Poll: ఇందులో సెక్స్ ఉండదు.... కొనసాగించేదా? వద్దా...
You do not have permission to vote in this poll.
వద్దు
0%
0 0%
రాయండి
100.00%
5 100.00%
Total 5 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 9 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
లాటరీ (ఎపిలాగ్)
#21
(07-10-2024, 01:24 PM)Uday Wrote: థ్యాంక్స్ శివరాం భయ్యా మా కోరిక మేరకు ఎపిలోగ్ ఇచ్చినందుకు, కాని నాకెక్కడో సురభి నిర్ణయం కరెక్ట్ కాదేమోననిపిస్తుంది, పోనీ లెండి తన జీవితం తనది. 

కాకపోతే మీరన్న "సెల్ఫ్ రెస్పెక్ట్" 'తనను ముందు గౌరవించుకోవడం'...ఇది ప్రాక్టికల్గా చాలా సున్నితమైన గీత. ఇవాళ పోకడలు చూస్తుంటే 'సెల్ఫ్ రెస్పెక్ట్' కాస్త 'సెల్ఫిష్ నెస్ ' గా మారిపోయింది, అన్నింటిలోనూ నేనే ముందు, నాకే ప్రాముఖ్యం, నా తరువాతనే అన్నీ అన్నట్లు... even పిల్లల విషయంలో పేరంట్స్ కూడా అండ్ vice-versa...

ఈ కథ విషయాన్ని వదిలేస్తే, కొన్ని విషయాల్లో పట్టువిడుపులు, సామరస్యం, సర్దుకుపోవడాలు ఉండాలి. అవి వదిలేసి 'సెల్ఫ్ రెస్పెక్ట్' మాత్రమే అనుకుంటే, ఇక అంతే సంగతులు...జస్ట్ నా అభిప్రాయం, ఆలోచనలు పంచుకుందామని..ఏమైనా తప్పుగా చెప్పుంటే లేక నా భావాలను సరిగా వ్యక్తీకరించకపోయుంటే సరిదిద్దగలరు....

ఆలస్యం అమృతం విషం.... మరియు నిదానమే ప్రధానం..... రెండూ నిజమే.

మరి రెండూ ఎందుకు?

సింపుల్.....

నిదానంగా వెళ్ళే వాళ్ళకు..... ఆలస్యం అమృతం విషం అని చెప్పాలి.

ఆత్రగాడికి ......  నిదానమే ప్రధానం అని చెప్పాలి.



ఇంకో కధ అలాంటిది రాద్దాం లేండి.
[+] 2 users Like 3sivaram's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: లాటరీ - by BR0304 - 03-10-2024, 02:30 PM
RE: లాటరీ - by Uday - 03-10-2024, 04:16 PM
RE: లాటరీ - by Sushma2000 - 03-10-2024, 04:27 PM
RE: లాటరీ - by 3sivaram - 03-10-2024, 05:19 PM
RE: లాటరీ - by 3sivaram - 03-10-2024, 05:43 PM
RE: లాటరీ (ఎపిలాగ్) - by 3sivaram - 07-10-2024, 01:42 PM



Users browsing this thread: 3 Guest(s)