Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం
కాలేజీ కి వెళ్లి   తనకు జిల్లా లో  వచ్చిన ఆఫర్ చెప్పి పర్మిషన్ తీసుకొని వస్తాడు.    
తన జిల్లా నుంచి వచ్చిన మూడో రోజు  అక్కడ SP  అప్పాయింట్ చేసిన వ్యక్తీ    శివా ఊరికి  వచ్చి  అక్కడ  తన  పరిశోధన  మొదలు పెడతాడు ,  బాల్రెడ్డి   కావలసిన సమాచారం  ఇస్తాడు.
ఇది జరిగిన   4 రోజులకు  రాజి రెడ్డి లాయర్  రాజిరెడ్డి దగ్గరకు వచ్చి  “మీ ఉరి నుంచి నాకో ఇన్ఫర్మేషన్  వచ్చింది , మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి”
“మా ఉరి నుంచి నీకు  ఎం ఇన్ఫర్మేషన్  వచ్చింది , వస్తే నాకు రావాలి గానీ”
“నీకే  రావాలి , కానీ  మీ ఉరి పరిధిలో  ఉన్న  సెక్యూరిటీ  అధికారి  నేను  ఒకే తరిగతి లో చదువుకొన్నాము చిన్నప్పటి నుంచి , వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ , తనకి  నేను నీ  పర్సనల్  లాయర్  అని తెలుసు ,  వాడి వాళ్ళ  తెలిసింది  అక్కడ  ఎవ్వరో  వచ్చి   మీ భార్య  ఆక్సిడెంట్   వివరాలు అదిగాడు అని”
ఆ మాట  వినగానే   రాజి రెడ్డి కొద్దిగా షాక్  తింటాడు.  ఇన్ని  సంవత్సరాల తరువాత  దాన్ని తిరగ తోడే వారు ఎవరు ఉంటారు.   “ఇంకా  డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా” 
“ప్రస్తుతానికి  ఇంకా ఎం తెలీదు , కానీ  వచ్చింది  అధికారికంగా అయితే కాదు, కానీ వచ్చింది మాత్రం సెక్యూరిటీ  అధికారి అని తెలిసింది”
“వచ్చిన వాడి డీటైల్స్ అన్నా  కనుక్కోమనాల్సింది”
“ఆ పని మీదే ఉండమన్నా, చూద్దాం  , మీరు కొద్దిగా  జాగ్రత్తగా ఉండండి ,  మీ అమ్మాయి మీద ఓ కన్నేసి ఉంచండి.”
“దానికి దీని గురించి ఎం తెలియదు అనే అనుకోంటున్నా, ఏదైనా తెలిస్తే , ఇంట్లో  ఉంటుందా ఏంటి?”
“ఏమో  ఎవరికీ తెలుసు ,  జాగ్రత్తలో  ఉండడం తప్పు లేదుగా”
“సరే  అలాగే , ఓ  కన్నేసి ఉంచుతాలే  తన మీద” .
ఇక్కడ శివా ఇంట్లో అమ్మ నాన్నా   శివా గురించి  బెంగ పెట్టుకుంటారు,  వీడు ఎప్పుడూ  ఇన్ని రోజులు ఇల్లు వదిలి వెళ్ళలేదు ,  మొదటి సారి దాదాపు  నెల రోజులు  ఇల్లు వదిలి వెళుతున్నాడు.   ఓ  వైపు వాడు బాగుపడే దానికి మంచి దారి దొరికింది అనే  సంతోషం , మమ్మల్ని వదిలి చాలా రోజులు  దూరంగా ఉంటున్నాడు అనే  బెంగ   ఆ రెండు రోజులు  శివాకి  ఇష్టమైనవన్నీ  వండి పెట్టింది శివా అమ్మా.
అన్ని కర్చులు   వాళ్ళే  భారిస్తాము అన్నారు అయినా  వీడి కర్చులు  ఏమైనా ఉండొచ్చు  అని ,  ఊర్లో   కొద్దిగా చేబదుల తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకొన్నాడు  రంగడు.
శివా రోజు కాలేజీ లో పల్లవీ  ని  కలుస్తూనే ఉన్నాడు, పల్లవీకి  శివా  అంటే  ఒక రకమైన అభిమానం పెరగ సాగింది.   ఎదో ఒక వంకతో   కాలేజీ తరువాత కూడా  శివాను కలవడానికి ట్రై చేసేది.
పరిసోదనకు వచ్చిన సెక్యూరిటీ అధికారి  ఓ రోజు శివాని   కలిసి  తను  కనుగొన్న ఫైండింగ్స్  చెప్పాడు.  ఆ రోజు   ఆక్సిడెంట్ చేసింది  ఓ  లారీ   , ఆ లారీ డీటెయిల్స్  దాని డ్రైవర్ డీటెయిల్స్  కనుగొన్నాడు  ఆ తరువాత ఆ డ్రైవర్  ని  గురించి  తెలుసుకోగా  పక్కన ఉన్న టౌన్ లో ఉంటున్నాడు ఆ డ్రైవర్ ,  వాడు ప్రస్తుతం  రోగంతో  మంచం లో పడి ఉన్నాడు ,  వాడు తను చేసిన తప్పు  వప్పుకొన్నాడు , కానీ  వాడు సాక్ష్యం చెప్పడానికి   ముందుకు రావడం లేదు  వాడిని ఎలాగైనా వప్పించి సాక్ష్యం చెప్పిస్తే   కేసు భలంగా ఉంటుంది అని చెప్తాడు , శివా  ఆ డ్రైవర్ డీటెయిల్స్ తీసుకొంటాడు  అతని దగ్గర
మరుసటి రోజు శివా  కాలేజీ కి వెళ్ళినప్పుడు  ఈ విషయం పల్లవీకి చెప్తాడు,  ఇద్దరు  మద్యానం కాలేజీ  ఎగ్గొట్టి   ఆ అడ్రెస్స్ పట్టుకొని  డ్రైవర్ ఇంటికి వెళతాడు.  ఆ డ్రైవర్  పేరు  పక్కీరప్ప  ఓ  చిన్న రేకుల కొట్టం  అందులో   ఓ మూల మంచం లో  పడుకొని ఉన్నాడు.    ఇంట్లో  తన కూతురు ఉంది  వెళ్ళు వెళ్లేసరికి,  మీ నాయనతో పని ఉంది అని చెప్పగా ,  వాళ్ళ  ఇంట్లో ఉన్న రెండు కుర్చీలు మంచం దగ్గరకు జరిపింది, మాట్లాడ మని చెప్పి.
సూటిగా   తను వచ్చిన విషయం  చెప్తాడు  శివా,  నీ హెల్ప్ కావాలి  నువ్వు చేసిన  తప్పు సరిదిద్దు కొనే టైం వచ్చింది , ఉపయోగించుకో  అని   బతిమాలాడు తాడు.
“నేను  చెప్పడానికి రెడీ గా ఉన్నా , కానీ  ఈ విషయం రాజి రెడ్డికి తెలిస్తే  నన్ను చంపేస్తాడు, నాకు ఉన్నది ఒక్కతే కూతురు , దాని బాగోగులు ఎవరు చూస్తారు నేను పొతే , ఇప్పుడ అది  నాలుగు ఇళ్ళల్లో పని చేసి  నన్ను  మా ఆవిడని సాకుతుంది.    నేను  చెప్పాను అని రాజి రెడ్డికి  తెలిసిన రెండో రోజే  నా పని కథం”
“నీకు   ఎం కాకుండా  మేము చూసుకోంటాము , మాకు తెలిసిన పెద్ద అధికారి ఉన్నాడు, ఆయనతో చెప్పి నీకు రక్షణ  ఏర్పాటు చేయిస్తాం,  నీ కూతురికి  టౌన్  లో   మాట్లాడి ఏదైనా  పని  ఇప్పించేటట్లు  చేస్తాం  , నువ్వు  గనుక సాయం చేస్తే”
“నా బిడ్డకు  ఏదైనా పని ఇప్పించి ,  నాకు  ఎం కాకుండా చూసుకుంటాము  అంటే , నేను సాచ్చం చెప్తా”
“నేను రేపు మళ్ళీ  వచ్చి కలుస్తా నిన్ను,  ఆ తరువాత   విషయాలు వచ్చాక మాటలాడు కొందాము”  అని చెప్పి ఇద్దరు అక్కడ నుంచి   వచ్చేస్తారు.
“ఇప్పుడు ఆ అమ్మాయికి ఉద్యోగం ఎక్కడ  వేయిస్తావు”  అంది పల్లవీ  శివాతో.
“నీ దగ్గర  మౌనికా నెంబర్ ఉంది కదా , తనకు ఫోన్ చెయ్యి  ఈ విషయం తనకు చెప్దాం  తను చూసుకోంటుంది”
ఇద్దరు కలిసి  మౌనికాకు ఫోన్ చేసి  డ్రైవర్ ఇంట్లో జరిగిన విషయం అంతా చెప్తారు. 
ఆ అమ్మాయిని   ఇక్కడికి పంపించండి  , మా ఇంట్లో   మనిషి అవసరం ఉంది , నేను ఇంట్లో వాళ్ళను వప్పిస్తా, కానీ   కొన్ని రోజులు తన పేరు మార్చుకోమని చెప్పండి  అని  తను ఎలా ఎక్కడికి ఎప్పుడు రావాలో  అన్నీ చెప్తుంది.   
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 11-10-2024, 03:20 PM



Users browsing this thread: 66 Guest(s)