13-10-2024, 11:17 AM
(13-10-2024, 06:28 AM)sarit11 Wrote: సైటుని downgrade చేయడానికి వాళ్ళు కుట్ర చేస్తున్నారు అని ఒక మిత్రుడు అనుమానం వ్యక్తం చేశారు.
మరొక మిత్రుడు కొత్త రిజిస్ట్రేషన్ కొన్ని రోజులు బంద్ చేయమని సూచించాడు.
ఈ సూచన బాగుంది, 2025 వరకు కొత్త సభ్యులను అనుమతించడం ఆపేస్తే, కొద్దిగా మార్పు వస్తుందేమో, ప్రయత్నించడంలో తప్పు లేదు.
ఇపుడు ఇక్కడ కూడా స్పామ్ సందేశం వచ్చింది.
వెంటనే ఆ పని చేయగలరు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ