది. కాదు నాకు అంతా సీన్ లేదు లే, ఉన్నాడు కదా నా మొగుడు dsp, ఒక పని చెప్పాడు, పోవాలి అన్నాను. అవునా పని అయ్యాక ఫోన్ చేయ్ అంది. సరే అని కట్ చేసి అడ్రస్ చూసాను. కొంచెం రెడీ అయ్యి, కార్ కోసం చూస్తూ ఉన్నాను. కార్ వచ్చాక dsp కి ఫోన్ చేశాను. అయన ఫోన్ ఇంట్లోనే పెట్టేసి వెళ్ళు, కార్ డాష్ బోర్డు లో ఒక ఫోన్ ఉంటుంది, అందులో ఉన్న నెంబర్ కి ఫోన్ చెయ్ అన్నాడు. సరే అని చెప్పి, ఫోన్ సైలెంట్ లో పెట్టి, ఇంట్లో పెట్టి వచ్చాను. కార్ లోని ఫోన్ తీసుకుని అందులో ఉన్న నెంబర్ కి ఫోన్ చేశాను. Dsp లిఫ్ట్ చేసి, ఇంటికి మళ్ళీ వచ్చేదాకా ఇదే నెంబర్ తో మాట్లాడాలి అన్నాడు. సరే అన్నాను. కార్ స్టార్ట్ చేసి, లొకేషన్ పెట్టుకున్నాను, అది ఒక ఫారెస్ట్ ఏరియా. ఒక గంట తరువాత అక్కడకి వెళ్ళాను. పిన్ ఏరియా కి వెళ్ళాక అక్కడ ఒక చిన్న గుడిసె ఉంది. లోపలికి వెళ్లి, తలుపు తట్టాను. ఒక ముసలామె వచ్చింది. Dsp సార్ అని చెప్పగానే కూర్చో అంది. ఆమె బయటకి వెళ్ళింది. పది నిమిషాల తరువాత ఒక పెద్ద బ్యాగ్ తెచ్చింది. ఆమె తో ఒకడు వచ్చాడు. వాడు కార్ కీ అడిగాడు. ఇచ్చాక డిక్కీ ఓపెన్ చేసి, ఇద్దరూ కలిసి లోపల పెట్టి, సార్ కామ్ ఖతం, సాబ్ కో భోలో అన్నారు. ఫోన్ చేశాను, వాడికి ఫోన్ ఇచ్చాను. వాడు మాట్లాడి నాకు ఫోన్ ఇచ్చాడు. Dsp ఇక జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, ఎక్కడ కార్ ఆపకు అన్నాడు. సరే అన్నాను. నైట్ 1 అయింది టైం. కార్ లో ఇంటికి పోతుండగా ఫారెస్ట్ ఎగ్జిట్ అవుతున్న టైం లో వెహికల్స్ స్టాప్ అయ్యి ఉన్నాయి. ఏమైంది అని నా పక్కన ఉన్న అతన్ని అడిగితే చెకింగ్, ఇక్కడ ఇదంతా మాములే అన్నాడు. నేను లైసెన్స్ పేపర్స్ కోసం చూస్తున్న కార్ లో. ఏమీ లేవు. Dsp కి ఫోన్ చేశాను. నువ్వు వేరే రూట్ చూసుకో అన్నాడు. అదేంటి సార్, ఆపితే మీరు మాట్లాడండి అన్నాను. చెప్పింది విను, వేరే రూట్ చూడు, లేదా మళ్ళీ ఫారెస్ట్ లోకి వెళ్ళు అన్నాడు. ఇదెక్కడి ఖర్మ అనుకుని, మాప్స్ లో చూసాను రూట్ కోసం, ఒక మట్టి రోడ్ కనిపించింది, సరే వెళదాం అనుకుని, కార్ రివర్స్ చేశాను. ఒక కాన్స్టేబుల్ చూసి, పకడో అన్నాడు. నేను ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉన్నాను. రెండు సెక్యూరిటీ అధికారి బైక్స్ ఫాలో అవ్వడం తెలుస్తుంది. నాకు భయం ఎక్కువ అయింది. ఏదైతే అది అయింది అని మట్టి రోడ్ లో కూడా 100 స్పీడ్ కంటే ఎక్కువ కొట్టాను. వాళ్ళు కార్ నెంబర్ కోసం ట్రై చేసినా, దుమ్ము వల్ల కనపడటం లేదు. ఎలాగోలా దూలే కి వచ్చాను ఉదయం 4 గంటలకి. కార్ ఆపుదాం అంటే సెక్యూరిటీ అధికారి భయం, dsp కూడా ఆపకు అన్నాడు. భయం భయం గానే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్లి నా ఫోన్ తీసుకున్నాను. రమ్య, పూజ మెసేజస్, మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఫస్ట్ dsp కి ఫోన్ చేశాను. అయన సేఫ్ కదా అన్నాడు. హ సేఫ్ అన్నాను. ఎక్కడ దొరికిపోతావ్ అని భయపడ్డాను అన్నాడు. ఏమీ లేదు కానీ ఇక నన్ను పంపకండి అన్నాను. సరే బ్యాగ్ నువ్వు వాచ్మెన్ కలిసి లోపల పెట్టండి అన్నాడు. సరే అని వాచ్మెన్ ని లేపుదాం అని చుస్తే వాడు వాడి పెళ్ళాన్ని దెంగుతూ ఉన్నాడు. అంతా హ్యాపీ ఉన్నారు నేను తప్ప అనుకుని, కొద్ధి సేపు వెయిట్ చేసి, డోర్ కొట్టాను. వాడు లేచి ఏంటి సార్ పొద్దున్నే అన్నాడు. బ్యాగ్ లోపల పెట్టాలి పద అన్నాను. కార్ డిక్కీ ఓపెన్ చేసి బ్యాగ్ ని జాగ్రత్తగా ఇంట్లో పెట్టాను. వాచ్మెన్ వెళ్ళాక నాలో ఒక కూతుహలం మొదలు అయింది. అసలు ఏముంది ఇందులో అని. ఓపెన్ చేసి చూద్దాం అని ఓపెన్ చేశాను. అందులో గన్స్ ఉన్నాయి. చాలా రకాల గన్స్. వీడబ్బా వీడు ఏమి చేస్తున్నాడు అసలు అని దాంట్లోనే ఉన్న ఇంకో చిన్న బ్యాగ్ ఓపెన్ చేశాను. అందులో డబ్బులు ఉన్నాయి. వీడు ఏదో తేడాగా ఉన్నాడు. ఇక వీడు ఏమీ చెప్పినా చేయకూడదు అనుకుని ఇంట్లోకి వెళ్లి, పూజ కి ఫోన్ చేశాను.