Thread Rating:
  • 41 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ఆట - వేట (అయిపోయింది)
#58
12. ఆట!







సుజాత "కన్నా.... మీరు ఎందుకు సడన్ గా వచ్చారు"

కరణ్ "నేను నీ ఫోన్ ని హ్యాక్ చేశాను..."

వాణి వస్తూనే సుజాతని హాగ్ చేసుకొని "ఏం బాధ పడకండి అత్తయ్యా.... కచ్చితంగా ఎదో ఒకటి చేద్దాం...."

కరణ్ "బిజినెస్ డీల్స్ అన్ని బ్లాక్ చేయండి.... 'యస్' గ్రూప్ షేర్ మార్కెట్ మొత్తం కదిలిపోవాలి"

రెండూ రోజులు గడిచింది... 

'యస్' గ్రూప్ కదిలిపోయింది, కాని సుహాసిని నుండి ఫోన్ రాలేదు.

కరణ్ ఎత్తులకు సుధాకర్ చిత్తయిపోయాడు. కానీ.. సుహాసిని నుండి ఫోన్ రాలేదు.





వాణి "హలో..."

సుహాసిని "ఒకటే చాన్స్... నేను నీతో మాట్లాడాలి.... లొకేషన్ పంపించాను.... నువ్వు బయలుదేరితే... బంటి మీ ఇంట్లో ఉంటాడు"

వాణి ఏం మాట్లాడలేదు.

సుహాసిని "ఏం ఆలోచించావ్....?"

వాణి "వస్తున్నాను..."

డార్క్ కలర్ బ్లాక్ సారీ కట్టుకొని రెడ్ కలర్ కారులో కొండ మీదకు కారుని పోనించింది.

ఫోన్ లో బంటి ఇంటికి దగ్గరకు చేరాడు అని తెలియగానే.... వాణి కారు దిగి అక్కడ ఉన్న చిన్న రెస్టారెంట్ ని చూసింది.

చూస్తూనే లోపలకు నడిచింది. ఆ రెస్టారెంట్ పేరు ...... లయన్స్ డెన్.... ఎంట్రన్స్ కూడా సింహం నోరు లా ఉంది.

బ్లాక్ సారీ కట్టుకొని సున్నితంగా ఉన్న వాణి ఒక్కతే నడుచుకుంటూ లోపలకు వెళ్ళింది.

సింహం నోరు మూసుకుంది. లైట్స్ ఆగిపోయాయి.





ఒక వెయిటర్, తనని తీసుకొని వచ్చి ఒక ప్రవేట్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు.

అక్కడ సుహాసిని ఒక్కతే కూర్చొని ఎదురుగా ఒక వైన్ బాటిల్ పెట్టుకొని ఉంది.

వాణి వచ్చి సుహాసిని ఎదురుగా వచ్చి కూర్చుంది.

సుహాసిని ఎదో చెప్పాలని నోరు తెరిచింది కాని నోటి నుండి ఏ మాట బయటకు రావడం లేదు.

వాణి ముందుకు జరిగి వైన్ బాటిల్ ఓపెన్ చేసి ఆమె కోసం ఒక గ్లాస్ లో పోసి సుహాసిని ముందుకు జరిపింది.

సుహాసిని, వాణి చేతిని పట్టుకుంది కాని అది కూడా కొన్ని సేకన్లె...  వాణి తన చేతిని వెనక్కి తీసుకుంది.

సుహాసిని కొద్ది సేపు ఆ గ్లాస్ ని చూస్తూ ఉండి పోయింది. ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నా ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు.

వాణి ఇబ్బందిగా పైకి లేవడంతో సుహాసిని ఆమె వెళ్ళిపోతుంది ఏమో అనుకుని ఆమె చేతిని పట్టుకుంది.

వాణి "బాత్రూం" అని చెప్పడంతో ఆగిపోయింది.

పది నిముషాల తర్వాత వాణి తిరిగి సుహాసిని ఉన్న డోర్ తెరిచి లోపలకు వచ్చి అదే ప్లేస్ లో కూర్చుంది.

సుహాసిని నోరు తెరిచి "సారీ..." అని చెప్పింది.

వాణి "ఎవరికీ చెబుతున్నావ్.... నాకా.... నాన్నకా...."

సుహాసిని సూటిగా వాణి వైపు చూసింది.

వాణి "చెప్పూ... అతన్ని చంపేసి, ఆ డబ్బుతో బిజినెస్ చేసి అతని కూతురు చేత ఇంటి పని.... వంట పని చేయించుకుంటూ, నీ మిండ గాడు..... సారీ నీ రెండో మొగుడు బట్టలు ఉతికిస్తూ ఉంటే.... చాలా మజా వచ్చి ఉంటుంది కదా...."

సుహాసినికి గొంతులో ఎదో అడ్డం పడ్డట్టు మాటలు బయటకు రాలేదు. కాని కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయి.

వాణి "సారీ... మిస్సెస్ సుహాసిని.... నేను అబ్బాయిని అయి ఉంటే.... మీరు ఏడ్చి నా సింపతి పొందొచ్చు.... కాని నేను ఆడపిల్లని.... నా తల్లే చంపాలి అనుకుంటున్నా ఆడపిల్లని.... నా దగ్గర ఈ కిటుకులు పనికి రావు...."

సుహాసిని కళ్ళు తుడుచుకొని "మీ నాన్న నేను బాగుండే వాళ్ళం.... కాని...  కాని...  తను బిజినెస్ టూర్స్ తెగ తిరిగేవాడు... ఇంట్లో ఉండే వాడు కాదు.... ఇంట్లో ఒక పెళ్ళాం ఉంది అని కూడా ఉండేది కాదు.... నువ్వు కూడా ఒక ఆడదానివే కదా అర్ధం చేసుకో..."

వాణి "నువ్వు ఏం చేసే దానివి.... ఇంట్లో ఖాళీగా ఉండేదానివి..... అయినా... నాన్న బిజినెస్ టూర్స్ తిరుగుతుంది నీ కోసం నీ బిడ్డ భవిష్యత్తు కోసమే కదా... నువ్వు నీ లవర్ తో గడిపి.... తిరిగి వచ్చాక తన మీద అఫైర్ ఉందని నేరం మోపి తనని కొండ మీదకు తీసుకొని వెళ్లి తోసి చంపేసి... కింద కొచ్చి తప్పిపోయాడు అని నాటకాలు ఆడి, నన్ను కని తిరిగి అనాధశరణాలయంలో జేర్చి..... నీ కొడుకు హార్ట్ కోసం నన్ను రప్పించి... నన్ను పెంచి..... వావ్.... నీ హిస్టరీ చాలా పెద్దది"

సుహాసిని పైకి లేచి కోపంగా చూస్తూ "అవునూ....  అవునూ....  నేను చెడ్డదాన్ని నేను ఒప్పుకుంటున్నా...  "

వాణి "అంటే.... నన్ను చంపెస్తున్నావా!"

సుహాసిని ఏం మాట్లాడలేదు.

వాణి "చంపెస్తున్నావా!"

సుహాసిని ఏం మాట్లాడలేదు.

వాణి "చంపెస్తున్నావా!"

సుహాసిని గట్టిగా "అవునూ" అని అరిచింది.

వాణి "..."

సుహాసిని "కాని చావు బ్రతుకుల విషయంలో మంచి చెడు ఉండదు.... బ్రతకడం మాత్రమే ఉంటుంది"

వాణి "నేను నీ కూతురిని కదా అమ్మా..."

సుహాసిని "వాడు నా కొడుకు వాణి.... ఏం చేయమంటావ్? చెప్పూ.... అల్లారు ముద్దుగా పెంచుకున్నాను... జీవితంలో నేను ఎన్ని తప్పులు చేసినా మోసాలు చేసినా పొరపాట్లు చేసినా..... నా కొడుకుని శిక్షించలేను కదా..."

వాణి "చంపెస్తున్నావ్.. అయితే!"

సుహాసిని, వాణి చేయి పట్టుకొని "వాణి....  వాణి....  నువ్వు చనిపోతే.... నీ వల్ల సందీప్ హార్ట్ పేషెంట్ బ్రతుకుతాడు... సుధాకర్... లివర్ ప్రాబ్లెం బ్రతుకుతాడు... సందీప్ కు కాబోయే భార్య.... తనకు కిడ్నీ సమస్య బ్రతికేస్తుంది. ఇంకా ఇంకా ఎందరో బ్రతికేస్తారు.... నువ్వు స్వర్గానికి వెళ్తావ్"

వాణి డిజప్పాయింట్ గా సుహాసిని వైపు చూసింది.

సుహాసిని "నన్ను క్షమించు..." అని చెప్పింది.

వాణి చూస్తూ ఉండగా... సుహాసిని తన గ్లాస్ కింద పగల కొట్టింది. అది ఒక సిగ్నల్....

















[+] 14 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: ఆట - వేట - by Babu143 - 28-09-2024, 08:30 PM
RE: ఆట - వేట - by 3sivaram - 28-09-2024, 10:16 PM
RE: ఆట - వేట - by Sindhu Ram Singh - 29-09-2024, 10:22 AM
RE: ఆట - వేట - by Iron man 0206 - 29-09-2024, 05:56 AM
RE: ఆట - వేట - by krish1973 - 29-09-2024, 06:12 AM
RE: ఆట - వేట - by BR0304 - 29-09-2024, 09:13 AM
RE: ఆట - వేట - by Babu143 - 29-09-2024, 07:54 PM
RE: ఆట - వేట - by sri7869 - 29-09-2024, 10:53 PM
RE: ఆట - వేట - by 3sivaram - 30-09-2024, 02:28 PM
RE: ఆట - వేట - by hijames - 30-09-2024, 04:24 PM
RE: ఆట - వేట - by hijames - 30-09-2024, 04:25 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 30-09-2024, 05:47 PM
RE: ఆట - వేట - by appalapradeep - 30-09-2024, 06:18 PM
RE: ఆట - వేట - by 3sivaram - 30-09-2024, 06:53 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 30-09-2024, 09:27 PM
RE: ఆట - వేట - by BR0304 - 30-09-2024, 10:33 PM
RE: ఆట - వేట - by sri7869 - 01-10-2024, 12:31 AM
RE: ఆట - వేట - by hijames - 01-10-2024, 02:37 AM
RE: ఆట - వేట - by Uday - 01-10-2024, 12:03 PM
RE: ఆట - వేట - by 3sivaram - 01-10-2024, 04:29 PM
RE: ఆట - వేట - by appalapradeep - 01-10-2024, 02:43 PM
RE: ఆట - వేట - by Fantassy Master - 01-10-2024, 04:24 PM
RE: ఆట - వేట - by Sushma2000 - 02-10-2024, 04:29 PM
RE: ఆట - వేట - by 3sivaram - 02-10-2024, 10:23 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 03-10-2024, 06:23 AM
RE: ఆట - వేట - by sri7869 - 03-10-2024, 10:51 AM
RE: ఆట - వేట - by Uday - 03-10-2024, 11:53 AM
RE: ఆట - వేట - by BR0304 - 03-10-2024, 12:20 PM
RE: ఆట - వేట - by Sushma2000 - 03-10-2024, 04:25 PM
RE: ఆట - వేట - by 3sivaram - 04-10-2024, 08:49 PM
RE: ఆట - వేట - by sri7869 - 05-10-2024, 02:35 AM
RE: ఆట - వేట - by Iron man 0206 - 05-10-2024, 07:06 AM
RE: ఆట - వేట - by Uday - 05-10-2024, 04:21 PM
RE: ఆట - వేట - by 3sivaram - 05-10-2024, 07:51 PM
RE: ఆట - వేట - by 3sivaram - 05-10-2024, 08:26 PM
RE: ఆట - వేట - by Uday - 05-10-2024, 08:52 PM
RE: ఆట - వేట - by Nightrider@ - 05-10-2024, 09:38 PM
RE: ఆట - వేట - by Babu143 - 07-10-2024, 10:38 AM
RE: ఆట - వేట - by sri7869 - 07-10-2024, 10:43 AM
RE: ఆట - వేట - by 3sivaram - 07-10-2024, 09:06 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 07-10-2024, 10:58 PM
RE: ఆట - వేట - by Sushma2000 - 07-10-2024, 11:12 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 02:14 PM
RE: ఆట - వేట - by Uday - 08-10-2024, 02:52 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 08-10-2024, 03:22 PM
RE: ఆట - వేట - by Sushma2000 - 08-10-2024, 03:37 PM
RE: ఆట - వేట - by Babu143 - 08-10-2024, 04:47 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 06:09 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 08-10-2024, 06:59 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 08:05 PM
RE: ఆట - వేట - by Babu143 - 08-10-2024, 08:10 PM
RE: ఆట - వేట - by Uday - 08-10-2024, 08:36 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 08:53 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 09:55 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 09:56 PM
RE: ఆట - వేట - by TheCaptain1983 - 10-10-2024, 07:41 AM
RE: ఆట - వేట - by Sushma2000 - 08-10-2024, 10:08 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 10:15 PM
ఆట - వేట - by 3sivaram - 28-09-2024, 06:04 PM
RE: ఆట - వేట - by TheCaptain1983 - 28-09-2024, 08:12 PM
RE: ఆట - వేట - by maheshvijay - 28-09-2024, 08:18 PM
RE: ఆట - వేట - by Sindhu Ram Singh - 28-09-2024, 08:23 PM



Users browsing this thread: 12 Guest(s)