07-10-2024, 05:08 PM
అందరు తులసి కోసం వెయిటింగ్ ఇంత లో evaro డోర్ కొడుతుంటారు
guna door open cheyagane shock avutaru andaru
ఒక్కసారిగా అమ్మ తల్లి అని చెంపలు వేసుకుంటూ అమ్మ మాకోసం వచ్చావా తల్లి దండాలు పెడ్తుంటారు
తులసి : అందరికి విజయ దశమి శుభాకంక్షలు
రౌడీస్ : (ఒక్కసారిగా కళ్ళుతుడుచుకొని ) మేడం మీరా నిజం గ అమ్మవారి వచ్చారు అనుకునం మేడం
తులసి : ఫెస్టివల్ కదా అందుకే కొంచెం ఆలా రెడీ అయ్యా మిమల్ని surprise చేద్దాం అని ఎలా వున్నాను
రౌడీస్ : అచ్చం అమ్మవారి ల వున్నారు మీరు నిజం గ ఒక్కసారిగా అమ్మ వారి దర్సహ్ణము చేసుకుంట్ల అనిపించింది మేడం
గుణ : అవును మేడం నాకు అయితే ఆ కిరీటం చేతిలో త్రిసూలం ఉన్నట్లు అనిపించింది మేడం
రౌడీస్ : అవును మాకు కూడా అలాగే అనిపించింది