07-10-2024, 10:23 AM
(This post was last modified: 07-10-2024, 10:29 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(07-10-2024, 10:16 AM)latenightguy Wrote: మీరు ఊహించని విధంగా ఉంటుంది![]()
![]()
మంచిదేగాని, ఈ మధ్య ఒక thread starting full high frequency update వర్షం కురిసి ఇప్పుడు చినుకులు కూడా సరిగ్గా పడకుండా slow ఐపోయింది. ఐదు రోజులకు ఒక update వచ్చేది నెలకి ఒకటి వస్తుంది. (నేను గీత కథ గురించి చెప్పట్లేదు.) మీరు మాత్రం అలా కాకుండా, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువా అన్నట్టు చేయకుండా updates ఇవ్వండి చాలు. మహాప్రసాదం.