07-10-2024, 10:05 PM
(This post was last modified: 07-10-2024, 11:26 PM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
(07-10-2024, 08:17 PM)Haran000 Wrote: వెళ్ళేటప్పుడేమో చరణ్ గాడి బైక్ అన్నావు. మార్కెట్లో స్కూటీ అన్నావు. Shooting spot లో మరోసారి బైక్ అన్నావు. సరే వదిలేయ్ ఏదో ఒకటిలే.
Reaction లేకుంటే ఇక గే అనేస్తారా. ఈ ఆడొల్లనీ, మరిందుకే నాకు మండేది. చూడకుంటే వీడు ఉత్తోడు అనుకుంటారు, చూస్తేనేమో కామం అంటారు.
నీ కథలాగే నా కథలో కూడా గీత ఉంది చదువు బ్రో అంటే ఏమో అనుకున్నా, ఇదేనా గీత ఊరికే అలా మొగవాళ్ళని గే అనేస్తుంది.
బానే ఉంది కథ, కానీయ్ కానీయ్.
మొత్తానికి నా పేరు వాడుకొని పన్నెండు గంటల్లో 6000 views సంపాధించవు అన్నమాట, మంచిది.
Xxx