06-10-2024, 11:33 PM
(This post was last modified: 06-10-2024, 11:36 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
కథకి వారానికి ఒక update ఇవ్వడం అనేది నావళ్లైయ్యే పనిలా అనిపించట్లేదు. ఒక chapter రాసినప్పుడు post చేస్తాను. కుదరకపోతే ఏం చేయలేను. క్షమించండి. నేను ఇంతే. కథ రాయాలన్న ఆతృత ఉంటుందే తప్ప రాసి update అనుకున్నట్టుగా ఇచ్చేలా నాతో కావట్లేదు.
కొన్ని సార్లు characters కి ఇంత emotion అవసరమా, sex story ఏదో sex కోసం రాసేద్దాం అనిపిస్తుంది. కానీ ఇన్నిరోజులు slow romance తో మిమ్మల్ని ఊరించి ఇప్పుడు తత్తర పడడం సరి కాదు అనిపిస్తుంది.
Sorry for hurting anyone in a rush. I accept that I'm a bad attitude writer here.