Thread Rating:
  • 41 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ఆట - వేట (అయిపోయింది)
#68
ఆట వేట  అనే కథ మొత్తం చదివిన తరువాత నాకు అనిపించింది చెపుతున్నాను
కథ అంశం చక్కగా ఉంది కానీ కథ నడిచిన కథనాన్ని చలా చాలా complicate చేశారు అని కథ చదివిన పాఠకుడిగా అనిపించింది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.
Complicate గా అనిపించడానికి కారణం ఈ కథ యొక్క కథనం లో continuity లోపించినట్టుగా ఉంది. ఉదాహరణకు అప్డేట్ 1 చివర , అప్డేట్ 2 మొదలు. ; హాస్పిటల్ సన్నివేశం లో ముగిసిన తరువాత కరణ్ , సుజాత లు మాట్లాడుకుంటున్న సన్నివేశంతో అప్డేట్ 2 మొదలు అవుతుంది. హాస్పిటల్ సన్నివేశం తరువాత ఈ సన్నివేశం ఎందుకు వచ్చిందో అస్సలు తెలియజేయలేదు. దానికి తోడు అప్డేట్ 2 లో కరణ్ , సుజాత ఎక్కడ మాట్లాడుకుంటున్నారు ? ఏ సమయంలో మాట్లాడుకుంటున్నారు ? అనే వివరణ అస్సలు లేదు. సన్నివేశం ఎక్కడ జరుగుతుందో అనెది తెలియకుండా కథలో ఊహించుకోవడం ఎలా అని నా అభిప్రాయం.

దానికి తోడు కథనంలో ని jump cuts . Jump cuts ఒక స్మూత్ transition లాంటి వి . ఈ jump cuts ఎక్కువగా కొన్ని సినిమా స్క్రీన్ ప్లే లో చూస్తాను, సినిమా అంటే చూడడం కాబట్టి కన్ఫ్యూస్ అవ్వదు. కానీ కథ చదవుతాను కాబట్టి ఒక ఫ్లో లో వున్న సన్నివేశం నుంచి ఒక్కసారి వేరే సన్నివేశం లోకి నేరుగా వెళ్ళడం కథలో continuity మిస్ అవుతుంది. ఈ jump cut లు ఈ కథ మొత్తమం ఉన్నాయి. వాటి వల్ల పూర్తి continuity మిస్ అయింది. అలా అని ఇలాంటి jump cut లు కథ లో ఉండకూడదు అని నా ఉద్దేశం కాదు కానీ అవి కూడా సరైన కథనంతో continuity తో రాస్తే చాలా బాగుంటుంది.  
ఇలా చెప్పుకుంటూ పోతే చాల ఉన్నాయి అన్నీ చెపితే ఏమనుకుంటారో అని కొన్ని మాత్రమే చెపుతున్నాను.

Update 8 పెల్లివారమండి! అనే అప్డేట్ లో ఒక్కో పాత్ర మాట్లాడుతూ ఉంటారు ... ఆ అప్డేట్ లో అసలు వారు ఎవరికి చెపుతున్నారు.. వారిలో వారే మాట్లాడుకుంటున్నారా ? వేరే వాళ్ళకి చెపుతున్నారా ?లేక రచయిత గారు కథ చదువుతున్న రీడర్స్ కి చెపుతున్నారా ? ; అనే వివరణ లేకుండా పాత్ర పేరు , వారు తమ గురించి తాము చెప్పుకోవడం మాత్రమే ఉంటే ఏమి అర్ధం అవుతుంది. ఆ అప్డేట్ లో పాత్రల గురించి చదువుతున్న రీడర్స్ కి చెప్పడం లా ఉంటే కథలో continuity మిస్ అవుతుంది.
అసలు ఆ సన్నివేశం లో అసలు విలన్ లేదా ద్రోహి సుహాసిని అని తెలిసి న తరువాత ఆ విషయం వాణి కి ఎందుకు చెప్పలేదో చెప్పకుండా వివిద పాత్రల మాటలు చదవడం వలన ఆ సందర్భంలో అవసరం ఏమిటి ? అవసరం లేదు అని నాకు అనిపించింది.

అంతే కాదు అతి ముఖ్యమైన విషయం , అప్డేట్ 10 ఈ మొత్తం అప్డేట్ లో ఉన్న ముఖ్యమైన సన్నివేశం ఎవరు ఎవరికి చెపుతున్నారో అనే విషయం చెప్పలేదు. నా ఉద్దేశం కథలోని  పాత్రలలో ఎవరికి చెపుతున్నారో  , ఎవరు చెపుతున్నారో చెప్పలేదు.  ఆ అప్డేట్ మొత్తం చదువుతున్న రీడర్స్ కి చెప్పడం లా ఉన్నట్టు అయితే , కథలో continuity మిస్ అవుతుంది. ఆ అప్డేట్ లో అదే జరిగింది అని నాకు అనిపించింది. ఈ ఒక్క అప్డేట్ లోనే కాదు దాదాపు అన్నీ అప్డేట్ లో ఈ continuity మిస్ అయింది.

దానితో పాటు ఒక అప్డేట్ లో ఉన్న మాటలు , తరువాత అప్డేట్ లోని మాటలకి పొంతన లేనట్టుగా కూడా ఉంది , ఉదాహరణకు  ... దేవ్ ఫ్యామిలీ కి పిల్లలు పుట్టక పోవడం తో వాణి ని దత్తతు తీసుకున్నారు. ఆ తరువాత సందీప్ పుట్టాడు. ఆ తరువాత సందీప్ కి గుండె సమస్య ఉంది అని తెలిసింది అని కథ మొదలు లో చెప్పి చివర కు వచ్చే సరికి సందీప్ గుండె కోసమే వాణి ని పెంచారు అని చెప్పారు. ఈ విషయం అప్డేట్ 1 మరియు మద్యలో కొన్ని దగ్గర అలాగే చివరి అప్డేట్ లో ఉంది.

ఇలా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ , కథనంలో ఇబ్బందులు ఉన్నట్టు నాకు అనిపించింది. కథ అంశం మాత్రం బాగుంది. కేవలం ఈ jump cut ల వలన , సన్నివేశం ఎక్కడ జరుగుతుందో , అనెది కొన్ని దగ్గర చెప్పక పోవడం వలన కథనాన్ని ఆస్వాదించలేక పోయాను. బహుశా మీరు సినిమాలలో ఉండే స్క్రీన్ ప్లే తరహా కథని రాసినట్టుగా ఉన్నారు కానీ సరైన విధంగా రాయలేదు అని అనిపించింది.

ఈ కథ , కథనం నాకు సినిమా స్క్రిప్ట్ ముందు రాసే synopsis లా అనిపించింది.
 
[+] 2 users Like Ravi9kumar's post
Like Reply


Messages In This Thread
RE: ఆట - వేట - by Babu143 - 28-09-2024, 08:30 PM
RE: ఆట - వేట - by 3sivaram - 28-09-2024, 10:16 PM
RE: ఆట - వేట - by Sindhu Ram Singh - 29-09-2024, 10:22 AM
RE: ఆట - వేట - by Iron man 0206 - 29-09-2024, 05:56 AM
RE: ఆట - వేట - by krish1973 - 29-09-2024, 06:12 AM
RE: ఆట - వేట - by BR0304 - 29-09-2024, 09:13 AM
RE: ఆట - వేట - by Babu143 - 29-09-2024, 07:54 PM
RE: ఆట - వేట - by sri7869 - 29-09-2024, 10:53 PM
RE: ఆట - వేట - by 3sivaram - 30-09-2024, 02:28 PM
RE: ఆట - వేట - by hijames - 30-09-2024, 04:24 PM
RE: ఆట - వేట - by hijames - 30-09-2024, 04:25 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 30-09-2024, 05:47 PM
RE: ఆట - వేట - by appalapradeep - 30-09-2024, 06:18 PM
RE: ఆట - వేట - by 3sivaram - 30-09-2024, 06:53 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 30-09-2024, 09:27 PM
RE: ఆట - వేట - by BR0304 - 30-09-2024, 10:33 PM
RE: ఆట - వేట - by sri7869 - 01-10-2024, 12:31 AM
RE: ఆట - వేట - by hijames - 01-10-2024, 02:37 AM
RE: ఆట - వేట - by Uday - 01-10-2024, 12:03 PM
RE: ఆట - వేట - by 3sivaram - 01-10-2024, 04:29 PM
RE: ఆట - వేట - by appalapradeep - 01-10-2024, 02:43 PM
RE: ఆట - వేట - by Fantassy Master - 01-10-2024, 04:24 PM
RE: ఆట - వేట - by Sushma2000 - 02-10-2024, 04:29 PM
RE: ఆట - వేట - by 3sivaram - 02-10-2024, 10:23 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 03-10-2024, 06:23 AM
RE: ఆట - వేట - by sri7869 - 03-10-2024, 10:51 AM
RE: ఆట - వేట - by Uday - 03-10-2024, 11:53 AM
RE: ఆట - వేట - by BR0304 - 03-10-2024, 12:20 PM
RE: ఆట - వేట - by Sushma2000 - 03-10-2024, 04:25 PM
RE: ఆట - వేట - by 3sivaram - 04-10-2024, 08:49 PM
RE: ఆట - వేట - by sri7869 - 05-10-2024, 02:35 AM
RE: ఆట - వేట - by Iron man 0206 - 05-10-2024, 07:06 AM
RE: ఆట - వేట - by Uday - 05-10-2024, 04:21 PM
RE: ఆట - వేట - by 3sivaram - 05-10-2024, 07:51 PM
RE: ఆట - వేట - by 3sivaram - 05-10-2024, 08:26 PM
RE: ఆట - వేట - by Uday - 05-10-2024, 08:52 PM
RE: ఆట - వేట - by Nightrider@ - 05-10-2024, 09:38 PM
RE: ఆట - వేట - by Babu143 - 07-10-2024, 10:38 AM
RE: ఆట - వేట - by sri7869 - 07-10-2024, 10:43 AM
RE: ఆట - వేట - by 3sivaram - 07-10-2024, 09:06 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 07-10-2024, 10:58 PM
RE: ఆట - వేట - by Sushma2000 - 07-10-2024, 11:12 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 02:14 PM
RE: ఆట - వేట - by Uday - 08-10-2024, 02:52 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 08-10-2024, 03:22 PM
RE: ఆట - వేట - by Sushma2000 - 08-10-2024, 03:37 PM
RE: ఆట - వేట - by Babu143 - 08-10-2024, 04:47 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 06:09 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 08-10-2024, 06:59 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 08:05 PM
RE: ఆట - వేట - by Babu143 - 08-10-2024, 08:10 PM
RE: ఆట - వేట - by Uday - 08-10-2024, 08:36 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 08:53 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 09:55 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 09:56 PM
RE: ఆట - వేట - by TheCaptain1983 - 10-10-2024, 07:41 AM
RE: ఆట - వేట - by Sushma2000 - 08-10-2024, 10:08 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 10:15 PM
RE: ఆట - వేట (అయిపోయింది) - by Ravi9kumar - 10-10-2024, 11:28 AM
ఆట - వేట - by 3sivaram - 28-09-2024, 06:04 PM
RE: ఆట - వేట - by TheCaptain1983 - 28-09-2024, 08:12 PM
RE: ఆట - వేట - by maheshvijay - 28-09-2024, 08:18 PM
RE: ఆట - వేట - by Sindhu Ram Singh - 28-09-2024, 08:23 PM



Users browsing this thread: 10 Guest(s)