11-10-2024, 12:39 AM
గుణ : అరేయ్ మేడం కాల్ చేసింది అమ్మాయి గారు వస్తున్నారు అంట బస్సు స్టాప్ కి వెళ్లి పిక్ అప్ చేసుకొని రమ్మన్నారు పదండి ర
రౌడీస్ : సరే అన్న
రౌడీస్ లో ఒకడు : అన్న మేడం గారు మనకి అమ్మాయి గారు వస్తున్నట్లు చెప్పలేదు
రౌడీస్ లో ఇంకొకడు : ఫెస్టివల్ కదా ర అందుకే పిలిచారేమో
గుణ : అదే అయింటుంది రా అయినా దేవత కడుపునా దేవతే పుడుతుంది రా ఇంకా నుండి మనకి ఇద్దరు బాస్ లు అన్నమాట పెద్ద మేడం చిన్న మేడం
రౌడీస్ : అవునా అన్న మొన్న అమ్మవారిని చూసాం మేడం లో ఇప్పటికి మా కళ్ళలో అదే మెదులుతుంది అన్న మల్లి ఒక్కసారి మేడం ని అమ్మవారి ల చూడాలి అని వుంది అన్న
గుణ : అవును రా ఎలాగో ఇంకా ఫెస్టివల్ అవలేదు కదా రా మేడం ని అడుగుదాం లే
టైం 10 pm అయ్యింది బస్సు వచ్చింది రౌడీస్ కార్ తీసుకోని వచ్చి వెయిట్ చేస్తున్నారు
దివ్య : హలో రౌడీస్ (స్మైలీతో )
రౌడీస్ : దివ్య మేడం
గుణ : మేడం రండి మీకోసం ఏ వచ్చాము మేడం పంపించారు
దివ్య : తెలుసు అమ్మ చెప్పింది వెళ్దామా
గుణ : ఓకే మేడం ఎక్కండి
కార్ ఎక్కుతుంది అక్కడనుండి బైల్దేరుతారు దారిలో
దివ్య : అమ్మ ఎలా వుంది మంచిగా చూసుకుంటున్నారా మిమల్ని
రౌడీస్ : మేడం చాల బాగుంది మమల్ని బాగా చూసుకుంటున్నారు మా పాలిట దైవం అమ్మ మీ అమ్మ గారు అదే మా మేడం మీ గురుంచే ఎక్కువగా ఆలోచిస్తుంది
దివ్య : నేను వచ్చా గా ఇంకా ఎం బాధపడదు లే ఇంతకీ మీ పేర్లు చెప్పలేదు
గుణ : న పేరు గుణ మేడం వీడు శివ, వెంకట్, రవి లాస్ట్ వీడు గుండు మేడం
దివ్య : హహ హ హ గుండు నా ఫన్నీ నేమ్. ఈరోజు రేపు festival కదా ఎం ప్లాన్ లు వేసుకోలేదు
గుండు : ఈరోజు temple కి వెళ్ళాం మేడం తరువాత మేడం ని ఇంట్లో డ్రాప్ చేసి పార్టీ కి వెళ్ళాం మేడం అక్కడ నుండి వచ్చాము మీమల్ని తీసుకోని రమణి మేడం చెప్పారు
దివ్య : అయ్యో నా వాళ్ళ మీ పార్టీ ఖరాబు చేసుకున్నారా
గుణ : అదేం లేదు మేడం మీ తరువాత నే మాకు ఏది అయినా మా మేడం ఏది చెపితే అదే మేము చేస్తాం మా దేవత మేడం గారు
శివ : మేడం దేవత అంటే గుర్తువచ్చింది ఈరోజు ఉదయం తులసి మేడం అమ్మవారి ల కనిపించారు చాల బాగున్నారు మేడం అమ్మ
దివ్య : అవునా మీకు ఒకటి చెప్పనా మా అమ్మ ఒక్కసారి అమ్మ వారి ల రెడీ అయ్యింది నా కాలేజీ టైం లో ఒక నాటకం ఉంటే చాల బాగుంటుంది
గుణ : అవునా అందుకే నా మాకు ఆలా అనిపించింది. మేడం ఒక్కసారి మాకు అమ్మ ని అమ్మవారి అవతారం లో చూడాలి అని వుంది మేడం మా అందరి కోరిక మేడం
దివ్య : సరే రేపు అమ్మ అని అడిగి ఓపిస్తా లే మోడ్రన్ అమ్మవారు ల
గుణ : ఓకే మేడం
30 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారు
తులసి : దివ్య ఎలా వున్నావ్ అమ్మ
దివ్య : అమ్మ నువు ఎలా వున్నావ్
తులసి : పద చాల లేట్ అయ్యింది ఎపుడు తిన్నవో ఏమో ఫ్రెష్ అయ్యి తిందువు
దివ్య : ఆల్రెడీ నేను బైట తినే వచ్చా అమ్మ ఇపుడు ఎం వద్దు నా రూమ్ చూపించు నేను ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటా
తులసి : సరే పద చూపిస్తా గుణ మీరు కూడా రెస్ట్ తీసుకోండి
గుణ : సరే మేడం గుడ్ నైట్
దివ్య : అమ్మ నేను ఫ్రెష్ అయ్యి వస్తా నీతో ఒకటి మాట్లాడాలి