Thread Rating:
  • 54 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery Intinti Gruhalakshmi(ఇంటింటి గృహలక్ష్మి)
#57
తులసి : (ఫోన్ లో ) గుణ అందరు తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోండి 


గుణ : ఎందుకు మేడం గుడి కి వెళ్తున్నామా 

తులసి : చెప్పింది చేయి ఈరోజు ఫెస్టివల్ రెడీ అయ్యి అందరు అక్కడ వుండండి నేను వస్తాను 

గుణ : సరే మేడం " అరేయ్ అందరు త్వరగా రెడీ అవ్వండి ర ఈరోజు ఫెస్టివల్ కదా మేడం గుడి వెళ్ళాలి అనుకుంట 

రౌడీస్ : అన్న అవును ఈరోజు దసరా అన్న వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుందాం 

రౌడీస్ లో ఒకడు : అన్న మన మేడమ్ ఏ మనకి అమ్మవారు ల వుంటారు ఇంకా గుడికి ఎందుకు అన్న 

గుణ : అవును రా మన దేవత మన మేడం ఏ రా ఆచం అమ్మవారిని చూసినట్లే ఉంటది 

     అందరు ౩౦ నిమిషాల్లో రెడీ అవుతారు తులసి కోసం వెయిట్ చేస్తుంటారు అవుట్ హౌస్ లో ఫోన్ రింగ్ అవుతుంది 

గుణ : అరేయ్ మేడం కాల్ చేస్తుంది హలో మేడం 

తులసి : రెడీ అయ్యారా 

గుణ : అందరం రెడీ వునం మేడం పూజ సమన్లు కూడా తేచమ్ మేడం మీరు వస్తే గుడి వెళ్ళటమే మేడం 

తులసి : సరే మీరు లోపలే వుండండి నేను మీకు ఒక surprise వుంది డోర్ వేసుకోండి నేను కొట్టక తీయండి 

గుణ : సరే మేడం
[+] 6 users Like sindhu_k's post
Like Reply


Messages In This Thread
RE: Intinti Gruhalakshmi(ఇంటింటి గృహలక్ష్మి) - by sindhu_k - 07-10-2024, 05:00 PM



Users browsing this thread: 8 Guest(s)