08-10-2024, 01:52 AM
(This post was last modified: 08-10-2024, 01:54 AM by Karthi.k. Edited 1 time in total. Edited 1 time in total.)
(07-10-2024, 11:43 PM)Prasad@143 Wrote: మేఘన కి డబ్బు కావాలి ప్రేమ వద్దు
పూర్ణ కి డబ్బు వద్దు కానీ శ్రీకాంత్ ప్రేమ కావాలి
మేఘన కి ఒక పాఠం కావాలి మీరు చెప్పేదాన్ని బట్టి
మరీ కొడుకున్న పూర్ణకి కుడా పాఠం చెప్తే బాగుంటుంది కదా బ్రో
నా దృష్టిలో నవీన్, శ్రీకాంత్ ఒక్కరే
మి ఆలోచన ఎలా ఉందొ
కానీ మి అన్ని కథలు కేక బ్రో
ఈ రోజు జర్నీ కథ చదివా అమ్మో మాములుగా లేదు...
మీరు ఎలా రాసిన కసిగా ఉంటుంది...
పూర్ణ కి అయితే పాఠం నేర్పించటం కష్టమే ప్రసాద్ గారు.
థాంక్యూ సో మచ్ అండి నేను రాసిన, లేదా అనువాదించిన కథలు చదివినందుకు. ఇప్పుడే మీ కథలు కూడా చూడటం జరిగింది. చాలా రంజుగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు.
Ping me on Telegram: @Aaryan116