07-10-2024, 11:44 AM
(07-10-2024, 11:32 AM)Haran000 Wrote: Haran000 recommended ఏంటయ్యా?
Latenightguy, మీరు నా పేరుని అలా వాడితే మీకే నష్టం. చదివేవాళ్ళు కూడా నా పేరుని చూసి చదవడం మానేస్తారు. నా పేరుని చూసి అసలు మీ thread open కూడా చెయ్యరు కొందరు.
Em parledu bro...Konni days vaadukunta ne name...story click ayyaka remove chesta.. ledante entha baga raasina reach undatledu em chestam cheppu