07-10-2024, 10:12 AM
Plot పాతగా ఉంది కానీ బాగా రాస్తునారు మిత్రమా. అమృత అన్నయ్యకి ఒక పేరు పెట్టాల్సింది, images లో art ని narration లో కాస్త describe చెయ్యాల్సింది. అమృత, గీతల అందాన్ని వర్ణించాల్సింది. ఇవన్నీ పూర్తిగా చేయలేదు మీరు. ఇంతకీ first round అమృతతో ఉంటుందా, గీతతో ఉంటుందా?