08-10-2024, 10:44 AM
దయాగాడి దండయాత్ర
(అనుష్క)
![[Image: images.jpg]](https://i.ibb.co/frtyx8V/images.jpg)
తెల్లవారుజామున ఒక తియ్యటి కల కన్నా అనుష్క.. ఎప్పటికైనా ఆ కల నిజం అవుతుంది అని భావించి, సంతోషించి, రోజువారి పనుల్లో పడిపోయింది...
ఆరోజు జై సింహాడు భావించినట్టే బంధిపోట్లు వాలా నాయుకుడితో సహా వచ్చారు.... జై సింహుడు చిరుతపులిలా వారిపై విరుచుకుపడి వారందరిని చితక్ కొట్టాడు...
12 మంది తో ఒక్కడు పోరాడుతున్నాడు... గ్రామస్తులు కూడా ఇద్దరు ముగ్గుర్ని పట్టుకొని చావబాదుతున్నారు... వారి మధ్య ఆ పోరాటం ఒక గంట నడిచింది..
ఆఖరికి జై సింహడు వారందిరిని మట్టికరిపించాడు..
గ్రామస్తుల సాయంతో వారి కాళ్లు చేతులు కటేసి... కొంతమంది గ్రామస్తులకి అప్పగించి రాజు గారి కోటకు తీసుకొని వెళ్ళండి అక్కడ రాజమత భానుమతి దేవి గారు మీకు సహాయం చేస్తారు అని చెప్తాడు..
జై సింహుడు చెప్పినట్టే ఆ బంధిపోట్లని పట్టుకొని కొంతమంది గ్రామస్తులు రాజు గారి దగ్గరకు బయలుదేరారు..
బంధిపోట్లు పీడా విరగడంతో ఆరోజు ఆ ప్రాతంలో పండగ చేసుకున్నారు..
ఆరోజు రాత్రి భోజనాల కార్యక్రమం ముగిసిన తర్వాత... గ్రామంలో ఉన్న ఆడవారంతా గ్రామంలో ఉన్న శివాలయానికి వెళ్లి పూజలు చేసుకున్నారు..
జై సింహుడు, రమణ మహర్షి... భోజనం అనంతరం ఇంటి ఆరుబైట కూర్చొని ఆకు, వక్క నమూలుతున్నారు..
జై సింహుడు (మనసులో ) : ఇదే మంచి సమయం ఎలాగైనా అనుష్క తో పెళ్లి విషయం ఈయన తో మాట్లాడాలి..
మహర్షి : ఏమిటి మహారాజ ఆలోచిస్తున్నారు...?
జై సింహుడు : ఆ... అది.. అదే.... మీ అమ్మాయి భోజనమే కాదు ఈ తమలపాకులు కూడా అందంగా చుట్టింది అని..
వెంటన్నే మహర్షి ఫకున్న గట్టిగా నవ్వడం ప్రారంభించాడు..
జై సింహుడు : ఏమైంది మునెంద్ర.. నేనన్నా మాటలో హాస్యం ఎక్కడుందని అలా పగలపడి నవ్వుతున్నారు..
మహర్షి (నవ్వుతు) : హాస్యం లేదంటారే మహారాజ... భార్యని పట్టుకొని కూతురు అంటె నవ్వరా...?
మహర్షి అన్న ఒక్క మాటతో జై సింహుని బుర్ర వెయ్యి మృక్కలు అయ్యింది... తన తల గీరున్న తిరిగింది..
జై సింహుడు : కూతురు కాదా.. భార్య....?
మహర్షి : అవును మహారాజ....
జై సింహుడు : మరి ఈ విషయం నాకెప్పుడూ చెప్పలేదు..?
మహర్షి : మన మధ్య ఆ సంబాషణ సందర్బం రాలేదు కదా మహారాజ...
జై సింహుడు (మనసులో ) : ఎంత పొరపాటు జరిగిపోయింది... ఒక పరాయి మగాడి సతీమణి ని అందులోను ఒక బ్రాహ్మనోతముడి భార్యని నేను ఆ ఉదేశంతో చూసాన అంటూ తనలో తనే చాలా బాధ పడ్డాడు... ఇంకేదో అడగబోయి ఆగిపోయాడు..
రమణ మహర్షి జై సింహుని మోహంలోని సందేహాని గమనించి.. మీ సందేహం నాకు అర్థమైంది మహరాజా...
మహర్షి : భార్య అంటున్నాడు మరి వయసులో ఈ వ్యత్యాసం ఏంటనే కదా...?
జై సింహుడు : అవును అన్నట్టు తల ఆడించాడు...
మహర్షి : తను ఒక దేవకన్య మహా రాజా..
జై సింహుడు : దేవకన్య...?
మహర్షి : అవును మహారాజ..... మీరు మా దేశ మహారాజు పైగా ఈరోజు మమల్ని మా గ్రామాన్ని ఆ దోపిడీ దొంగల నుండి కాపాడారు... అందుకే ఎవరికీ ఎప్పుడు చెప్పని నిజం ఈరోజు మీకు చెప్తాను...
జై సింహుడు : ఏంటది..?
మహర్షి : ఒకనాడు నేను బ్రహ్మ దేవుని కోసం ఒక గోరమైన తప్పసు చేస్తున్నాను... అప్పుడు ఇంద్ర దేవుడు ఎక్కడ తన పదవిని, వజ్రయుధాని అడుగుతానేమో అని బయపడి ఎంతో పెద్ద గాలి తుపానుని సృష్టించాడు
అయిన నేను నా తప్పసు అపకపోయేసరికి తనదగ్గర ఉన్న ఊర్వశి, మేనకలని నా దగ్గరకి పంపాడు...
![[Image: Archana-shastry-yamadonga-telugu-12-jr-n...stills.jpg]](https://i.ibb.co/Jy45gb1/Archana-shastry-yamadonga-telugu-12-jr-ntr-hot-navel-hd-stills.jpg)
వారిద్దరూ నా తప్పసు బగ్నం చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు..
కానీ అవ్వలేదు...
ఆఖరికి రంభని పంపాడు..
![[Image: images-2.jpg]](https://i.ibb.co/ZJ1nvjn/images-2.jpg)
రంభ కూడా ఎన్నో విధాలుగా ప్రేయత్నించింది కానీ కుదరలేదు దాంతో సరాసరీ వచ్చి నా ఒళ్ళు కూర్చుని తన వక్షోజాలతో నా పై దాడి చేసింది..
![[Image: Navneet-kaur-ntr-yamadonga-21-hot-romance-hd-photo.jpg]](https://i.ibb.co/Krt68MJ/Navneet-kaur-ntr-yamadonga-21-hot-romance-hd-photo.jpg)
![[Image: Navneet-kaur-ntr-yamadonga-22-hot-romance-hd-photo.jpg]](https://i.ibb.co/bR4V2Z6/Navneet-kaur-ntr-yamadonga-22-hot-romance-hd-photo.jpg)
దాంతో నా దీక్ష బగ్నం అయ్యింది..
మహర్షి : ఓయి రంభ... భవిష్యత్తు లో రాబోయే విప్పతులు ఎదురుకునేందుకు మానవాలి మనుగడ కోసం నేన్ చేస్తున్న తప్పసుని అందం ఉందనే అహంతో బగ్నం చేస్తావా... ఇదే నా శాపం అంటూ కమండలం నుండి నీళ్లు తీసి రాయిగా మారిపో అని శపించాను..
దాంతో ఇంద్రుడు దిగివచ్చి నన్ను బ్రతిమిలాడి నాకు అనుష్క ని బహుమానంగా ఇచ్చి రంభని తీసుకొని పోయాడు...
నా శక్తులతో అనుష్క ఒక దేవకన్య అన్న సంగతి తను మరిచిపోయేలా చేశాను కానీ, ఎంతైనా తను దేవకన్య కదా అందుకే తనకి వృధాప్యం రాలేదు..
ఇంతలో పూజలు ముగించుకొని అనుష్క ఇంటికి వస్తుంది... అనుష్క రావడం గమనించిన మహర్షి ఈ మాట ఎవరితో చెప్పోదు అని అన్నాడు..
అనుష్క తెచ్చిన్న ప్రసాదని మహర్షి తీసుకున్నాడు కానీ జై సింహుడు తీసుకోకుండానే లోపలికి వెళ్ళిపోయాడు..
జై సింహడు ముబావంగా వెళ్లిపోవడంతో అనుష్క కి ఏమి అర్ధం కాలేదు..
![[Image: images-1.jpg]](https://i.ibb.co/jMRDgd3/images-1.jpg)
ఆ మరుసటి రోజు ఏదో హోమం చేయాలనీ రమణ మహర్షి పక్క గ్రామానికి వెళ్ళాడు..
ఇదే మంచి సమయం అని భావించిన అనుష్క జై సింహునితో మాట్లాడానికి పెరట్లో ఉన్న తన దగ్గరకి వచ్చింది..
అనుష్క : ఏమైంది వీర రాత్రి నుంచి నాకు దూరంగా అంటి అంటనట్టు ఉంటున్నావు ఏమైంది..?
జై సింహుడు : నిజం తెలిసింది...
అనుష్క : ఎం నిజం..?
జై సింహుడు : మీరు మహర్షి కూతురు కాదు సతీమణి అని.... అయిన నాకి విషయం ముందే ఎందుకు చెప్పలేదు...?
అనుష్క : ఆరోజు కొలనులో చెప్పబోయే లోపు మీరే కూతురు అని అనేసుకున్నారు..
జై సింహుడు : అవును మీ ఇద్దరి మధ్య వయసులో తేడా చూసి కూతురు అని అనుకున్నాను కనీసం అప్పుడేనా కూతురు కాదు అని చెప్పాలి కదా..
అనుష్క : చెప్పాలి అనే అనుకున్న కానీ నీ వీరత్వానికి, నీ అందానికి పడిపోయా...అప్పుడే అనుకున్న మీతో నా కోరిక తీర్చుకోవాలని..
జై సింహుడు : ఒక బ్రాహ్మనుఁడి భార్య అయ్యుండి నాతో ఇలా మాట్లాడానికి సిగ్గుగా లేదు..
అనుష్క : లేదు... బ్రాహ్మణ భార్య అయితే నేను మాత్రం ఆడదాని కాదా నాకు కోరికలు ఉంటాయి కదా...ఏ జన్మలో ఏ పాపం చేసానో ఇలా ఈ ఇంట్లో పడ్డాను... నిజం చెప్పు వీర నీకు నా మీద కోరిక కలగలేదా...? నన్ను ఇష్టపడలేదా..?
జై సింహుడు : అవును నిన్ను ఇష్టపడ్డాను నిన్ను వివాహం చెసుకొని నా దానిగా చేసుకోవాలి అనుకున్నాను కానీ.. ఇప్పడు నువ్వు మరొకరి భార్య అని తెలిసాక నా కోరికలను చంపుకున్నాను..
అనుష్క : నువ్వు అలా మాట్లాడకు వీర దయచేసి నాకు నీ మీద ఏర్పడిన ఈ కోరికని, కామాగ్నిని నీ కౌగిలతో బూడిద చేయి..
![[Image: VID-20241008063240.gif]](https://i.ibb.co/j56TBHj/VID-20241008063240.gif)
కానీ జై సింహుడు మాత్రం అనుష్క కి దూరంగా జరిగాడు...
అనుష్క ఎన్నో విధాలుగా జై సింహుని ఓపించి శృంగారం లోకి దింపుతుంది.. కానీ జై సింహుడు లొంగడం లేదు..
![[Image: VID-20241008063613.gif]](https://i.ibb.co/nQWThMf/VID-20241008063613.gif)
బుజ్జగించింది... పాట పాడింది ఆఖరికి జై సింహుని కాళ్లు పట్టుకొని తన కోరిక తీర్చమంది..
![[Image: VID-20241008063723.gif]](https://i.ibb.co/StFRgNB/VID-20241008063723.gif)
జై సింహుడు దూరంగా జరిగి అయ్యో మీరు రమణ మహర్షి భార్య... అయన భార్య అంటే నాకు తల్లితో సమానం అని అన్నాడు..
జై సింహుడు ఎప్పుడైతే తల్లి అన్నాడో తనలో ఉన్న కామం పోయి కోపం ఆవేశం వచ్చాయి..
అనుష్క : వీర... నా అంతటా నేనే వచ్చి నా కోరిక తీర్చమంటే తల్లి అంటావా... ఇదిగో ఇదే నా ఈ శాపం... నువ్వు మళ్ళీ ఎప్పుడైతే మానవ జన్మ ఎత్తుతావో ఆ జన్మ లో నువ్వు ఎంతగానో నమ్మి ప్రేమించిన అమ్మాయి నిన్ను మోసం చేయుగాక ఆ ఆవుమానం తట్టుకోలేక నువ్వు ఆత్మ హత్య చేసుకొనుదువు గాక...
జై సింహాడు అనుష్క శాపని ఆనందంగా స్వీకరించాడు..
ఇదంతా గుమ్మం దగ్గర మహర్షి నిలిబడి చూస్తున్నాడు..బయటకి రాబోతున్న జై సింహుడు మహర్షి ని చూసి ఆగిపోయాడు..
మహర్షి కోపంగా లోపలికి వచ్చి అనుష్క ని కుక్కగా మారిపో అని శపించాడు..అనుష్క కుక్కగా మారిపోయింది
మహర్షి : మహారాజ నన్ను క్షమించండి... ఆమె తరుపున నేను మిమల్ని క్షమాపణ కోరుతున్నాను... అలాగే మీకు తను వేసిన శాపని వరంగా మారుస్తాను.... ఎప్పుడైతే మీరు ఒక ఆడదాని చేతిలో మోసపోయి ఆత్మ హత్య చేయూకుంటారో ఆరోజు మీరు బ్రతికిపోతారు.. ఆ తర్వాత మీరు ఎవరిని కోరుకుంటే వారితో మీరు శృంగారంలో పాల్గుంటారు..
జై సింహుడు మహర్షి ఇచ్చినా వరానీ కూడా స్వీకరించాడు...
జై సింహుడు : మరి ఈమె సంగతి ఏంటి మునివర్యా ఇందులో ఆమె పొరపాటు ఏమి లేదు నా మీద దయుంచి ఆవిడా శాపని ఉపహరించండి....
మహర్షి : లేదు మహారాజ... అది అసంభావం కానీ ఏ జన్మలో మీరు పుడతారు అదే జన్మలో తాను కూడా జన్మిస్తుంది.. ఆ జన్మలో మీ ద్వారా తన కోరికలు తీర్చుకుంటుంది...
ఇక చేసేదేమిలేక
జై సింహుడు మహర్షి కి నమస్కారం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు..
*******
కొన్ని వందల సవంత్సరాలు తరవాత
ఒక మారుమూల గ్రామం.... ఆ గ్రామంలో శంకరయ్య అని కుర్రాడు ఉన్నాడు... తక్కువ కులంలో పుట్టడం వల్ల ఆ ఊరులో ఉన్న పై కులాల వారంతా చులకంగా చూసే వారు...
ఆ కోపంతో కస్టపడి చదివి ఎన్నో కష్టాలు ఎదుర్కొని రిజర్వేషన్ కేటగిరీలో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు..ఆ తరవాత వారి కులంలోనే పార్వతి అనే అమ్మాయికిచి పెళ్లి చేసారు..
ఉద్యోగ రీత్యా శంకరయ్య రాజమండ్రికి తన మకాం మార్చాడు... ఒక ఏడాదికి శంకరయ్య, పార్వతికి ఒక బిడ్డ పుట్టాడు.. ఆ బిడ్డకి దయా అని పేరు పేట్టారు...
ఈ దయా మన కథలో హీరో... మరి ముందు ముందు ఎం జరుగుతుందో దయా జీవితంలోకి ఎవరెవరు వస్తారో చూద్దాం....
సశేషం :
గమనిక : పైన పోస్ట్ చేసిన చిత్రాలు ఇంటర్నెట్ నుండి తీసుకోవడం జరిగింది..