08-10-2024, 04:06 PM
(08-10-2024, 09:54 AM)Haran000 Wrote: Lite bro, target చేసి అంటున్నారు, jealousy కాబోలు, ఎక్కడ మండుతుందో ఏమో మరి. మనం పట్టించుకోనక్కర్లేదు. Timepass జోకులు వేసుకోవాలి వాటిని.Thank you bro
నీవు చెప్పిన plot కాస్త routine గా ఉంది మిత్రమా, కాని ప్రయత్నంలో తప్పు లేదు, మీరు మీ ఉద్దేశం చెప్పారు, దాన్ని గౌరవిస్తాను. ఏదో idea చెప్పాలనుకుంటున్నారు కదా చెప్పండి అన్నాను, నాకైతే రాసేంత తీరిక లేదు ప్రస్తుతం.