07-10-2024, 10:24 PM
(07-10-2024, 10:18 PM)Haran000 Wrote: మిత్రమా నీవు రాసేది కూడా పాత ఆలోచననే కొత్తేం కాదు. నీ యూకలిప్టస్ plot నాకు కూడా వచ్చింది, అది పాత ఆలోచన అనే నేను రాయాలి అనుకోలేదు.
ఒక్కటి చెప్పాలో అందరికీ, చాలా కథలు చదువుతున్నా కొద్ది మనకు అరె ఇలాంటిదే ఇంకేదో కథలో చదివానే, చూసానే అనేలా కొన్ని సన్నివేశాలు చాలా కథల్లో ఉంటాయి. ఏ కథా కొత్తది కాదు, ఏ ఆలోచనా కొత్తది కాదు. కొత్త అనేది ఏంటో తెలుసా, కథ చెప్పే విధానం. ఒకటే same plot పది మందికి చెప్పి రాయమని పోటీ పెడితే, పది మంది పది రకాలుగా రాస్తారు. ఒక్కోటి ఒక్కో రకంగా వస్తుంది.
ఎవరో రాసిన కథలు ఉదాహరణకి తీసుకోవాడం ఎందుకు, నా గీతనే తీసుకుందాము.
ఒక అక్రమ సంబంధం, శృంగార కథలు కావలసినవి ఏమిటి?
1. ఆడదాని భర్త ఏదో ఒకరకంగా బలహీనంగా ఉండటం లేదా తన చుట్టూ ఉన్న పరిస్తులు తన భర్తను ఆమెకి దూరంగా (physical or mental) ఉంచడం.
2. ఆమెని ఆకర్షింపజేసే లేదా మాటల్లో పెట్టి మాయ చేసే లేదా ఇంకెవైన మాయలు చేసి పడగొట్టే ఒక మూడో మొగాడు.
3. తన మానసిక బలహీనత, తన ఇష్టాలకు అనుగుణంగా ఆ మొగాడికి ఈమె పడిపోయే సందర్భాలు.
Adultery కథలు అన్నింట్లో ఉండేవి ఇవే కదా. ఆడదాని ఇష్టాన్ని match చేసే ఒక మగవాడు. ఇద్దరి మధ్యలో ఇష్టంగా జరిగే తప్పులు. ఆఖరికి కలిసిపోవడం అంతెగా.
మనం ఏ కథని తీసుకున్నా ఇవ్వే ఉండేవి. కొత్తేం కాదు.
కొత్తగా కావాలి అంటే మనుషుల బదులు ఒక alien ని తీసుకొచ్చి alien తో సంబంధం పెట్టించాలి. Alien అయినా సరే జరిగేది అదే మళ్ళీ.