Thread Rating:
  • 51 Vote(s) - 2.92 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నవ రాత్రులు #Dasara (completed)
(11-10-2024, 07:57 PM)Prasad@143 Wrote: మీరు సాధించారు కథని పూర్తి చేసి..... clp); clp); clp);

కథని గడువులోగా పూర్తి చేయడం ముఖ్యం .. తక్కువ టైం లో రాయడం వల్ల అనవసర సోది తగ్గుద్ది .. కాకపోతే కొంచెం ఓపిక చేసుకుని ఇంకొంచెం డెవలప్ చేయొచ్చు


చిన్నా , వల్లి మధ్య సన్నివేశాలు లేవు
దేవి , కార్తీ మధ్య రొమాన్స్ ఇంకాస్త ఎక్కువ చేయొచ్చు
చిన్నా బ్యాక్ సస్టోరీ ని ఇంకాస్త డెవెలప్ చేయొచ్చు
పొలిటికల్ డ్రామా ని ఇంకాస్త రక్తి కట్టి ఉండొచ్చు

నా మెయిన్ పాయింట్ డైల్యూట్ కాకూడదని కొంచెం స్పీడ్ గా రాసా
[+] 2 users Like opendoor's post
Like Reply


Messages In This Thread
RE: నవ రాత్రులు #Dasara (completed) - by opendoor - 12-10-2024, 10:45 AM



Users browsing this thread: