12-10-2024, 10:41 PM
ఇప్పటి వరకు ఈ కథలో నాకెంతో ఇష్టమైన పాత్ర ‘ మధురిమ ’. ఎందుకంటే ఆమె స్వభావంలో ఉండే విభిన్న భావోద్వేగాల కలయిక నాకెంతో ఆసక్తిని , ఆకర్షణ ఇచ్చింది.
అందుకు కారణం మధురిమ, ఆనంద్ ని చూడగానే ఆమెలో మొదలయ్యే పడే బయం, బెరుకు ,
ఆవెంటనే ఆనంద్ ని చూస్తే వచ్చే కోపం ,
మళ్ళీ తనని అత్త అని అనగానే వచ్చే నవ్వు , సిగ్గు , బిడియం ; ఆనంద్ మీద తనకు హక్కు ఉన్నట్టు ప్రవర్తించే తన తీరు , స్వభావం ఇవన్నీ చాలా ఆశక్తిగా ఉంటూ ఆమె పాత్ర పట్ల ఆకర్షణ వచ్చేలా చేశాయి.
కానీ ఇక్కడ ఉన్న విడ్డూరం ఏమిటి అంటే మధురిమ లో అన్నీ విభిన్న భావనలు ఏర్పడడానికి కారణం ఆనంద్ అయినప్పటికీ ఈ కథ వరకు ఆనంద్ ప్రవర్తించే తీరు నాకు అస్సలు నచ్చదు. ఆనంద్ గతం తెలిసినా , ప్రస్తుత అప్డేట్ వరకు ఉన్న ప్రకారం ఆనంద్ పేరెంట్స్ చనిపోడానికి మధురిమ కారణం అని తెలిసిన కూడా ఆనంద్ మీద ఎలాంటి జాలి కలగడం లేదు. అందుకు కారణం ఈ కథలో ఇప్పటి వరకు మధురిమ ( పాత్ర ) , ఆనంద్ ( పాత్ర ) మీద పూర్తిగా డామినేట్ చేసేసింది. అందుకే ఆనంద్ మీద జాలి వేయడం లేదు. ఇదంతా నా ఆలోచన.
మధురిమ ఎలాంటి తప్పు చేయలేదు , అని నిరూపణ అవుతూ , మధురిమ ప్రేమని ఆనంద్ గ్రహించి , రుచిచూసి ఆమెని - ఆమె ప్రేమ ఒదులుకోకుండా పూర్తిగా ఆనంద్ కి సొంతం కావాలి అని నాకు అనిపిస్తుంది.
ముఖ్యం గా మధురిమ మనసులో ఎలాంటి కల్మషం లేనిని అని నిరూపితం అవ్వాలి అది ఆనంద్ తెలుసుకోవాలి అని అనిపిస్తుంది.
ఇప్పటి వరకు అప్డేట్ అయిన ఈ కథ చదివిన తరువాత మధురిమ పాత్ర మీద నాకు ఏర్పడిన అభిప్రాయం ఇది.
నేను అనుకున్నది నిజం అవ్వాలి అని అనుకోవడం లేదు , మున్ముందు కథలో రచయిత గారు ఎలా రాస్తారో , దాన్ని బట్టి మధురిమ మీద ఉన్న అభిప్రాయం ఎలా మారుతుందో చూడాలని ఆతృతగా ఉన్నాను.
మధురిమ పాత్రని కథరూపంలో పరిచయం చేసినందుకు రచయిత గారికి ధన్యవాదాలు.