07-10-2024, 07:49 PM
12.2
అది ఆ రోజుకు చివరి పోటీ, చాల మంది ప్రేక్షకులు వెళ్ళిపోయారు , ఈ పోటీలో పాల్గొనే వాళ్ళ కాలేజే , మిత్రులు మాత్రమె ఉన్నారు.
పల్లవి, మౌనికా, మృణాలిని మరియు మల్లికా కుడా ఉన్నారు ఆ గుంపులో.
పోటీ ఇంకో రెండు నిమిషాల్లో మొదలు పెడతారు అనగా , పెక్షకుల్లో కూచొన్న చోట నుంచి “కామన్ శివా , you can do it” అంటూ గట్టిగా విజిల్ వేస్తూ అమ్మాయిల అరుపులు వినబడ్డాయి.
పల్లవి కి తోడుగా మౌనిగా కాలేజీ నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా జాయిన అయ్యారు , అప్పటికే వాళ్ళకు తెలిసింది , తను పాల్గొన్న రెండు పోటేల్లో తనే మొదట వచ్చాడు అని, అందుకే వాళ్ళు కూడా పల్లవీ తో పాటు కేకలు వేస్తూ శివాని ఎంకరేజ్ చెయ్యసాగారు.
పోటేల్లో ఉన్న వారికి అప్పటికే , శివా అంటే ఎవరో తెలిసి పోయింది. అందరు శివా వైపు ఈర్ష్యగా చూడ సాగారు , కానీ మనోడు మాత్రం తపస్సు చేసే యోగిలా తన మనస్సు , శరీరం అంతా తను పాల్గొన బోయే పోటీ మీద పెట్టాడు.
ఇది 1500 meters రన్నింగ్ , వీళ్ళు ఉన్న స్టేడియం ట్రాక్ 400 మీటర్స్ . అంటే పోటీలో పాల్గొనే వాళ్ళు 3 చుట్లు వేసి , 4 రౌండ్ లో ¾ వరకు వస్తే గెలిచినల్టు.
పొద్దున్న తను గెలిచింది, 100 meters మరియు , 400 meters ఈ రెండు కూడా అంతవరకూ ఆ స్టేడియం కి ఉన్న రికార్డు ను బ్రేక్ చేశాడు శివా.
దాదాపు 20 మంది దాకా ఉన్నారు పోటీ దారులు.
అందరు రెడీ అయ్యి గన్ షాట్ కోసం ఎదురు చూడసాగారు. శివ ద్యాస, శక్తి అంతా కాల్లలోకి కేంద్రీకరించాడు. గన్ సౌండ్ వినబడగానే గాలితో పోటీ పడ్డట్లు ముందుకు దూకాడు.
ప్రేక్షకుల్లో కేరింతలు. పల్లవి వాళ్ళ బ్యాచ్ పక్కన , కొందరు సీనియర్ ఆటగాళ్ళు కూచొని ఉన్నారు , వాళ్ళు ట్రాక్ మీద ఆటగాళ్ళను గమనిస్తూ, “వీడు ఎవడురా ఆ ఎర్ర నిక్కర వేసుకొని పరిగెడుతున్నాడు , చివరి వరకు ఉంటాడు అంటావా , మొదలు పెట్టగానే అంత స్పీడుగా వెళుతున్నాడు , చివరి వరకు అంత దమ్ము ఉంటుందా వీడికి”
“అదే నేను చూస్తున్నా వీడికి కోచ్ ఎవరో గానీ వాణ్ని అనాలి, చెప్పాలి కదా మొదట కొద్దిగా స్లోగా స్టార్ట్ చేసి ఆ తరువాత స్పీడ్ పెంచుకొంటు పోవాలి అని , ఇలా మొదట్లో నే 100 మీటర్ల లో పరిగెత్తి నట్లు పరిగెత్తితె , చివరి కి వచ్చే సరికి ఆ స్టామినా ఉండదుగా” అంటూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకో సాగారు.
మొదటి రౌండ్ పూర్తీ అయ్యింది శివాకి వెనుక ఉన్న వారికి మద్య గ్యాప్ పెరిగిందే కానీ తగ్గ లేదు.
“వీడు ఏంటి రా, మొదటి లాప్ చివర వాడి స్పీడ్ మొదలు పెట్టిన దాని కంటే ఎక్కువ అయ్యింది గమనించావా”
“వీడి 100 మీటర్స్ రికార్డ్ ఇదే స్పీడ్ తో బ్రేక్ చేశాడు , పాపం వీడికి తెలియడం లేదు ఇది 1500 మేటర్స్ అని 100 లేదా 400 మేటర్స్ కాదు అని”
వీళ్ళ మాటలు వింటున్న మౌనికా “అలా అయితే రెండో రౌండ్ కి శివా వెనుక బడి పోతాడా” అని గుస గుస లాగింది పల్లవీ తో.
“వాళ్ళు మాట్లాడింది నార్మల్ వాళ్లకి , మన వాడు వాళ్ళల్లో ఒకడు కాదుగా , చూస్తూ ఉండు” అంటూ తమ పక్కన ఉన్న ఆ సీనియర్స్ వైపు చూస్తూ.
“సార్ , మీరు అనుకొన్నట్లు వాడు అందరి లాంటి వాడు కాదు , చూస్తూ ఉండడండి , ఎ స్పీడ్ తో మొదలు పెట్టాడో అదే స్పీడ్ తో ముగిస్తాడు , గుర్తు పెట్టుకోండి ఈ 1500 లే కాదు రేపు జరిగే మిగిలిన అన్ని రేస్ లోనూ అదే స్పీడు ఉంటుంది” అంది నవ్వుతు
“ఎంటి ఆ అబ్బాయి నీ బాయ్ ఫ్రెండా, అంత నమ్మకంగా చెపుతున్నావు”
“అలాంటిదే అనుకొండి , వాడి స్టామినా మాకు తెలుసు , వాడిది మా వూరు చూస్తూ ఉండండి , ఫస్ట్ వచ్చేది వాడే, ఇంతకీ ఈ 1500 రేస్ మొన్నటి ఒలింపిక్ గోల్డ్ టైమింగ్ ఎంత సారూ”
“3:27.65 మొన్న జరిగిందాట్లో , కానీ అది వరల్డ్ రికార్డు కాదు , 1500 వరల్డ్ రికార్ద్ 3:26.00 ఇంత వరకు దాన్ని ఎవరు బ్రేక్ చేయలేదు”
“థాంక్స్ సర్, చూడండి దానికి దగ్గరగా ఉంటుంది మా వాడి టైమింగ్”
రెండో రౌండ్ కుడా అయిపొయింది , వాళ్ళు గ్రౌండ్ వైపు చూసి , శివా స్పీడ్ ఏమాత్రం తగ్గక పోవడం చూసి “నువ్వు అన్నట్లు రెండు రౌండ్ కుడా అదే స్పీడు తో వెళుతున్నాడు అమ్మాయి” అన్నారు పల్లవీ వైపు చూసి.
మరో నిమిహం లో 3 రౌండ్ అయిపోయాయి . చూసే వాళ్ళకు అప్పటికే తెలిసి పోయింది మొదట ఎవరు వస్తారు అని. ఎందుకంటే శివాకి తరువాత వాళ్ళకి చాలా దూరం ఉంది ఆ గ్యాప్ అందుకో వాలి అంటే కనీసం రెండు లాప్స్ ఉంటె కానీ కుదరదు , కానీ అప్పటికే 3 అయిపోయాయి ఇంక చివరికి మిగిలింది కొంచమే , పోనీ శివా స్పీడ్ ఏమైనా తగ్గిందా అంటే , అదీ లేదు.
చూస్తూ ఉండగానే ఎండ్ లైన్ తాకి కొద్దిగా ముందుకు పోయి ఆగిపోయాడు.
పల్లవీ పక్కన ఉన్న వాళ్ళు టైం చూసి , “3:30:00 మా టైం మరి అక్కడ ఎం టైం రికార్డు అయ్యిందో చూడాలి” నువ్వు అన్నట్లు చాల దగ్గర గా వచ్చాడు, ఈ స్టామినా ఉంటె కచ్చితం గా పైకి వస్తాడు” అన్నాడు.
పల్లవి తన ఫ్రెండ్స్ తో కలసి శివాకి దగ్గరగా వెళ్లి కంగ్రాట్స్ చెప్పింది. మౌనికా ఆరాధనా భావంతో తనను చూస్తూ ఉండి పోయింది. “ఏయ్ కంగ్రాట్స్ చెప్దాం అని చెప్పి అలా ఆగి పోయావెం” అంది పల్లవి మోనికాని చేత్తో పొడుస్తూ.
“కంగ్రాట్స్ శివా” అంది కొద్దిగా సిగ్గు పడుతూ
“థాంక్స్” అటు తన చేతిని కౌనికా చేతుల్లోంచి తీసుకొని
“కంగ్రాట్స్ బావా” అంటూ వచ్చింది మల్లికా.
“బావా నా , ఎవరు ఈ అమ్మాయి , మన ఉరి అమ్మాయి కాదె?” అంది పల్లవి
“తను మల్లికా మా అమ్మమ్మ వాళ్ళ ఉరు, నాకు వరుసకు మరదలు అవుతుంది లే , ఇక్కడే చదువుతూ ఉంది మన క్లాస్సే”
“మల్లికా వెళ్ళు మా ఉరి వాళ్ళు తను పల్లవి నేను చదివే కాలేజీ లోనే చదువుతుంది, తను” అంటూ పల్లవీ వైపు చూశాడు పేరు కోసం.
“ఏంటి తన పేరు అప్పుడే మరిచి పోయావా” , తను మౌనికా , తను మృణాళినీ అంటూ వాళ్ళ ఇద్దరినీ పరిచయం చేసింది పల్లవి.
“సారీ, మిమ్మల్ని ఎక్కువుగా చూడలేదు గా అందుకే పేరు మరిచి పోయా, ఏమను కోకండే”
“ఇంకా మరిచి పోవులే , ఇప్పుడు గుర్తుకు ఉంటుంది గా” అంది మౌనికా.
“అయిపోయిందా , రండి అలా వెళ్లి కాఫీ తాగుతూ మాట్లాడుకొందాము” అంది పల్లవీ
“రెండు నిమిషాలు వస్తున్నా ఫైనల్ ఫార్మాలిటీస్ ముగించు కొని వస్తా మీరు కాంటీన్ వైపు వెళుతూ ఉండండి” అంటూ తను పోటీ నిర్యహించే వారి దగ్గరికి వెళ్ళాడు.
వాళ్ళ దగ్గర ఫొర్మలిటీస్ ముగించుకొని , కాంటీన్ వైపు నడిచాడు, అప్పటికే వాళ్ళు నలుగురు కాఫీ లు తాగుతూ ఉన్నారు , నేను వెళ్ళగానే , ముందే ఆర్డర్ చేసినట్లు నా కాఫీ కుడా వచ్చింది. వాళ్ళతో పాటు కూచొని కాఫీ తాగ గానే “నేను ఈరోజు రాత్రికి కౌనికా ఇంటికి వెళుతున్నా , రేపు పొద్దున్నే వస్తా , ఇక్కడ హాస్టల్ లో చెప్పి వచ్చా” అంది పల్లవి.
“సరే వెళ్ళండి , నాకు రేపు 4 పోటీలు ఉన్నాయి , నేను కూడా రేపు కొద్దిగా బిజీ” అన్నాడు శివా
కాఫీ తాగి మౌనికా, పల్లవీ వెళ్ళారు, మల్లిక మాత్రం అక్కడే ఉంది.
“నువ్వు కూడా వెళ్ళు, ఇంటికి” అన్నాను.
“ఒక్క దాన్నే ఉండాలి ఇంట్లో బోర్ గా ఉంటుంది , పోనీ నువ్వు రాకుడదు ఇంట్లో బొంచేసుకొని వద్దువు , ఇక్కడ హాస్టల్ లో ఎం తింటావు గానీ” అంది.
“సరే అయితే , ఉండు చెప్పేసి వస్తా” అని చెప్పి శివా హాస్టల్ కి వెళ్లి డ్రెస్ మార్చుకొని , తినడానికి బైటకు వెళుతున్నాను అని చెప్పి మల్లికతో ఆటో లో మల్లికా వాళ్ళు ఉన్నా ఇంటికి బయలు దేరాడు.
“నీకు వంట వచ్చా ? లేక మీ అవ్వ మీద ఆధార పడతావా”
“మా అవ్వే చేస్తుంది , కానీ నాకు కుడా వండడం వచ్చులే” అంది మేము ఉరి విషయాలు మాట్లాడు కొంటు ఉండగా మల్లికా వాళ్ళు ఉన్న ఇల్లు వచ్చింది. అదో సింగల్ రూమ్ విత్ attached బాత్రూం. కొద్దిగా విశాలంగా నే ఉంది , ఆ రూమ్ ను రెండు గా విడగొట్టారు మద్య ఓ కర్టెన్ వేసి. ఆ కర్టెన్ అటువైపు బెడ్ రూమ్ మరియు డ్రెస్సింగ్ రూమ్ లాగా చేసుకొన్నారు , మిగిలినవి అన్నీ ఇటువైపు పెట్టుకొన్నారు.
ఓ రెండు కుర్చీలు ఉన్నాయి ఓ మూల టేబల్ పక్కన ఆ టేబుల్ మీద వెళ్ళు చదువుకొనే బుక్స్ ఉన్నాయి.
“గుడ్డు కూర చేస్తా , నీకు ఇష్టమే కదా” అంది
“ఏదైనా పర్లేదు చెయ్యి అంటూ , తనకు హెల్ప్ చెయ్య సాగాడు”