07-10-2024, 05:08 PM
రౌడీస్ లో ఒకడు : ఇందాక నేను వీళ్ళకి చెప్పా మేడం మన మేడం అమ్మవారి ల వుంటారు మేడం ని దర్శించుకుంటే గుడి లో అమ్మ వారిని దర్శించుకున్తలే అని మీరు ఏ మా దేవత మేడం
రౌడీస్ : అవును మేడం మేరె మా దేవత మా పూజ మీకే ఫస్ట్ మేము మిమల్ని పూజించుకుంటాం మేడం ఎం అంటావ్ గుణ అన్న
గుణ : ఆ అవును మేడం ఈరోజు మీరే మా దేవత కాదు అనకండి మేడం రండి ఇక్కడ కూర్చోండి మేడం
తులసి : అయ్యో నేను మీ దేవత ఏంట్రా నేను ఒక మనిషిని మాత్రమే మీ బాస్ ని మాత్రమే
గుణ : ఆలా అనకండి మేడం మాకు బ్రతుకు ఇచ్చిన దేవత మీరు మా కాళ్ళ ముందు కనిపించే దైవం మీరు
తులసి : ఇంకా పూజలు చాలు లే పదండి గుడి కి వెళ్లి వాదం అందరం రేపటి నుండి మనం మన డీల్స్ చేయాలి అంత మంచిగా ఆవలి కోరుకుందాం
రౌడీస్ : సరే మేడం
అందరు గుడి కి వెళ్లి మధ్యాహ్నం 3 pm కి ఇంటికి చేరుకుంటారు
..................................................
వైజాగ్ ఎయిర్పోర్ట్ సాయంత్రం 4pm దివ్య ఫ్లైట్ కోసం ఎయిర్పోర్ట్ కి వస్తుంది