08-10-2024, 09:54 AM
(08-10-2024, 06:17 AM)Chanukya@2008 Wrote: Ok హారా గారు నేను అనుకున్న స్టోరీ పాతదే కావచ్చు బట్ మీరు దాన్ని కొత్తగా మలుస్తారు అని చెప్పా ఎందుకంటే మీ రైటింగ్ స్కిల్స్ అద్భుతం రీడర్స్ పల్స్ తెలిసిన వాళ్ళు అందుకే గా ''' మీ గీత '''' కోసం ఇంతమంది పడి చస్తున్నారు తరువాత ఎలా ఉంటుంది కథల ఇంకా ఎవరెవరు ఎంటర్ అవ్తారు గీత నీ ఎలా గీత దాటిస్తారు అని ఆతృత తో వైట్ చేస్తున్నారు.
Anyways mothaniki Geetha ni end cheyyalane mi brutal alochanani maa kosam viraminchinanduku thank you Hara Gaaru
(08-10-2024, 06:23 AM)Chanukya@2008 Wrote: హార గారు మీరు నేను చెప్పిన కథ కి రిప్లై ఇచ్చిన విధానం కి నేనేం ఫీల్ అవ్వడం లేదు బ్రో ఎవరు ఎన్ని అన్న పట్టించుకోకు ఏదో నాకు అనిపించింది చెప్పా అంతే నచ్చితే ok లేదంటే లైట్ తీసుకో బ్రో
నువ్వు రిప్లై ఇచ్చిన దానికి ఎవరెవరో ఏదేదో అంటున్నారు అవేవీ పట్టించుకోక బ్రో ఇట్స్ లైట్
Anyways thank you bro
Lite bro, target చేసి అంటున్నారు, jealousy కాబోలు, ఎక్కడ మండుతుందో ఏమో మరి. మనం పట్టించుకోనక్కర్లేదు. Timepass జోకులు వేసుకోవాలి వాటిని.
నీవు చెప్పిన plot కాస్త routine గా ఉంది మిత్రమా, కాని ప్రయత్నంలో తప్పు లేదు, మీరు మీ ఉద్దేశం చెప్పారు, దాన్ని గౌరవిస్తాను. ఏదో idea చెప్పాలనుకుంటున్నారు కదా చెప్పండి అన్నాను, నాకైతే రాసేంత తీరిక లేదు ప్రస్తుతం.