Thread Rating:
  • 122 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery హ్యాపీ ఎండింగ్
ఫోటో షూట్ అయ్యి రెండు రోజులు గడిచింది. ఆ మరుసటి రోజు వినోద్ నుండి కాల్ వచ్చింది. 

"హాయ్ మేఘన" అన్నాడు వినోద్ 

"హాయ్ వినోద్" అంది మేఘన 

"కంగ్రాట్స్ నీ ప్రొఫైల్ ఒక 3 స్టూడియోస్ సెలెక్ట్ చేసాయి" అన్నాడు వినోద్ 

అది విని మేఘన సంతోషపడిపోయింది.

"థాంక్యూ వినోద్, ఇప్పుడు నేను వాటిల్లో ఒకటి యాక్సెప్ట్ చేస్తే సరిపోతుందా?" అంది 

"నో మేఘన అప్పుడు 5 లక్షలు కూడా రావు" అన్నాడు వినోద్ 

"అదేంటి?" అంది మేఘన 

"మూడిటిని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే నువ్వు అనుకున్న 20 లక్షల అమౌంట్ వస్తుంది" అన్నాడు.

"కానీ మూడు అంటే ఎలా ఒకేరోజులో అవ్వదు కదా?" అంది 

"ఒక్కరోజులో కాదు, వన్ వీక్ ఉంటుంది మొత్తం షెడ్యూల్. అందుకే మొదట్లో చెప్పాను. నెలలో రెండు వారాలు పని చేసిన చాలు అని" అన్నాడు వినోద్ 

అప్పుడు అర్ధం అయింది మేఘన కి. "హ్మ్, సాయంత్రం లోపు ఏ విషయం చెప్తాను వినోద్" అంది.

"సరే లేట్ చేయకు, మళ్ళీ వాళ్ళ మైండ్ మారిపోతుంది" అన్నాడు. 

"హ్మ్" అంది.

మనసులో ఎందుకో కొంచెం భయంగా అనిపించింది. ఇప్పటివరకు లైవ్స్ కి కూడా ఎప్పుడు భయం అనిపించలేదు కానీ ఎందుకో ఇప్పుడు మాత్రం ధైర్యం లేదు. మనసులో తప్పు చేస్తున్న భావన వచ్చింది. సాయంత్రం వరకు ఇదే ఆలోచన ఒకసారి ప్రియా అభిప్రాయం తీసుకుందామా అనుకుంది కానీ వినోద్ అసలు ఈ మ్యాటర్ ప్రియా కి చెప్పొద్దు అన్నాడు అని ఆగిపోయింది. మళ్ళీ కాసేపు ఆలోచించి ప్రియా దగ్గరికి వెళ్ళింది.

"ప్రియా నీతో కొంచెం మాట్లాడాలి?" అంది మేఘన 

"చెప్పు మేఘన?" అంది ప్రియా 

"నేను కొత్త వర్క్ చూసుకుంటున్నాను అని చెప్పా కదా ఇందాకే సెలెక్ట్ అయ్యాను అని కాల్ చేసారు" అంది 

"కంగ్రాట్స్, ఇంతకీ ఏం వర్క్?" అంది 

"దాని గురించి అప్పుడే డీటెయిల్స్ చెప్పకూడదు. టైం వచ్చినప్పుడు చెప్తాను" అంది 

"కొంపదీసి ఏమన్నా పోర్న్ వీడియోస్ లో చేస్తున్నావా ఏంటి?" అంది 

అది విని మేఘన ఒక్కసారి గా భయపడింది. కానీ ఆ భయాన్ని దాచుకుని 

"ఛీ ఛీ లేదు" అంది 

"హహహ అది చాలా డేంజర్ అందుకని అలా అన్నాను లే. ఇంతకీ నీ అనుమానం ఏంటి?" అంది ప్రియా 

"ఏమో ఏం అర్ధం కావట్లేదు. మొన్నటివరకు ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అని ఉండేది. ఇప్పుడు ప్రాజెక్ట్ చేతిలో ఉంది. దాని వల్ల నేను అనుకున్నది జరుగుతుంది. కానీ ఎందుకో అర్ధం కావట్లేదు యాక్సెప్ట్ చేయాలా? వద్దా?" అని అంది 

"నేనైతే వద్దనే చెప్తాను, ఎందుకు అంటే మనసులో అనుమానం ఉన్నప్పుడు ఏది చేయకూడదు. కానీ అది నీ ఇష్టం మేఘన. ఇంత ఆలోచిస్తున్నావు అంటే పెద్ద విషయమే అయి ఉంటుంది. నా మాట విని ఆగిపో" అంది ప్రియా 

అది విని మేఘన కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. 

"చాలా కష్టపడితే ప్రాజెక్ట్ వచ్చింది ప్రియా" అంది మేఘన తన ఫోటో షూట్ గుర్తు చేసుకుని.

"అది నా ఒపీనియన్ మాత్రమే, ఒకసారి నీకు ఇంకా దగ్గర అయిన వాళ్ళని అడిగి చూడు" అంది 

"ఎవరు?" అంది మేఘన 

"ఇంకెవరు జాన్" అంది ప్రియా 

"అసలు నేను తనకి గుర్తు ఉన్నానో లేదో, కనీసం ఇప్పటి వరకు ఒక్క మెసేజ్ కూడా లేదు" అంది మేఘన 

"అబ్బాయిలు అలానే ఉంటారు. మనం మర్చిపోయినా వాళ్ళు మర్చిపోరు. అసలు మీరు విడిపోవటానికి కారణం ఆ చివరి లైవ్ ఏ కదా. ఆ రోజు చాలా వరకు తప్పు నీదే మేఘన. అందుకే అతను అలా రియాక్ట్ అయ్యాడు. మనం ఒకళ్ళని ప్రేమించాం అంటే అర్ధం వాళ్ళతో పడుకోవటం కాదు. వాళ్ళకి నచ్చినట్టు కూడా కొన్ని మన పద్ధతులు మార్చుకోవాలి. ఇప్పుడు మా వాడిని చూడు మా ఇద్దరికీ అసలు గొడవలు రావు అనుకుంటున్నావా ఏంటి? ఇద్దరికీ ఏదోక గొడవ ఉంటూనే ఉంటుంది. కాకపోతే వాడికి నచ్చకపోతే నేను మార్చుకుంటాను. నాకు నచ్చకపోతే వాడు మార్చుకుంటాడు. సో ఇదే లైఫ్ అంటే. కలిసి ఉండాలి అంటే కాంప్రమైస్ అయ్యి బ్రతకాలి మేఘన. అది ఇప్పుడు నీకు అర్ధం అవ్వకపోవచ్చు ముందు ముందు అర్ధం అవుతుంది." అంది ప్రియా 

మేఘన మెల్లగా ఆలోచనలో పడింది. నిజంగా ఆ రోజు తప్పు తనదే. జాన్ అన్నట్టు ఊరి నుండి వచ్చిన తర్వాత లైవ్ చేసినా కూడా ఈ రోజు ఇద్దరు ఇలా విడి విడిగా ఉండేవాళ్ళు కాదు. కళ్ళ ముందు జాన్ తో కలిసిన మూమెంట్స్ అన్నీ మెదిలాయి.

"ఇప్పుడు ఏం చేయాలి?" అంది మేఘన మెల్లగా 

"ఒకసారి జాన్ కి కాల్ చెయ్, అతను నీకు కాల్ చేయకపోవటానికి కారణం అతను నిన్ను కొట్టాడు అనే గిల్టీ ఫీలింగ్ ఒకటి, నువ్వు అతను జాబ్ కోసం చేస్తున్న ట్రైల్స్ ని ఎగతాళి చేయటం. తన ప్రాణం అనుకున్న నువ్వే అతని ప్రయత్నం గురించి అలా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పు. పాపం నీ ఫోన్ కోసమో, మెసేజ్ కోసమో ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకసారి చేసి మాట్లాడు. తర్వాత ఈ విషయం చెప్పు. తనకి ఇష్టం అనుకుంటేనే ముందుకి వెళ్ళు" అంది ప్రియా 

"హ్మ్ సరే ప్రియా కాసేపాగి కాల్ చేస్తాను" అంది.

"సరే ఈ రోజు నైట్ కి నేను, కిషన్ ముంబై వెళ్తున్నాం. ఇది స్పేర్ కీ నీ దగ్గర పెట్టుకో" అంది 

"అదేంటి సడెన్ గా" అంది 

"కిషన్ వాళ్ళ నాన్న గారికి కొంచెం ఆరోగ్యం బాలేదు అంట చూద్దామని వెళ్తున్నాం" అంది 

"అయ్యో ఏం కాదులే, మీరు టెన్షన్ పడకండి" అంది 

"మాకు టెన్షన్ ఏం లేదు అక్కడ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. దీని డాక్టర్ మాత్రం వేరే చోట ఉన్నాడు. ముందు అతనితో మాట్లాడు" అంటూ మేఘన గుండె మీద చేయి వేసి చెప్పింది.

"థాంక్స్ ప్రియా" అంది మేఘన.

కాసేపటికి ముగ్గురు తినేసారు. 9 అవుతుంది అనగా కిషన్, ప్రియా వాళ్ళు వెళ్లిపోయారు. మేఘన తన రూమ్ లోకి వచ్చి ఫోన్ తీసుకొని జాన్ నెంబర్ టైప్ చేసింది. గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అసలు తనకి లైవ్స్ ఏ ఇష్టం లేదు. అలాంటిది వద్దు అంటే ప్రియా చెప్పినట్టు నన్ను నేను మార్చుకుని ఆగిపోవాలా? అనుకుంది. ముందు మాట్లాడదాం అని కాల్ చేసింది. రింగ్ అవుతుంటే తన గుండె చప్పుడు తనకే వినపడుతుంది. వెంటనే అటు సైడ్ నుండి కాల్ కట్ చేసినట్టు అనౌన్స్మెంట్ వచ్చింది. 

అదేంటి కట్ చేసాడు అనుకుంది. పొరపాటున చేయి తగిలింది ఏమో అని మళ్ళీ చేసింది. అప్పుడు కూడా కట్ చేసాడు. ఒక పది సెకండ్స్ ఆగి మళ్ళీ చేసింది. ఈ సారి కాల్ లిఫ్ట్ అయింది.

"హలో" అంది మేఘన 

"హేయ్....... కాల్ కట్ చేస్తుంటే అర్ధం కావట్లేదా?" అన్నాడు సీరియస్ గా జాన్ 

అది విని మేఘన ఫోన్ కట్ చేసేసింది. జాన్ ఎప్పుడు ఇంత కోపంగా తనతో మాట్లాడలేదు. తనని కొట్టినప్పుడు కూడా ఇంత కోపంగా లేడు. చాలా బాధగా అనిపించింది. కళ్ల నుండి తెలియకుండానే నీళ్లు కారాయి. వీటన్నిటికి సమాధానం చెప్పాలి అంటే తన దగ్గర డబ్బు ఉండాలి. అప్పుడు జాన్ ఏంటి ఎవరైనా తన కాళ్ల దగ్గరికి వస్తారు అనుకుంది. వెంటనే వినోద్ కి కాల్ చేసింది.

"హాయ్ వినోద్, నేను రెడీగా ఉన్నాను" అంది 

ఆ మాటకోసమే ఎదురు చూస్తున్న వినోద్ 

"రేపు మరి అగ్రిమెంట్ మీద సైన్ పెట్టాలి" అన్నాడు 

"రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే సైన్ పెడతాను" అంది మేఘన 

"సరే రెడీ గా ఉండు వస్తున్నాను" అన్నాడు వినోద్.

కాసేపటికి ఇద్దరు రేట్రో బార్ అండ్ రెస్టారెంట్ కి వెళ్లారు. ఇద్దరికీ డ్రింక్ ఆర్డర్ చేసాడు. 

"నాకేం వద్దు వినోద్" అంది మేఘన 

"అలా అంటే ఎలా ఇది మన ఫస్ట్ ప్రాజెక్ట్, ఎంజాయ్ చేయాలి కదా" అన్నాడు 

మేఘన ఇంకేం మాట్లాడలేదు. గొంతులో కాసేపటికి పడిన ఆల్కహాల్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. 

"మేఘన ముందు నీకు స్టూడియోస్ గురించి చెప్తాను విను" అన్నాడు 

"హ్మ్" అంది మేఘన 

"ఫస్ట్ స్టూడియో హార్డ్ XX, సెకండ్ వుడెన్ కాస్టింగ్స్, థర్డ్ కింక్ స్టూడియోస్, కాకపోతే ఇక్కడ సమస్య ఏంటి అంటే మొదటి వీడియో హార్డ్ వాళ్లతో ఉంటుంది, సెకండ్ ది మాత్రం వుడెన్ వాళ్ళతో ఉంటుంది. వాళ్ళు మాత్రం నీ గుద్దని అడుగుతున్నారు" అన్నాడు వినోద్ 

అది విని మేఘన వెన్నులో చిన్న కరెంట్ పాస్ అయింది. మందు ప్రభావం కూడా గట్టిగానే ఉండటం తో 

"దానికి ఎమన్నా ఎక్కువ ఇస్తారా?" అంది 

"లేదు మేఘన మొత్తం కలిపి 20 లక్షలు అంతే దానికి మించి రూపాయి కూడా పెరగదు ఇంక నీ ఇష్టం" అన్నాడు వినోద్.

మేఘన గట్టిగా ఊపిరి పీల్చుకుని "సరే" అంది 

"రెండో సీన్ లో ఇద్దరితో దెంగించుకోవాల్సి వస్తుంది" అన్నాడు మెల్లగా చెవిలో 

మేఘన వెన్నులో మళ్ళీ కరెంట్ పాస్ అయింది. ఒప్పుకున్న పెళ్ళికి తప్పదు కదా ముందు డబ్బు సంపాదించాలి అని బలం గా ఫిక్స్ అయ్యి 

"ఇద్దరు కాకపోతే ఇంకొక ఇద్దరిని రమ్మని చెప్పు నేను రెడీ" అంది 

"హాహా లాస్ట్ దాంట్లో అలానే ఉండొచ్చు. ఇది మొత్తం ఎక్స్ట్రీమ్ సెక్స్ మేఘన, నువ్వు తట్టుకోగలను అంటేనే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. లేకపోతే పెట్టకు" అన్నాడు 

"అంటే ఏంటి?" అంది మత్తుగా చూస్తూ

"చాలా గట్టిగా దెంగుతారు నిన్ను" అన్నాడు 

"ఎలా దెంగినా తట్టుకుంటుంది ఈ బాడీ" అంది మేఘన చాలా కాన్ఫిడెంట్ గా.

"సరే అలా అయితే ఒకసారి చదువుకుని సైన్ పెట్టు" అన్నాడు.

"ఏం అక్కర్లేదు" అంటూ సంతకం పెట్టింది మేఘన 

వినోద్ వెంటనే అతని మొబైల్ తీసుకొని మేఘన అకౌంట్ కి 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసాడు. 

"ఇది అడ్వాన్స్, షూట్ అయ్యాక మిగిలిన అమౌంట్ పంపుతాను" అన్నాడు 

ఆ డబ్బు చూసి షాక్ అయింది మేఘన, చాలా హ్యాపీగా అనిపించింది అంత డబ్బు ఒక్కసారి వచ్చేసరికి.

"థాంక్యూ వినోద్" అంది 

"సరే ఎల్లుండి మనం వెళ్లాల్సి వస్తుంది" అన్నాడు 

"ఎక్కడికి?" అంది మేఘన 

"షూట్ ఇక్కడ కాదు గోవా లో ఉంటుంది. ఎల్లుండి ఒకే కదా నీకు" అన్నాడు 

"ఇప్పుడైనా నాకు ఒకే" అంది మేఘన నవ్వుతూ 

"హాహా, సరే పద ఇంక. ఎల్లుండి మార్నింగ్ రెడీగా ఉండు" అన్నాడు 

"సరే" అంది 

కాసేపటికి మేఘన ని తన ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసాడు. మరుసటి రోజు కూడా మాములుగానే గడిచిపోయింది. జాన్ మీద చాలా కోపంగా ఉంది. ఫోన్ తీసుకొని ప్రియా కి కాల్ చేసింది.

"హాయ్ ప్రియా, ఎలా ఉంది ఇప్పుడు అంకుల్ హెల్త్" అంది మేఘన 

"పర్లేదు మేఘన, ఏం చేస్తున్నావ్ బోర్ కొడుతుందా?" అంది 

"హా ప్రియా, మీరు ఎప్పుడు వస్తారు?" అంది 

"ఇంకొక టూ డేస్" అంది ప్రియా 

"సరే నేను కూడా ఇంటికి వెళ్లి వస్తాను, ఒక వన్ వీక్" అంది మేఘన 

"హా సరే మేఘన, జాగ్రత్తగా వెళ్లి రా, ఇంతకీ జాన్ తో మాట్లాడావా?" అంది 

మేఘన కళ్లలో నీళ్లు వస్తున్నా దిగమింగుకుని "హా మాట్లాడాను ప్రియా" అంది.

"సరే జాగ్రత్త రా, ఇద్దరు హ్యాపీగా వెళ్లి రండి" అంది 

"బాయ్ ప్రియా" అంటూ కాల్ కట్ చేసింది.

కాసేపటికి వినోద్ నుండి కాల్ వచ్చింది. 

"రెడీ ఆ రేపు?" అన్నాడు 

"హా రెడీగానే ఉన్నాను, ఇందాకే లగేజ్ ప్యాక్ చేసుకున్నాను" అంది మేఘన 

"గుడ్ గర్ల్, రేపు మార్నింగ్ 7 కి ఫ్లైట్. నేను 5 వస్తాను నీ దగ్గరికి" అన్నాడు వినోద్ 

"ఓకే వినోద్" అంది మేఘన 

కాసేపటికి నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు 4 కే లేచి ఫ్రెష్ అయింది. అన్నట్టుగానే వినోద్ టైం కి వచ్చాడు. మేఘన గట్టిగా ఊపిరి పీల్చుకుని కార్ ఎక్కింది. కాసేపటికి ఇద్దరు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. జీవితంలో ఫ్లయిట్ ఎక్కటం ఇదే మొదటిసారి అందుకే మేఘన కొంచెం ఎక్సయిట్ అయింది. ఫ్లయిట్ ఎక్కి కూర్చుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేఘన. కొంతసేపటికి గోవా లో లాండ్ అయింది. తనకి ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. ఇప్పటి వరకు తాను ఇంటి నుండి వెళ్లిన ప్లేస్ హైదరాబాద్ ఒక్కటే. తనకి తెలియని ప్రపంచం ఇంకొకటి ఉందని అనుకుంది. 

వినోద్ ముందు మేఘన ని ఒక రెస్టారెంట్ కి తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు ముందు తిన్నారు. తర్వాత ఒక కార్ రెంట్ కి తీసుకొని మంచి రిసార్ట్స్ కి తీసుకొని వెళ్ళాడు. ఇద్దరికీ ఎదురెదురు రూమ్స్ ఉండేలా చూసుకున్నాడు. 

"మేఘన కాసేపు రెస్ట్ తీసుకో, అలా బయటకు వెళ్దాం తర్వాత" అన్నాడు.

మేఘన కాసేపు పడుకుని లేచింది. బయటకు వెళ్దాం అని వినోద్ చెప్పిన మాట గుర్తు వచ్చి కాల్ చేసింది.

"ఫ్రెష్ అయ్యి ఉండు, ఒక్క హాఫ్ యన్ అవర్" అన్నాడు 

మేఘన ఫ్రెష్ గా స్నానం చేసింది ఎప్పటి లానే జీన్స్, పైన టాప్ వేసుకుంది. కాసేపటికి ఇద్దరు కలిసారు. వినోద్ గెటప్ చూసి నవ్వు వచ్చింది. షార్ట్, పూల పూల చొక్కా వేసుకున్నాడు. బట్టతల వేసుకుని ఉన్నా చూడటానికి మనిషి పర్లేదు బాగానే ఉంటాడు. 

"ఏంటి మేఘన నవ్వుతున్నావ్?" అన్నాడు 

"ఏం లేదు ఏంటా ఈ అవతారం అని" అంది 

"ఇక్కడ ఇలానే ఉండాలి, చుట్టూ చూడు అందరూ ఎలా ఉన్నారో" అన్నాడు 

మేఘన చుట్టూ చూసింది. అమ్మాయిలు, అబ్బాయిలు షార్ట్స్, టీ షర్ట్స్ మీద ఉన్నారు. అప్పుడు అర్ధం అయింది వినోద్ ఎందుకు ఇలా ఉన్నాడో. ఇంక ఇద్దరు మెల్లగా బయలుదేరారు. వినోద్ గోవా లోని బెస్ట్ బీచ్ ని చూపించాడు. మేఘన తో సర్ఫింగ్ చేయించాడు. తన మనసులో బాధని పూర్తిగా మర్చిపోయింది మేఘన. ఎలాంటి బాధలు లేని కొత్త ప్రపంచంలో ఉన్నట్టు ఫీల్ అయింది. ఇద్దరు బీర్స్ తాగుతూ, తిరుగుతూ ఎంజాయ్ చేసారు. మేఘన షాపింగ్ కూడా చేసింది. ఖర్చు మొత్తం వినోద్ యే పెట్టుకున్నాడు. సాయంత్రం అవుతుంది అనగా ఇద్దరు మళ్ళీ రిసార్ట్స్ కి చేరుకున్నారు.

"కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కలుద్దాం, ఇక్కడ క్యాంప్ ఫైర్ ఉంటుంది చాలా బాగుంటుంది." అన్నాడు 

మేఘన సరే అంది హ్యాపీగా.

అన్నట్టుగానే రెండు గంటల తర్వాత ఇద్దరు కలిసారు. ఈ సారి మేఘన కూడా షార్ట్, టీ షర్ట్ వేసుకుంది. వినోద్ కూడా ఇంకొక షార్ట్, టీ షర్ట్ వేసుకున్నాడు. మేఘన చేయి పట్టుకొని ఇద్దరికీ రెండు బీర్స్ తీసుకొని మెల్లగా బీచ్ అంచున నడుస్తూ ముందుకు వెళ్లారు.

"ఎలా ఉంది మేఘన గోవా?" అన్నాడు 

"చాలా బాగుంది వినోద్" అంది మేఘన నవ్వుతూ 

"అవును మనం ఎప్పుడు షూటింగ్ ఎప్పటి నుండి" అంది మేఘన 

"ఎల్లుండి మార్నింగ్ మనం వెళ్ళాలి" అన్నాడు 

అలా కాసేపు అవి ఇవి మాట్లాడుకుంటూ వెనక్కి వచ్చారు. వినోద్ అన్నట్టే క్యాంపు ఫైర్ స్టార్ట్ అయింది. దాని చుట్టూ పాటలు పాడుతూ, డాన్స్ లు వేస్తున్నారు చాలా మంది. 

"పద మనం కూడా వేద్దాం" అన్నాడు 

"వద్దు వద్దు వినోద్" అంది మేఘన 

"ఏం కాదు లే" రా అంటూ చేయి పట్టుకుని తీసుకొని వెళ్ళాడు. 

వినోద్ వేస్తున్న స్టెప్స్ కి నవ్వు ఆగలేదు మేఘన కి. అసలు డాన్స్ ఎలా వేయాలో కూడా అతనికి అర్ధం కావట్లేదు. ఏదో ఎగురుతున్నాడు అంతే. మేఘన నవ్వుకుంటూనే మెల్లగా ఎలా డాన్స్ వేయాలో చెప్పింది. ఇద్దరు అలా కాసేపు ఎంజాయ్ చేసారు. కాసేపటికి డిన్నర్ చేసి మెల్లగా రూమ్స్ దగ్గరికి వచ్చారు. 

"మేఘన?" అన్నాడు వినోద్ 

"హా చెప్పు వినోద్" అంది మేఘన 

"ఏం అనుకోను అంటే ఒకటి అడగొచ్చా?" అన్నాడు 

"అడుగు వినోద్" అంది 

"నిన్ను ఆ రోజు షూట్ లో బట్టలు లేకుండా చూసిన దగ్గర నుండి మైండ్ లో నువ్వే ఉన్నావ్. ఆ తర్వాత నీ సళ్ళని వీటితో పిసికాను. నిద్ర కూడా పట్టలేదు ఆ రోజు. వీటికి ముద్దులు పెట్టుకుంటూ పడుకున్నాను తెలుసా" అన్నాడు మెల్లగా 

అది విని మేఘన మెల్లగా నవ్వింది సిగ్గుతో.

"ఈ రోజు, రేపు మాత్రమే నేను ఇంత ఫ్రీ గా నీతో మాట్లాడగలను" అన్నాడు.

"హ్మ్" అంది మేఘన 

"నీకు ఇష్టం ఉంటే ఈ నైట్ నాతో స్పెండ్ చేస్తావా? ఇది అవుట్ ఆఫ్ అగ్రిమెంట్" అన్నాడు వినోద్. 

మేఘన కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.

ఇంతలో మేఘన ఫోన్ మోగింది. పైకి తీసి చూస్తే జాన్ నుండి ఫోన్ వస్తూ ఉంది. ఆ పేరు చూసి చాలా కోపం, బాధ అన్నీ కలిసి వచ్చాయి. ఇప్పటి వరకు హ్యాపీగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ పేరు చూసి తన హ్యాపీ మూడ్ మొత్తం పోతుంది అనుకుంది.

"ఇష్టం లేకపోతే వద్దులే మేఘన, గుడ్ నైట్" అన్నాడు వినోద్ మెల్లగా అక్కడ నుండి వెనక్కి తిరిగి.

మేఘన కి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. వెంటనే కాల్ కట్ చేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. 

"వినోద్" అంది మేఘన 

వినోద్ ఆగి వెనక్కి తిరిగి చూసాడు.

"రేపు ఒక్కరోజు ఆగితే నన్ను ఎవరెవరో దెంగుతారు. అలాంటిది నాకు ఇంత ఛాన్స్ ఇచ్చిన నీ కోరిక తీర్చకపోతే ఎలా?" అంటూ ముందుకు జరిగి వినోద్ పెదాలని అందుకుంది మేఘన.
Ping me on Telegram: @Aaryan116
Like Reply


Messages In This Thread
RE: హ్యాపీ ఎండింగ్ - by Karthi.k - 07-10-2024, 08:05 PM



Users browsing this thread: 55 Guest(s)