07-10-2024, 01:24 PM
థ్యాంక్స్ శివరాం భయ్యా మా కోరిక మేరకు ఎపిలోగ్ ఇచ్చినందుకు, కాని నాకెక్కడో సురభి నిర్ణయం కరెక్ట్ కాదేమోననిపిస్తుంది, పోనీ లెండి తన జీవితం తనది.
కాకపోతే మీరన్న "సెల్ఫ్ రెస్పెక్ట్" 'తనను ముందు గౌరవించుకోవడం'...ఇది ప్రాక్టికల్గా చాలా సున్నితమైన గీత. ఇవాళ పోకడలు చూస్తుంటే 'సెల్ఫ్ రెస్పెక్ట్' కాస్త 'సెల్ఫిష్ నెస్ ' గా మారిపోయింది, అన్నింటిలోనూ నేనే ముందు, నాకే ప్రాముఖ్యం, నా తరువాతనే అన్నీ అన్నట్లు... even పిల్లల విషయంలో పేరంట్స్ కూడా అండ్ vice-versa...
ఈ కథ విషయాన్ని వదిలేస్తే, కొన్ని విషయాల్లో పట్టువిడుపులు, సామరస్యం, సర్దుకుపోవడాలు ఉండాలి. అవి వదిలేసి 'సెల్ఫ్ రెస్పెక్ట్' మాత్రమే అనుకుంటే, ఇక అంతే సంగతులు...జస్ట్ నా అభిప్రాయం, ఆలోచనలు పంచుకుందామని..ఏమైనా తప్పుగా చెప్పుంటే లేక నా భావాలను సరిగా వ్యక్తీకరించకపోయుంటే సరిదిద్దగలరు....

: :ఉదయ్