14-10-2024, 12:11 PM
బావుంది బ్రో, మద్యలో "సారీ టీచర్" లా అనిపించి ఫాలో అవ్వలే, ఎందుకో ఆనంద్ పై అంత ప్రేమ చూపించడం మొగుడు బతికుండగనే నచ్చలే. కానీ ఒక్క ప్రేమే కాకుండా, భయం, పొసెస్సివ్ ఇలా అన్ని షేడ్స్ ఉండడంతో మళ్ళీ మొదలెట్టా. మధురిమ తన గురించి, ఏమయ్యిందో చెప్తేనే ఆ సస్పెన్స్ కాస్త తొలిగేది. ఎవరిమీద అకారణంగా కోపం, ప్రేమ, దుఖఃం, బాధ కలుగవు కదా...ఫ్లాష్ బ్యాక్ ఏదో బలంగానే వున్నట్లుంది...కొనసాగించండి
:
:ఉదయ్

