(09-10-2024, 08:18 AM)sez Wrote: Fabulous narration sir ...
చాలా అద్భుతంగా రాశారండి.... మీ రైటింగ్లో ఏదో మ్యాజిక్ ఉంది.... అది మా మనసుని అద్భుతమైన లోకానికి తీసుకువెళ్తుంది.. ఒక అద్భుతమైన లోకంలో విహరిస్తాము.......
మీకు మా ఆఫీసులో చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు..... అమ్మాయిలు ఆంటీలు కూడా మీ స్టోరీస్ విపరీతంగా చదువుతున్నారు.... మర్పించేలా రాయడం అది ఒక అద్భుతం...
Thanks for wonderful writing
thank you so much



ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD