10-10-2024, 01:15 AM
14. సహాయం – పాత పరిచయం
ఓ 30 నిమిషాలకు శివాకు మెలుకవ వచ్చింది , రేపు పోటీలు పెట్టుకొని ఇక్కడ ఉండడం ఏంటి అని ఓ సారి అలోచించుకొని , మల్లికను లేపాడు. నేను వెళతాను అని తను రెడీ అయ్యి హాస్టల్ కు వెళ్తాడు.
తను లేచి కడుక్కొని మంచం మీద ఇద్దరి రసాలతో , తన రక్తం లో తడిచిన దుప్పటిని ఉతికేందుకు వేసి పడుకోండి పోతుంది.
పొద్దున్నే లేచి ఆ రోజు పోటీలకు రెడీ అవుతాడు శివా, ఉదయం పలహారం తినక ముందే పల్లవీ , మౌనికా ఇద్దరు శివా దగ్గరకు వచ్చి ఆ రోజు పోటీలకు బెస్ట్ గుడ్ లక్ చెప్తారు.
పల్లవీకి ఎం పోటీలు లేవు, మౌనిక మాత్రం ఎప్పుడు ఎప్పుడు శివాకు తన గూర్చి చెప్పాలా అని ఉబలాట పడుతూ ఉంటుంది. కానీ పల్లవీ తనను వెనుకకు పీకుతుంది ఎందుకంటే శివాకి ఈ పోటీలు చాల ముఖ్యం.
ఇద్దరు శివా పోటీల జరిగే ప్లేస్ కి వెళ్లి ఉత్సాహపరుస్తాడు.
మల్లిక మద్యానం పోటీలు చూడడానికి వస్తుంది. టైం దొరికినప్పుడు శివా అడుగుతాడు తనకు ఎలా ఉంది అని.
కొద్దిగా నొప్పిగా ఉంది, పొద్దున్న లేచే కొద్దీ లేట్ అయ్యింది , అందుకే ఇప్పుడు వచ్చినా అని చెప్తుంది. మరో మారు కలిస్తే అనీ సెట్ అవుతాయి అని చెప్తాడు, నేను రెడీ దానికి అని వెల్కమ్ చెప్తుంది మల్లికా.
పల్లవీ , మౌనికా తో కలిసి ముగ్గురు లంచ్ తరువాత రెండు పోటీల్లో శివా వెంటే ఉంటారు.
ఆ రోజు పాల్గొన్న 4 పోటీలలో కుడా శివా మొదట వస్తాడు. ముగ్గురు సుందరాంగులతో కలిసి కాఫీ తాగడానికి కాంటీన్ కు వస్తాడు. అప్పటికే శివా పేరు స్టేడియం లో అందరికీ తెలిసి పోయింది ఇంత వరకు జరిగిన పోటీలలో ఓటమి ఎరుగని అథ్లెట్ అని.
తను కాంటీన్ లో ముగ్గురు అందమైన అమ్మాయిలతో కూచోవడం చుసిన మిగిలన్ అథ్లెట్స్ శివా మీద ఈర్ష పడతారు.
కాఫీ తాగాక మల్లికా పని ఉంది అని వెళ్ళిపోతుంది వెళుతూ వెళుతూ శివాని పక్కకి పిలిచి చెప్తుంది తన కోసం ఎదురు చూస్తూ ఉంటాను , బోజనానికి అక్కడే రమ్మని తను సరే అని చెపి మల్లికను పంపిస్తాడు.
మల్లికా వెళ్ళగానే మౌనికా పల్లవీ ని గోకుతుంది మన విషయం చెప్పు అని.
కాంటీన్ లో జనాలు ఎక్కువగా ఉండడం వల్ల ముగ్గురు స్టేడియం లో ఓ చేటుకు వెళతారు.
“శివా నీకు ఓ విషయం చెప్పాలి అని రెండు రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉన్నాము”
“రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నారా , చెప్పచ్చోగా”
“మేము చెప్పేది కొద్దిగా సీరియస్ విషయం , నీ పోటీలను disturb చేస్తాయి అని ఈ రోజు వరకు ఆగాము” అంది కౌనికా.
“థాంక్స్ , ఇప్పుడు చెప్పండి”
“ మీ అమ్మా అన్నంతో కలిసి నువ్వు చిన్నప్పుడు గుడికి వెళ్లావు , మహానంది గుర్తు ఉందా” అంది మౌనికా
“అవును, బాగా గుర్తు ఉంది, అప్పడు అక్కడ ఓ అమ్మాయి నీల్లల్లో పడితే నేను దుంకి బయటకు తీశాను ఆ తరువాత మా నాన్న రెండు పీకాడు బట్టలు తడుపు కొన్నందు కు , మా బస్సు మా కోసం ఆగింది , నేను అలాగే తడి బట్టలతో బస్సు ఎక్కాను ఆ తరువాత బస్సులోనే బట్టలు మార్చుకొన్నా, అయినా ఆ విషయం మీకు ఎలా తెలుసు”
“ఎలా అంటే నువ్వు కాపాడిన అమ్మాయి ని నేనే కాబట్టి”
“ మీకు మోకాలి కింద పుట్టు మచ్చ ఉందా” అన్నాడు మౌనికా కాళ్ళ వైపు చూస్తూ
తన వేసుకొన్న పైజామా ని కొద్దిగా పైకి లేపి తన మచ్చ ఉన్న ప్రదేశాన్ని చూపింది.
“నాకు బాగా గుర్తు , మీ తాత అనుకోంటా అదిగాడు ఇండి ఏంటి అని , అప్పడు నేను పుట్టు మచ్చ అని చెప్పగా, నువ్వు కూడా నాకు పుట్టు మచ్చ ఉంది అని చెప్పి , నీ మచ్చ చుపించావు”
“నిన్న నీ పుట్టు మచ్చ చూసే అది నువ్వే అని నిన్ననే తెలిసింది, ఆ రోజు మీ కోసం మా తాత ట్రై చేశాడు , కానీ మీరు అప్పటికే వెళ్లి పోయారు. అప్పటి నుంచి మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, నిన్నటికి దొరికారు”
“ఈ విషయం చెప్పడానికే ఆగారా”
“ఇది మొదలు బాబు, ఇదే విషయం అయితే నిన్ననే చెప్పేవాళ్ళం గా”
“పోనీ అదెంటో చెప్పండి”
“నీవ్వు మమ్మల్ని ధియేటర్ లో రెండో సారి కాపాడావు గుర్తు ఉందా, మన ఉరి పక్కన టౌన్ లో”
“అక్కడ ఉన్నది మీరా , రాజి రెడ్డి వాళ్ళ ఆవిడని అని తెలుసు , తన పక్కన ఇద్దరు అడ పిల్లలు ఉన్నారు , వాళ్ళు మీరేనా”
“నేను , నా చెల్లెలు , నిన్న వచ్చింది గా అదే మేము ఇద్దరు”
“నేను ఆ రోజు సరిగా గమనించలేదు లెండి”
“ఇవన్నీ కలిపితే నీకు ఎం అనిపించడం లేదా” అంది మౌనికా.
“ఏముంది , నాకైతే ఎం అనిపించడం లేదు , మీకు ఎం అనిపిస్తుంది”
“శివా, దాని కంటే ఉండు ఇప్పుడు అది ఉన్న పరిస్తితి నీకు చెప్పాలి” అంది పల్లవి
“ఇంతకూ ఎం చెప్పాలి అనుకొన్నారు , నాకు ఈ గందర గోళం ఏంటో అర్తం కావడం లేదు” అన్నాడు ఇద్దరి వైపు అయోమయంగా చూస్తూ.
“ తను ప్రస్తుతం ఓ లైఫ్ అండ్ డెత్ సమస్యలో ఇరుక్కోంది. ఈ టైం లో నువ్వే తనని సేవ్ చేస్తావు అని గట్టిగా నమ్ముతుంది , అందుకే ఆ సమస్య నీకు చెప్పి , నీ రక్షణలో ఉండాలి అని తన కోరిక” అంది పల్లవి
“కాలేజీ చదివే కుర్రాడిని , అలాంటి పెద్ద సమస్యల్ని నేను ఎలా , మీ ఇంట్లో వాళ్ళతో చెప్పొచ్చు గా”
“ ఇంట్లో వాళ్ళతో చెప్పేది అయితే , వాళ్ళకే చెప్పేది గా , కానీ సమస్య ఇంట్లో వాళ్ళే అయినప్పుడు , ఎవరికీ చెప్పాలి” అంది మౌనికా వస్తున్నా ఏడుపు అపుకోంటు.
“శివా , నేను డీటెయిల్ గా చెప్తాను , మొదట విను ఆ తరువాత ఆలోచిద్దాం ఎం చేదాం అనేది , తనకు మనం తప్ప ఎవరు లేరు ఈ సమస్య సాల్వ్ చేయడానికి.” అంది పల్లవీ.
“సరే చెప్పు”
“మౌనికా కి చిన్నప్పుడే తన అమ్మ ఓ ఆక్సిడెంట్ లో చనిపోయింది , ఆ ఆక్సిడెంట్ చేయించింది మౌనికా నన్నే, అది కుడా మౌనికా వాళ్ళ అమ్మకు ఉన్న ఆస్తి కోసం , కానీ పెళ్లి, మౌనికా పుట్టిన తరువాత , మౌనికా తాత ఆస్తి అంతా మౌనికా పేరున రాసి దానికి కొన్ని షరతులు పెట్టి ఆ విల్లును రిజిస్టర్ చేశాడు , కానీ ఈ విషయం తెలియక మౌనికా నాన్న మౌనికా అమ్మను చంపించేశాడు. ఆ తరువాత తెలిసింది , ఆస్తి అంతా మౌనికా పేరున ఉంది అని”
“అంటే అయితే ఇప్పుడు ఉన్నది మౌనికా చిన్నమ్మా”
“అంతేగా , కానీ మౌనికా చిన్నమ్మకు ఈ ఆస్తి గొడవ ఏమీ తెలీదు , అలాగే పిల్లలకు కుడా ఈ ఆస్తి గొడవ తెలియదు , వాళ్ళు అంతా మౌనికాను బాగా చూసుకొంటారు అందరికీ తను అంటే చాలా ప్రేమ”
“అయితే , మౌనికా నాయన ఒక్కడే ఆస్తి వెనుక పడింది”
“ఆ, అందులో ఇంకో తిరకాసు ఉంది , మౌనికా 21 వరకు ఆ ఆస్తి మౌనికాకు రాదు ఆ తరువాత తనకు చెందుతుంది , ఒక వేల ఈ లోపల తను పెళ్లి చెసుకుంటే ఆ మొగుడితో కలిసి మోనికాకు చెందుతుంది ఆ ఆస్తి మొత్తం”
“ఇప్పుడు తన వయస్సు ఎంత”
“మన వయస్సు 18 నిండింది”
“అంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది , తనకు ఆస్తి చేతికి రావడానికి, ఒకవేళ ఈ లోపల తనకు ఏమైనా అయితే”
“వాళ్ళ తాత జాగ్రత్తగా రాసాడు విల్లు , ఈ లోపల తనకు ఏమైనా అయితే ఆస్తి మొత్తం గవర్నమెంట్ కు చెందేట్లు ఉందట విల్లు, అందకే వాళ్ళ నాన్న ఇప్పుడు తనని ఏమీ చేయదు , కానీ 21 రాగానే అప్పుడు మౌనికాకు థ్రెట్.”
“ఇప్పుడు సమస్య ఏంటి?”
“ఈ సమస్యకు నువ్వే సొల్యూషన్ అని మౌనికా నమ్ముతుంది”
“నేనా , నేను ఎలా సొల్యూషన్ అవుతాను , నా కేమైనా భలం , బలగం , లేదా ఆస్తి ఉందా , లేక పొలిటికల్ పవర్ ఉందా”
“ఏమో , తను నిన్ను గుడ్డిగా నమ్ముతుంది , నువ్వు తనను రెండు సార్లు కాపాడ్డం , మీ ఇద్దరికీ పుట్టు మచ్చ ఒకే చోట ఉండడం”
“అవన్నీ ఎదో అలా జరిగిపోయాయి , కానీ ఇప్పుడు రాజి రెడ్డిని ఎదుర్కోవాలి అంటే , సామాన్య మైన విషయమా ఏంటి”
“ఏమో నాకు అవన్నీ తెలియవు , నువ్వే నన్ను రక్షించాలి , 11 సంవత్సరాలు నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా తెలుసా , మా తాత చనిపోతూ కూడా నీలాంటి వాడినే పెళ్లి చేసుకో అని చెప్పి మరీ పోయాడు”
“నా లాంటి వాడు అంటే , నిన్ను మీ అంతస్తుకు తగ్గ వాడు , నిన్ను రక్షించే వాడు, నేను కాదు”
“నువ్వు కూడా , రెండు సార్లు నన్ను రక్షించావుగా”
“రెండో సారి , నిన్ను నేను చూడను కూడా లేదు , మీ కారు డ్రైవర్ నాకు ఫ్రెండ్ వాడు ఇబ్బందుల్లో ఉన్నాడు అని వాడిని రక్షించాను”
“అదే , నువ్వు డైరెక్ట్ గా కాకున్నా , ఇండైరెక్టుగా అయినా నన్నే కదా రక్షించింది”
“ఏమో మౌనికా నాకు మీరు సరిగ్గా అలోచించడం లేదు అని అనిపిస్తుంది , మేము ఎక్కడ , మీరు ఎక్కడ పూటకు గడవాలి అంటే ముందు రోజు పని చేస్తే గానే మాకు మరుసటి రోజు గడవదు , నీవేమో జమిందారు మనువరాలవు , నేను నిన్ను ఎలా సేవ్ చేయగలను. మీ నాన్నకు ఉన్న పలుకుబడికి , ఆయనకు ఉన్న బలగానికి నేను ఎలా ఎదురు నిలబడ గలను చెప్పు”
“డబ్బులు గురించి నీకు ఇబ్బంది లేదు ఎంత కావాలి అంటే అంత తన దగ్గర ఉంది, మనకు మనం తప్ప ఎవ్వరు లేరు శివా, ఉన్న బందువులు అంతా వాళ్ళ నాన్న వైపు ఉన్నారు తన డబ్బులు ఎలా పంచుకోవాలి అని, మనం కాక పొతే ఎవరు తనకు హెల్ప్ చేస్తారు” అంది పల్లవి
“పల్లవీ నువ్వు కూడా ఏంటి , ఇదేమన్నా చిన్న విషయమా ఏంటి, అయినా మనం ఎం చేయగలము తన విషయం లో”
“అది తెలీకే కదా నీకు చెప్పేది ఈ విషయాలు అన్నీ, కొద్దిగా అలోచించు తనను ఎలా రక్షించాలి అని” అంది పల్లవి.
“నేను నిన్నే నమ్ము కొన్నా, చెప్పగానే ఒప్పు కొంటావు అనుకొన్నా ఇన్ని ప్రశ్నలు వేస్తావు అని నేను అనుకోలేదు” అంటూ ఏడుపు మొదలు పెట్టింది మౌనికా.
“మరీ చిన్న పిల్లల్లా ఏడవకు , ఇదేమన్నా సినిమా అనుకొన్నావా, రియల్ లైఫ్ తల్లీ , అందులోనా మనం కాలేజీ చదివే పిల్లలం మనం ఎం చేసినా అందరు మనల్నే అంటారు. ఎం చేసినా కొద్దిగా ఆలోచించు కొని చేయాలి , ముందు నువ్వు ఏడుపు ఆపు , ఎదో ఒకటి ఆలోచిద్దాము లే” అన్నాడు మౌనికా వైపు చూస్తూ.
“తను ఓకే అన్నాడుగా , ఇంకా ఏడుపు అపు” అంది పల్లవి.
“పోనీ మీ నాన్నకు చెప్పావా, తను మంచి వాడే కదా” అన్నాడు పల్లివి వైపు చూస్తూ.
“నేను అదే అనుకొన్నా మొదట్లో , కానీ రాజి రెడ్డి పెదనాన్న మీద ఊర్లో అంతా మంచి పేరే ఉంది , మన చెప్పిన ఎవ్వరు నమ్మరు, అదే కాదా వచ్చిన చిక్కు అంతా, అందుకే మా నాన్నకు కూడా చెప్పలేదు”
“సరే ఎం చేసినా అలోచించుకొని చేయాలో కొద్దిగా టైం ఇవ్వు”
“సరే మేము వెళతాం, రేపు నీకు ఒక్కటేగా పోటీ , ఎల్లుండి పెద్ద ఫంక్షన్ ఉంటుంది , మా నాన్న వస్తాడు ఎల్లుండి కి ఈ లోపల ప్లాన్ చెయ్యి ఏదైనా చేయాలి అంటే” పల్లవీ , మౌనికా ఇద్దరూ ఇంటి దారి పట్టారు.
శివా హాస్టల్ కి వెళ్లి కొద్దిగా ఫ్రెష్ అయ్యి మల్లకా ఇంటికి వెళతాడు.