08-10-2024, 10:15 PM
(08-10-2024, 10:08 PM)Sushma2000 Wrote: Yo endayya idi. Super updatesss..ippudu vachindi vani aa kiran aa...
వాణి...
కరణ్ ఎంత చేసినా అది వాణి కుటుంబం కావడంతో ఎన్ని అవకాశాలు వచ్చినా హార్ష్ గా ప్రవర్తించలేక పోయాడు.
వాణి.... అప్పటికే బంటిని, తమ్ముడులా భావించింది. తను సుహాసినిని కాని ఆ ఫ్యామిలీని కాని క్షమిస్తే.... బంటి మరియు ఇంట్లో మిగిలిన వాళ్ళు తనతో బాగుందలేరు. అందుకే ఆ టైములో అలాంటి నిర్ణయం తీసుకుంది.