13-10-2024, 09:25 AM
ఇంతకు ముందు ఈ site కి కేవలం 3-4 months కి ఒకసారి వచ్చి అన్నిటికంటే interesting కధను ఒక 2-3 డేస్ lo కంప్లీట్ చేసి మళ్లా normal life ki వచ్చేదాన్ని.
కానీ ఇప్పుడు ఒకేసారి parallel గా చాలా ఎక్కువ interesting stories నడుస్తున్నాయి. Plus అందులో చాలా ఎక్కువ కథలు complete kuda అవడం లేదు. So, తప్పక మళ్ళీ మళ్ళీ weekly at least once వచ్చి చూడాల్సి వస్తుంది. ఏది complete అవడం లేదు అనే అసంతృప్తి ఉన్నా, ఒకటి కాకపోతే ఇంకొకటి ఉంది అని సర్దుబాటు తో ఉండాల్సి వస్తోంది. ఎలాగో present single గానే ఉన్నా కాబట్టి పర్లేదు కానీ మళ్లా normal life లోకి వెళ్తే మాత్రం చాలా కష్టం follow అవడం. Migatavallu అసలు టైమ్ ఎలా manage chestunnaraa అనిపిస్తుంది.