08-10-2024, 08:36 PM
(08-10-2024, 08:10 PM)Babu143 Wrote: ఏంది భయ్యా ఇంతా అరాచకంగా ఉంది
ఏది అరాచకం కరణ్-వాణి ల హనీమూనా లేక సుహాసినీ విలనిజమా...కథ మాత్రం భలే ట్విస్ట్లతో నడుస్తోంది. కరణ్ ఈ వివరాలన్నీ ఎలా ఎప్పుడు సంపాదించాడో...అన్ని సిస్టంలను హ్యాక్ చేసా?
: :ఉదయ్