07-10-2024, 11:43 PM
(07-10-2024, 11:22 PM)Karthi.k Wrote: Haha......Meghana ki ayithe lesson mari Poorna ki matram ento teliyadu
మేఘన కి డబ్బు కావాలి ప్రేమ వద్దు
పూర్ణ కి డబ్బు వద్దు కానీ శ్రీకాంత్ ప్రేమ కావాలి
మేఘన కి ఒక పాఠం కావాలి మీరు చెప్పేదాన్ని బట్టి
మరీ కొడుకున్న పూర్ణకి కుడా పాఠం చెప్తే బాగుంటుంది కదా బ్రో
నా దృష్టిలో నవీన్, శ్రీకాంత్ ఒక్కరే
మి ఆలోచన ఎలా ఉందొ
కానీ మి అన్ని కథలు కేక బ్రో
ఈ రోజు జర్నీ కథ చదివా అమ్మో మాములుగా లేదు...
మీరు ఎలా రాసిన కసిగా ఉంటుంది...