11-10-2024, 01:51 AM
నెక్స్ట్ డే morning
రౌడీస్ అందరు రెడీ అయ్యి ఇంట్లో వస్తారు దివ్య కిందకి వస్తుంది
దివ్య : అరె అందరు రెడీ అయ్యి వచ్చారా
రౌడీస్ : అవును మేడం మీరు రమన్నారు కదా మేడం అందుకే వచ్చాము మీరు రెడీ అయ్యితే టెంపుల్ కి వెళ్దాం
దివ్య : టెంపుల్ కి ఎం వద్దు నేను ఒక 10 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తా ఇక్కడే పూజ చేసుకుందాం
గుణ : అది ఎలా అమ్మాయి గారు
దివ్య : అమ్మ అమ్మవారి ల రెడీ అవుతా అన్నది మీ దేవత ని మీరు ఇక్కడే వుంది కదా
శివ : అవును మేడం మా తులసి మేడం ఏ మాకు దేవత ఆమె కె పూజ చేసుకుంటాం
దివ్య : సరే మీరు వెళ్ళండి నేను కాల్ చేస్తా అప్పుడు రండి
ఒక పది నిమిషాల తరువాత
దివ్య : అమ్మ నువు రెడీ హ
తులసి : హ నేను రెడీ
దివ్య : సరే నువు బ్యాక్ సైడ్ వున్న హాల్ లో కి రా నేను మన బాయ్స్ అక్కడికి వస్తాం
తులసి : ఓకే
దివ్య : "కాల్ చేసి" హలో మీరు మన వెనక వున్న హాల్ లో కి రండి నేను వస్తా తరువాత అమ్మ కూడా వస్తుంది
రౌడీస్ లో శివ : ఓకే మేడం అన్న మేడం హాల్ లో కి రమంటుంది
రౌడీస్ ముందు వెళ్లారు అది ఒక మినీ థియేటర్ లాంటింది తర్వాత దివ్య వస్తుంది
దివ్య : అమ్మ కూడా వస్తుంది అమ్మ రా వచాయి